Gurugram – Vishwa Samvad Kendra Andhra Pradesh

అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము!
పోలీసుల‌కు రూ. 22 లక్షల బహుమానం ప్ర‌క‌టించిన హిందూ సంఘాలు

గురుగ్రామ్‌: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పలు హిందూ సంస్థల సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి రూ. 22 లక్షల నగదు బహుమతిని కూడా వారు ప్రకటించారు.

గాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్‌ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 22 సంఘాలకు చెందిన కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గురుగ్రామ్‌లోని సివిల్‌ లైన్స్‌ వద్ద డిప్యూటీ కమిషనర్‌ ఇంటి నుంచి ఆయన కార్యాలయం వరకూ పాదయాత్ర సాగింది. అధికారులకు వినతి పత్రాలను కూడా అందించారు.

“ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంది. సంత్ కాళీచరణ్ అరెస్టు వెనుక కుట్ర ఉంది. ఒవైసీని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీని పట్టుకున్న పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తాం’’ అని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ అన్నారు. ఇటీవల, ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన తేదీ లేని వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ ఎంపీ ప్రసంగం సందర్భంగా హిందువులను బెదిరింపులకు గురిచేశారని పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు.

‘‘మర్చిపోకండి యూపీ పోలీసుల్లారా..! మీ ఆటలు సాగేది కొన్నాళ్లే..!! యోగి ఎల్లకాలం సీఎంగా వుండడు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండలేడు. ముస్లింలమైన మేం కొన్ని పరిస్థితుల వల్ల మౌనంగా వుంటున్నాం. కానీ, గుర్తుంచుకోండి.. మాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోం. అల్లా తన శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాడు. కాలం మారుతుంది. మాకూ టైమొస్తుంది. గుర్తుంచుకోండి ఒక్కసారి ముస్లిం ప్రభుత్వం ఏర్పడిందంటే.. మీ యోగి మఠానికి వెళ్లిపోతాడు. మీ మోదీ హిమాలయాలకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవడొస్తాడో చూస్తా’’ అంటూ ఒవైసీ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..! అలాంటి వ్యక్తిపై చర్యలు ఎందుకు తీసుకోరో చెప్పండని పలువురు హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘పబ్లిక్ నమాజ్‌’ ను వ్య‌తిరేకించిన హిందువుల అరెస్టు
గురుగ్రామ్‌: బ‌హిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల సభ్యులు మరోసారి నిరసనను ప్రారంభించవలసి వచ్చింది.

శుక్రవారం నమాజ్ చేయడానికి పబ్లిక్ గ్రౌండ్‌కు చేరుకున్న ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ‘జై శ్రీరామ్’, ‘వందే మాత్రం’ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గురుగ్రామ్ పోలీసులు, ముస్లింలను బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని ఆపడానికి బదులుగా హిందువులను అక్కడి నుండి నెట్టివేశారు. ముస్లింలు నమాజ్‌ను అడ్డుకోకుండా నిరసనకారులను దూరంగా ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఆ ప్రదేశంలో నమాజ్ నిర్వహించకూడదని ముస్లింలకు తెలియజేయడానికి కొన్ని హిందూ సంస్థలకు చెందిన సభ్యులు ముస్లింలను సంప్రదించినప్పుడు, గురుగ్రామ్ పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని ఖాన్‌స్డా గ్రామంలో ఉన్న ఈ మైదానం వాణిజ్య వాహనాలను పార్కింగ్ చేయడానికి క్రమం తప్పకుండా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు చాలా మంది నిరసనకారులు తమ ట్రక్కులను పార్కింగ్ చేసి నిరసన తెలియజేశారని నివేదించాయి. గురుగ్రామ్ పోలీసులు ఈ శుక్రవారం సెక్టార్ 37లో ముస్లింలను నమాజ్ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించిన దాదాపు 50 మందిని హిందువులను అదుపులోకి తీసుకున్నారని తెలిపాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘పబ్లిక్ నమాజ్‌’ ను వ్య‌తిరేకించిన హిందువుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బహిరంగంగా నమాజ్ చేయొద్దంటున్నా వినని ముస్లింలు
గురుగ్రామ్‌: గురుగ్రామ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తూనే వస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో నమాజ్ చేయకూడదని నిరసన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ముస్లింలు నమాజ్ చేసుకోడానికి మారుతున్నారు తప్పితే.. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం మానడం లేదు.

గుర్గావ్ సెక్టార్ 37లో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడం మొదలు పెట్టారు ముస్లింలు. దీన్ని మొదటి నుండి స్థానికులు అడ్డుకుంటూ ఉన్నారు. హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. తమ ప్రాంతంలో నమాజ్ చేయకండి అని చెప్పుకొచ్చారు. అయినా వినిపించుకోకపోవడంతో ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులను కూడా మోహరించారు.

రెండు వారాల క్రితం నగరంలోని సెక్టార్ 12A ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. హిందూ సంఘాలలు ముస్లింలను నమాజ్ చేయకుండా ఉండేందుకు, వాలీబాల్ కోర్టును తయారు చేశారు. నమాజ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు స్థానికులతో గొడవ కూడా పడ్డారు. ఏది ఏమైనా మేము నమాజ్‌ని అనుమతించము అని స్థానికులు తేల్చి చెప్పారు.

