HALAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

పెద్దమ్మ ఆలయంలో ‘హలాల్’పై హిందూ సంఘాల ఆగ్రహం
భాగ్య‌న‌గ‌రం: రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు అత్యంత భక్త్రిశ్రధ్ధలతో మొక్కుబడిగా సమర్పించే జంతువులను హలాల్ పద్ధతిలో బలి ఇస్తున్న ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇస్లామిక్ విధానంలో జంతువులను వధించే హలాల్ ప్రక్రియకు సంబంధించిన‌ బోర్డులు ఆలయంలో పెట్టడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, అన్యమత ఆచారాలను ప్రచారం చేసే బోర్డు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయడం దారుణం అని హైందవ సంఘాల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు.

సోమవారం జూబ్లిహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు, అక్కడ హలాల్ ప్రక్రియను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణం తొలగించి ఆలయ పరిసరాల్లో హలాల్ నిషేదం విధిస్తూ ప్రకటన జారీ చేయాలని దేవస్థానం అధికారులను డిమాండ్ చేశారు. మొదటి దీనికి దేవస్థానం అధికారులు అంగీకరించకపోయినప్పటికీ చివరికి హిందూ సంఘాల ఒత్తిడితో వారి డిమాండులను అంగీకరించి ‘హలాల్’ బోర్డులను తొలగించారు.

హిందూ ఆలయాలలో హైందవేతర, హైందవ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని, తెలుగు రెండు రాష్ట్రాలలోని ఏ ఆలయంలో కూడా ఇకపై హలాల్ బోర్డులు లేదా పద్దతి ఉండకూడదని, అందుకు విరుద్ధంగా ఏది జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైందవ సంఘాల ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెద్దమ్మ ఆలయంలో ‘హలాల్’పై హిందూ సంఘాల ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలి
న్యూఢిల్లీ: భారతదేశం అంతటా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని, మార్కెట్ల నుండి హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ ఒకరు త‌న పిటీష‌న్‌లో అభ్య‌ర్థించారు.

న్యాయవాది విభోర్ ఆనంద్ న్యాయవాది రవి కుమార్ తోమర్ ద్వారా అభ్యర్ధనను కోరారు. హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జామియాట్ ఉలామా-ఇ-హింద్ హలాల్ ట్రస్ట్‌తో సహా సంబంధిత ఉత్పత్తులపై నిషేధాన్ని విధించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు.

పిటిషన్ ప్రకారం, హలాల్ ధ్రువీకరణ మొదట 1974లో వధించబడిన మాంసం కోసం ప్రవేశపెట్టబడింది. 1974 కి ముందు హలాల్ ధ్రువీకరణ వంటిది ఏదీ లేదు. 1974 నుండి 1993 వరకు, హలాల్ ధ్రువీకరణ మాంసం ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయబడిందని, అయితే తరువాత, ఇది అనేక ఉత్పత్తులను కవర్ చేసింద‌ని కోర్టుకు వివ‌రించారు.

పిటిషనర్ 1974 నుండి సంబంధిత అధికారులు జారీ చేసిన హలాల్ ఉత్పత్తులకు ఇచ్చిన అన్ని ధ్రువపత్రాలను చెల్ల‌వ‌ని ప్రకటించి, ప్రతివాదికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. జనాభాలో 15 శాతం కొరకు, మిగిలిన 85 శాతం మంది ప్రజలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా హలాల్ ఉత్పత్తులను తీసుకోవలసి వస్తుంది అని పిటిషనర్ పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు!
బెంగ‌ళూరు: తమ ఉత్ప‌త్తుల లేబుళ్ళ‌పై హలాల్ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, అమూల్‌ఫెడ్ డెయిరీ తదితర ప్రభుత్వ రంగ బ్రాండ్ల పట్ల కొన్ని హిందూ సంస్థలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ ప్రదర్శనను ఆయా సంస్థలు నిషేధించేవారకు తమ ప్రచారం ఆగదని ఈ సంస్థలు ప్రకటించాయి.

తమ ఉత్పత్తులను ముస్లింలు తినడానికి అనుమతించేందుకు మతపరమైన ధ్రువీకరణ కోసం ఆయా కంపెనీలు హలాల్ సర్టిఫికెట్‌ను తమ లేబుళ్ళ‌ మీద ప్రదర్శిస్తుంటాయి. హిందూ జనజాగృతి సమితి కర్నాటక రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ ప్రకటించిన పేర్ల జాబితాలో ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తోపాటు చికెన్ ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింకులు, పిండి, చాకొలెట్ డ్రాండ్ల కంపెనీలు ఉన్నాయి.

