HAMAS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు
ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు రాత్రి వరకు 1050 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడులలో భారతదేశపు కేరళకి చెందిన మహిళ సౌమ్యసంతోష్ (30) కూడా మృతి చెందారు. సౌమ్య సంతోష్ ఇజ్రాయెల్ లోని ఆష్కెలాన్ సిటీలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.. దేశభక్తులు, జాతీయవాదులు ఇజ్రాయెల్ పై జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు.

భారతదేశంలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులను ఆపాలని ఇలా రకరకాల కారణాలపై క్యాండిల్ ర్యాలీలు వగైరాలు నిర్వహించే భారతదేశంలోని ఒక వర్గం మేథావులు, ప్రముఖులు, అవార్డు వాపసీలు, సినీ ప్రముఖులు తదితరులెవరూ ఇజ్రాయెల్ పై హమాస్ జరిపుతున్న అమానుష దాడులలో మన దేశానికి చెందిన సౌమ్య సంతోష్ మరణించిన ఘటనపై కనీసం విచారం వ్యక్తం చెయ్యకపోవడాన్ని, కిమ్మనకపోవడాన్ని కొందరు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

దేశంలో మేథావులనబడే కొందరు, కొన్ని మీడియా సంస్థలు కొన్ని ప్రత్యేకమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ, ప్రత్యేకమైన విషయాలను మాత్రమే వెలుగులోకి తెస్తూ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తూ ఉన్నారని, వారి పక్షపాత వైఖరి దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నదని కొందరు దుయ్యబడుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య తీవ్ర పోరు – పలువురు మృతి
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో, టెల్ అవీవ్ నగరంపై 130 క్షిపణులు ప్రయోగించామని పాలస్తీనా మిలిటెంట్లు చెప్పారు.

స్థానికులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన గంటన్నర తర్వాత వైమానిక దళం 13 అంతస్తుల ఆ భవనాన్ని కూల్చేసిందని రాయిటర్స్ చెప్పింది.

మిలిటెంట్లు జరిపిన రాకెడ్ దాడులకు స్పందనగానే, తాము గాజాలో మిలిటెంట్లను టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు.

ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనా మశీదు

2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.

మిలిటెంట్లు, సైన్యం మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకూ 31 మంది వరకూ చనిపోయారు.

ఇజ్రాయెల్‌లో ముగ్గురు చనిపోగా, సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు.

“జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంతక ముందు అన్నారు.

అల్-అక్స్ మసీదును కాపాడుకోడానికే పోరాడుతున్నామని గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య తీవ్ర పోరు – పలువురు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.