HAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మూడు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌ మార్క్‌-3) శనివారం తీరరక్షక దళంలో చేరాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వర్చువల్‌గా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వీటిని ప్రవేశపెట్టారు. నిఘా, గాలింపు, సహాయ చర్యలకు ఇవి సాయపడతాయని తెలిపారు. తీర ప్రాంత భద్రతను ఇవి మరింత కట్టుదిట్టం చేస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ హెలికాప్టర్లను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది మధ్య నాటికి మొత్తం 16 లోహవిహంగాలను తీర రక్షణ దళానికి సరఫరా చేస్తామని ఆ సంస్థ తెలిపింది. సముద్రంలో ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐఎస్‌ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడన్న పక్కా సమాచారంతో నాసిక్‌కు చెందన రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) అతడిని అరెస్ట్‌ చేసింది.

దేశీయ యుద్ధవిమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సదరు ఉద్యోగి ఐఎస్‌ఐతో పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నాసిక్‌కు సమీపంలో ఓజార్‌ ప్రాంతంలో ఉన్న హెచ్‌ఏఎల్‌ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇతను అందజేసినట్లు గుర్తించారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, రెండు మెమొరీ కార్డులు సీజ్‌ చేసినట్లు చెప్పారు. పోన్లు, సిమ్‌కార్డులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పరిశీలన నిమిత్తం పంపించినట్లు వివరించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచ్చగా 10 రోజుల రిమాండ్‌ విధించింది. నాసిక్‌కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్‌-21ఎఫ్‌ఎల్‌, మిగ్‌-21ఎం, మిగ్‌-21బీఐఎస్‌, మిగ్‌-27ఎం వంటి యుద్ధ విమానాలతో పాటు, కె-13 మిస్సైల్‌ కూడా తయారవుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యుద్ధానికి సిద్ధమైన తేలికపాటి హెలికాఫ్టర్లు
అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రతికూల వాతావరణ పరస్థితులు ఉండే ఎత్తైన ప్రాంతాల్లో సైతం మెరుగ్గా ఎగరగలిగే సామర్థ్యం ఉన్న లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌(ఎల్‌యూహెచ్‌)ను విజయవంతంగా పరీక్షించినట్లు హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తెలిపింది. దీన్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు పేర్కొంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో పది రోజుల పాటు దీన్ని పరీక్షించినట్లు వివరించింది. ఇక దీన్ని సైన్యంలో చేర్చడానికి కావాల్సిన అనుమతులు త్వరలోనే లభించనున్నట్లు అధికారులు తెలిపారు.

లేహ్‌ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తున అన్ని రకాల పరీక్షల్ని సమర్థంగా నిర్వహించినట్లు హెచ్‌ఏఎల్‌ వెల్లడించింది. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో 5000 మీటర్ల ఎత్తుకు వెళ్లి తన సామర్థ్యాన్ని చాటుకుందని తెలిపింది. అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్‌ సైనిక స్థావరం వద్దకు సరుకు రవాణ సామర్థ్యాన్ని సైతం ప్రదర్శించిందని వెల్లడించింది. పరీక్షల్లో భాగంగా అత్యంత ఎత్తులో ఉన్న అమర్‌, సోనం హెలిప్యాడ్‌లపై పైలట్లు దీన్ని ల్యాండ్‌ చేసినట్లు తెలిపింది.

ఈ టెస్టింగ్‌ ఆపరేషన్‌లో భారత వాయుసేనతో పాటు హెచ్‌యూఎల్‌ పైలట్లు పాల్గొన్నారు. అలాగే ‘సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తీనెస్‌ అండ్‌ సర్టిఫికేషన్‌'(సీఈఎమ్‌ఐఎల్‌ఏసీ) అధికారులు కూడా ఉన్నారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడం గమనార్హం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యుద్ధానికి సిద్ధమైన తేలికపాటి హెలికాఫ్టర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.