ఈ కంపెనీలు ప్రదర్శిస్తున్న హలాల్ సర్టిఫికెషన్‌కు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని గౌడ తెలిపారు. హలాల్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఎవరికీ ఇవ్వలేదని, అయినప్పటికీ కంపెనీలు సర్టిఫికెట్ కోసం ఆరు సంస్థలను ఆశ్రయిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా..హలాల్ వ్యతిరేక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!
హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ

భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారడానికి మార్గం అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ ఒక వీడియోలో తెలిపారు. ఈ డబ్బు దేశానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తంలో దేశ వ్యతిరేక కుట్రలకు నిధులు సమకూరుస్తుందని గౌడ వాదించారు.

“హలాల్ మాంసం, హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని, హిందూ వధ పద్ధతిని ఉపయోగించే ఝట్కా విధానాన్ని ఉపయోగించాలని మేము హిందువులందరినీ కోరుతున్నాము. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆర్థిక బహిష్కరణలో భాగస్వాములు అవుదాం’’ అని మోహన్ గౌడ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో కోరారు.

ఇస్లాం మతానికి సంబంధించిన పద్ధతులను ఉపయోగించి చేసిన హలాల్ మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించడం సరైనది కాదని హిందూ జనజాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌మాత్ న్యూస్‌తో గౌడ మాట్లాడుతూ, “పలు సందర్భాల్లో హిందువులు మాంసం పెద్ద మొత్తంలో తీసుకువస్తారు. ఇస్లాం ప్రకారం హలాల్ ధృవీకరించబడిన మాంసాన్ని బహిష్కరించాలని మేము ప్రచారం చేసాము.. చేస్తున్నాం.

ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఇది మొదట అల్లాకు సమర్పించబడుతుంది.

అలాంటి మాంసాన్ని హిందూ దేవుళ్లకు, దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదు” అని వివరించారు. “ఒక ముస్లిం మనిషి ఏదైనా జంతువును చంపినప్పుడు, దానిని మక్కా వైపు చూపిస్తాడు. దానిని చంపేటప్పుడు నమాజ్ చేస్తారు. అటువంటి జంతువుల మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించకూడదు. హిందూమతంలో, జంతువులను వేధించకూడదని మేము విశ్వసిస్తాము” అని అన్నారు.

ఇక చాలా మంది హిందూ కార్యకర్తలు, సంస్థలు ఆహార ఉత్పత్తులపై హలాల్ ధ్రువీక‌ర‌ణ‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2021లో తుషార కేరళలో తొలిసారిగా హలాల్ లేని రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఆమె బ్రాంచ్ తెరవగానే ఇస్లామిక్ గూండాలు ఆమెపై దాడి చేసి బెదిరించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో, హలాల్ లేని మాంసాన్ని విక్రయిస్తున్నందుకు కేరళకు చెందిన క్రైస్తవ వ్యక్తిపై దాడి చేశారు. అతని ఫుడ్ ట్రక్ ఈ సంఘటనలో దగ్ధమైంది అని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశ ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న హలాల్ సంస్థలు
మధ్యయుగం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే రాజ్యానికి పన్ను చెల్లించాలి. ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ వల్ల ఇంచుమించు అదే విధమైన ఆర్ధికపరమైన ఆంక్షలు  హిందూ వ్యాపారవర్గం ఎదుర్కొంటోంది. హలాల్ సర్టిఫికేషన్ పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.

‘హలాల్’ సర్టిఫికేషన్ వెనుక కేవలం మతపరమైన నిబంధన మాత్రమే కాకుండా, ఆర్ధిక దృష్టికోణం కూడా ఉంది. 2013వ సంవత్సరంలో మలేషియాలో ‘ప్రపంచ హలాల్ ఉత్పత్తిదారుల ఫోరమ్ సమావేశం’ పేరిట ఒక సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)కి చెందిన 57 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు అందరూ కలిసి “ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు తప్పనిసరిగా ‘హలాల్’ గుర్తింపు కలిగి ఉండాల్సిందే” అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇస్లామేతర దేశాల్లో ఆహార ఉత్పత్తులకు హలాల్ గుర్తింపునిచ్చేవి ఇస్లామిక్ సంస్థలే కాబట్టి ఈ నిబంధన ఆయా దేశాల్లోని ఇస్లామిక్ సంస్థలకు ఆర్ధికంగా పనికొస్తుంది అనేది దీని వెనుక అసలు ఉద్దేశం.

దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆహార పరదార్ధాల్లోని స్వచ్ఛతా ప్రమాణాలు, ఆయా పదార్ధాల తయారీలో వాడే వస్తువులపై నిఘా, నియంత్రణ, ఆయా కంపెనీల ఆహార ఉత్పత్తులకు గుర్తింపు జారీ కోసం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థలు దేశంలోని వివిధ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయాలనుకునే ఆహార ఉత్పత్తులను జాగ్రత్తగా పరిశీలించి, వాటికి ‘సురక్షిత’ సర్టిఫికేషన్ జారీ చేస్తాయి.

విచిత్రమేమిటంటే సెక్యులర్ దేశమైన భారత్ లో పై రెండు ప్రభుత్వ సంస్థలను కాదని, కేవలం మతం ఆధారంగా సర్టిఫికేషన్ జారీ చేసే మరో ప్రక్రియ కూడా ఉంది. అదే హలాల్ సర్టిఫికేషన్.

ఇస్లామిక్ నిబంధనలను అనుసరించి హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు భారతదేశంలో కొన్ని ఇస్లామిక్ మతపరమైన సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..  జమియత్ ఉలేమా-ఇ-హింద్,  జమియత్ ఉలేమా-ఇ-మహారాష్ట్ర, మరొకటి  హలాల్ సర్టిఫికేషన్ ఇండియా సంస్థలు. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని ప్రయివేట్ సంస్థలు. భారత ప్రభుత్వ సంస్థలైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) లకు ధీటుగా, మతపరమైన హలాల్ సర్టిఫికేషన్ జారీ చేయడం అనేది వీటి ముఖ్య ఉద్దేశం.

ఆహార పదార్ధాలతో మొదలైన హలాల్ సర్టిఫికేషన్ ఆ తర్వాత ఇతర, ఆహారేతర ఉత్పత్తులకు కూడా వ్యాపించడం మొదలుపెట్టింది. అలంకరణ (మేకప్) సామాగ్రి, సంగీత పరికరాలు వాడకంపై కఠినమైన ఆంక్షలు కలిగిన ఇస్లామిక్ దేశాలు, ఇప్పుడు వాటికి ‘హలాల్ సర్టిఫికేషన్’ ఉంటే మాత్రం తమ దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పటంలేదు. దీని కారణంగా ఇప్పుడు ‘హలాల్ శాఖాహారం’, ‘హలాల చిరుతిళ్ళు’, దగ్గరి నుండి ‘హలాల్ కూల్ డ్రింక్స్’, ‘హలాల్ కాటుక’, ‘హలాల్ టూత్-పేస్ట్’, ‘హలాల్ మేకప్ కిట్లు’, ‘హలాల్ నెయిల్ పాలిష్’ దాకా హలాల్ సర్టిఫికేషన్ విస్తరించింది.

ఇదిలాఉంటే కేరళ రాష్ట్రం కొచ్చిలో వచ్చిన పేపర్ ప్రకటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి ‘షరియా అనుకూల, హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్’ నిర్మాణం తాలూకు ప్రకటన అది. మక్కా దిశను చూసేవిధంగా ‘హలాల్ సర్టిఫైడ్’ ఇంటి ఫ్లాట్ల నిర్మాణం ఇప్పుడు ఊపందుకుంది.

ఈ హలాల్ సర్టిఫికేషన్ కేవలం ఇస్లామిక్ మతపరమైన సంస్థలకు ఆర్ధిక లాభాలు తెచ్చిపెట్టడమే కాదు,  ఇది హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలకు గొడ్డలిపెట్టు వంటిది. ఈ ఇస్లామిక్ సంస్థలు తమకున్న ‘గుర్తింపు అధికారం’తో ఏమి తినాలి, ఏమి తినవద్దు అని సూచించే స్థాయి నుండి ఇప్పడు ఏకంగా ‘హలాల్ హాస్పిటళ్లు’, ‘హలాల్ టూరిజం’, ‘హలాల్ గృహ సముదాయాలు’.. చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నో!

