Gwalior – Vishwa Samvad Kendra Andhra Pradesh

కూనో పార్క్‌లోకి చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ
గ్వాలియ‌ర్‌: న‌మీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌లోకి విడుదల చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో ఫారెస్ట్‌కు త‌ర‌లించారు.

కాసేప‌టి క్రితం మోదీ ఆ చీతాల‌ను పార్క్‌లోకి విడుద‌ల చేశారు. ప్ర‌ధాని మోదీ ఇవాళ 72వ పుట్టిన రోజు జ‌రుపుకొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చీతాల‌ను విడుద‌ల చేశారు. దీంతో భార‌త్‌లో దాదాపు 70 ఏళ్ళ‌ త‌ర్వాత చీతాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కూనో జాతీయ పార్క్ ఉంది. ఎనిమిది చీతాల‌కు రేడియో కాల‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేశారు. వాటిని శాటిలైట్ ద్వారా మానిట‌ర్ చేయ‌నున్నారు. పార్క్‌లో కూడా మానిట‌రింగ్ బృందాల‌ను ఏర్పాటు చేశారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులు మన అతిథులని, కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌ వాటి ఇల్లు అని ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. వీటిని తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కూనో పార్క్‌లోకి చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన
గ్వాలియర్‌: ఇక్కడి శివపురి లింక్‌ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్‌ కేదార్ధామ్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు ఘోష్‌ వాయిద్యాలతో పాటు ఇతర వాయిద్యాలను ప్రదర్శించారు. ఘోష్‌ వాయిద్యాల(అనక్‌, పనవ, ఝాలారి, శంఖ్‌, వంశీ, వేణు, నాగాంగ్‌, తుర్యా, స్వరద్‌, గౌముఖ్‌, ప్రతాన్‌ ప్రాతుర్య, ఘోష్‌ దండ్‌)తో పాటు హార్మోనియం, తురై, తబలా, మృదంగ్‌, వీణ వాయిద్యాలు కూడా ఈ ప్రదర్శనలో పెట్టారు. అలాగే ‘ఘోష్‌ చరిత్ర మరియు అభివృద్ధి’ గురించి కూడా ఆసక్తికరమైన సమాచారాన్ని సినిమా ద్వారా చూపిస్తున్నారు.

ప్రదర్శనను పురస్కరించుకుని నిన్న సాయంత్రం అయిదు గంటలకు స్వయం సేవకుల పథ సంచలన్‌ చేశారు. సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణ రోజుల్లో సంఘ్‌ వాయిద్య పరికరాలను సామాన్యులకు చూసే భాగ్యం కలగదు. నాలుగు రోజులపాటు ఉండే ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజలు చూసే వీలుంటుంది.

అంతకుముందు ఉదయం ఘోష్‌ చారిత్రక ప్రయాణ ఆధారిత ప్రదర్శనను సెంట్రల్‌ ఇండియా ప్రావిన్స్‌ సంఘచాలక్‌ అశోక్‌ పాండే ప్రారంభించారు. మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ రాజా మాన్‌సింగ్‌ తోమర్‌, ప్రొఫెసర్‌ సాహిత్య కుమార్‌ నహర్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అశోక్‌ పాండే మాట్లాడుతూ ఈ ప్రదర్శన ప్రాథమికంగా భారతీయ శాస్త్రీయ కళాకారులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురాతన భారతీయ రాగాలు ప్రభావవంతంగా ఉండటమే కాకుండా వాటి విలక్షణమైన శైలి, స్వాభావిక శక్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు. వీటి ఆధారంగా నాలుగు రకాల కళా ప్రక్రియలను ఈ ప్రదర్శనలో ఉన్నాయని, మొదటి భాగంలో సంప్రదాయకమైన అతి ప్రాచీనమైన, అరుదైన సంగీత వాయిద్యాలు ఉన్నాయని పాండే తెలిపారు.

రెండో భాగంలో దేశంలోని ప్రముఖ గాయకులు, వాయిద్యకారుల జీవిత విశేషాలను చిత్రపటం ద్వారా పరిచయం ఉంటుందని, మూడో భాగంలో దేశవ్యాప్తంగా ఉన్న పురాతన వాయిద్యాల చిత్రపటాల ప్రదర్శన, నాలుగో భాగంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ఘోష్‌ యాత్ర చరిత్ర, స్వరకల్పనలను డిజిటల్‌ ద్వారా వివరిస్తున్నట్టు పేర్కొన్నారు.

మానవ జీవితంలోని ఆచార వ్యవహారాలలో సంగీతానికి తనదైన ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. సంఘ్‌లో ఘోష్‌ ప్రయాణం 1927 నుంచి ప్రారంభమైందని అశోక్‌ పాండే తెలిపారు. ప్రారంభంలో, శంఖం, వంశీ, అనక్‌ వంటి ప్రాథమిక వాయిద్యాలపై వాయించడం మొదలెట్టారని, కార్యకర్తల అవిశ్రాంత కృషితో, శాస్త్రీయ రాగాల ఆధారంగా స్వరకల్పనలు సృష్టి జరిగిందని వెల్ల‌డించారు. సంఘంలో నేడు అరవైకి పైగా రచనలు కంపోజిషన్లు ప్లే చేయబడుతున్నాయని వివరించారు. సంఘ్‌ కార్యకర్త హేమంత్‌ సేథియా, ప్రావిన్స్‌ ప్రచార చీఫ్‌ ఓంప్రకాష్‌ సిసోడియా, 31 జిల్లాల నుండి 550 మంది ఘోష్‌ కళాకారులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.