హలాల్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో 3 ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. అవి..

1.హలాల్ చేసే కసాయి మైనారిటీ (వయసు) తీరిన ముస్లిం వ్యక్తి అయివుండాలి

2. హలాల్ చేసే సమయంలో “బిల్స్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్” (దేవుడు పేరిట, అల్లాహ్ మాత్రమే దేవుడు) అని చెప్పాలి. ఇది చెప్పకపోతే ఆ ఆహార పదార్ధాన్ని హలాల్ గా పరిగణించరు.

3. హలాల్ చేస్తున్న సమయంలో వధించబడే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి.

పైన పేర్కొన్న 3 ముఖ్య నియమాల్లో ఏది పాటించకపోయినా ఇస్లాం ప్రకారం అది హలాల్ గా పరిగణించరు. ఇక ఆ తర్వాత ఆ జంతువుని ఏవిధంగా వధించాలి, మొదట ఏ భాగంలో ఖండించాలి వంటి ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి.

ఇదంతా గమనిస్తే అర్ధమయ్యే విషయం ఏమిటంటే.. ఒక కంపెనీ తమ ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు కోరుకున్నట్లైతే, ఆ కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఇస్లాం మతానికి చెందినవారే అయివుండాలి. ఇతర మతస్థుల శ్రమ ద్వారా జరిగే ఏవిధమైన ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు రాదు. ఇది ఆర్ధిక జిహాద్ తప్ప మరొకటి కాదు. ఇప్పటికే వెనుకబాటుకు గురైన కటిక సామాజిక వర్గానికి చెందిన కార్మికుల ఉపాధిపై హలాల్ సర్టిఫికేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య.

హలాల్ గుర్తింపు కావాలి అంటే ఆయా సంస్థలకు కంపెనీలు సంవత్సరానికి సుమారు 21వేల రూపాయలు దాకా (ఉత్పత్తి చేసే వస్తువు బట్టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెల్లించే డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏ విధంగా వినియోగింపబడుతోందో ఇప్పుడు గమనిద్దాం.

హలాల్ గుర్తింపునిచ్చే సంస్థల్లో ముఖ్యమైన జమైత్ ఉలేమా-ఇ-హింద్ కార్యకలాపాలు గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అరెస్ట్ అయ్యే వ్యక్తులకు, ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేసే సంస్థల్లో జమైత్ ఉలేమా ఇ-హింద్ ఎప్పుడూ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా, ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే.. అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది.

భారతదేశంలో 1919 సంవత్సరంలో  జమైత్ ఉలేమా-ఇ హింద్ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ దేశవిభజన సమయంలో భారతదేశంలోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుండి ఏర్పడిన మరొక సంస్థ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం తన కార్యకలాపాలు  పాకిస్థాన్ కేంద్రంగా సాగిస్తోంది.

పాకిస్థాన్ నుండి శరణార్థులుగా వచ్చే అక్కడి మైనారిటీల కోసం పౌరసత్వ చట్టం సవరణను  జమైత్ ఉలేమా-ఇ-హింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాల నిందితులకు న్యాయసహాయం చేసిన ఈ సంస్థ ఉత్తరప్రదేశ్ లోని హిందూ సంస్థ నాయకుడు కమలేశ్ తివారి హత్య కేసు నిందితునికి కూడా ఆర్ధిక సహాయం అందించింది.

ఇలాంటి సంస్థల పట్టు ఎంతగా ఉందంటే గల్ఫ్ దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలనుకుంటున్న పూర్తి స్వదేశీ కంపెనీలు కూడా గత్యంతరం లేక `హలాల్ సర్టిఫికేషన్’ పొందుతున్నాయి. ఆ విధంగా తెలిసితెలిసి చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునిస్తున్నాయి.

వివిధ ప్రాంతాల్లో మావోయిస్ట్ లు సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు ఈ హలాల్ కంపెనీలు సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నాయి. మావోయిస్ట్ ల కార్యకలాపాలను నిషేధించి, వాటిని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో అలాంటి కఠినమైన చర్యలు ఈ సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న సంస్థల పట్ల కూడా చేపట్టాలి. లేకపోతే దేశ సార్వభౌమాధికారం, ఆర్ధిక స్వాతంత్ర్యం ప్రమాదంలో పడతాయి.

– VSK, TELANGANA సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న హలాల్ సంస్థలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.