2018లో ఇలాంటి ఘర్షణల తర్వాత హిందువులు, ముస్లింల మధ్య ఒప్పందం తర్వాత నమాజ్ కోసం 29 సైట్‌ లు కేటాయించారు (అధికారులు ఎనిమిది ప్రాంతాల్లో అనుమతిని ఉపసంహరించుకోవడానికి ముందు 37). అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో హిందువులు పబ్లిక్ ప్లేస్ లలో నమాజ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సెక్టార్ 12A సైట్‌ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బహిరంగంగా నమాజ్ చేయొద్దంటున్నా వినని ముస్లింలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నమాజ్‌ కోసం ఆటగాళ్ళను కొట్టారు…
బహిరంగ ప్రదేశం ఆక్రమణ

వచ్చే వారం ఊరుకునేది లేదని యువకుల హెచ్చరిక

గురుగ్రామ్‌లో ఘటన

గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌లో నమాజ్‌కు చోటు ఇవ్వమని కొంతమంది ముస్లింలు మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటున్న ఆటగాళ్ళను బెదిరించి, కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలివి. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పాకుతోంది. ఈ నెల 19న శుక్రవారం నమాజ్‌ చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు బహిరంగ మైదానంలోకి వెళ్ళిన తర్వాత సెక్టార్‌ 37లో స్థానిక నివాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మైదానం ఖాన్‌స్దా గ్రామంలో ఉంది. స్థానిక యువకులు క్రికెట్‌ ఆడటంతో పాటు వాహనాలను పార్క్‌ చేస్తారు. గత శుక్రవారం మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న గ్రామంలోని వారితో ముస్లింలు అసభ్యంగా ప్రవర్తించారని ఖాన్‌స్దా నివాసితులు ఆరోపించారు. తమ గ్రామంలోని మైదానంలో ఎటువంటి అక్రమ ఆక్రమణలను అనుమతించమని తెలిపారు.

ముస్లింలు నమాజ్‌ చేయడానికి రావడంతో క్రికెట్‌ ఆడుతున్న యువకులు తమ గ్రామం మైదానాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. వద్దంటున్నా నమాజ్‌ చేయడానికి బహిరంగ స్థలాలను ఆక్రమించారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్టార్‌ 10, సెక్టార్‌ 37లలో పోలీసులు చేరుకుని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. వచ్చే శుక్రవారం నుంచి తమ మైదానాన్ని నమాజ్‌ కోసం వినియోగించేందుకు అనుమతించబోమని యువకులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

స్థానిక న్యూస్‌ ఛానెల్‌ గురుగ్రామ్‌ న్యూస్‌తో కొంతమంది యువకులు మాట్లాడారు. ‘ప్రతి సెలవుదినం మేము క్రికెట్‌ ఆడటానికి ఈ మైదానానికి వస్తాము. ఉదయం నుంచి క్రికెట్‌ ఆడుతున్నాం. వారు(ముస్లింలు) మధ్యాహ్నం 12 గంటలకు మైదానానికి చేరుకోవడం ప్రారంభించారు. ఒక గంటలోపు సుమారు వెయ్యి మంది ముస్లింలు ఇక్కడ సమావేశమయ్యారు. వారు నమాజ్‌ చేయడానికి మసీదులు, గదులు, ఇతర ప్రదేశాలను కలిగి ఉన్నారు. కానీ, మాకు మాత్రం ఇదొక్కటే మైదానం. మసీదులు, గదుల వద్ద నమాజ్‌ చేయమని మేము వారిని కోరుతున్నాము’ అని స్థానికులు అన్నారు.

నమాజ్‌ కోసం ముస్లింలను ఇతర ప్రాంతాలకు వెళ్లమని పోలీసులు అడగకుండా గ్రామస్థులను మైదానాన్ని ఖాళీ చేయమని ఒప్పించారని.. వచ్చే శుక్రవారం నుండి ఇలాంటివి కుదరవని తెలిపారు. మరికొందరు స్థానికులు మాట్లాడుతూ… శుక్రవారం ఇక్కడ క్రికెట్‌ ఆడుతున్న అబ్బాయిలను ముస్లింలు కొట్టి, బెదిరించారని స్థానికులు ఆరోపించారు. అబ్బాయిలపై దురుసుగా ప్రవర్తించారని, తమను అడ్డుకున్నారని తమకు కోపం వచ్చిందని ఖాన్‌స్దా గ్రామానికి చెందిన సుందర్‌ చౌహాన్‌ తెలిపారు. ‘ఈరోజు ఆడకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ వారు వచ్చే వారం నుండి మేము నమాజ్‌ను అనుమతించము’అని చౌహాన్‌ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నమాజ్‌ కోసం ఆటగాళ్ళను కొట్టారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పబ్లిక్‌ ప్లేస్‌లో నమాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు
ఆ ప్రదేశంలో పేడ పిడకల ఎండవేత

గురుగ్రామ్‌: గురుగ్రామ్‌ ప్రజలు శుక్రవారం తమ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌ చేయడంపై నిరసన కొనసాగిస్తున్నారు. స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ ఆపడానికి పోలీసులు నిరాకరించడంతో, కొంతమంది కార్యకర్తలు గురుగ్రామ్‌ సెక్టార్‌ 12ఎ వద్ద నేలపై ఆవు పిడకలను ఎండ‌వేశారు. దీంతో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేయలేదు.

హిందూ సంఘాల సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వాలీబాల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ‘ఈ ప్రాంతాల్లో బహిరంగ ప్రార్థనలను అనుమతించము… మేము ఇక్కడ వాలీబాల్‌ కోర్టు కోసం ప్లాన్‌ చేస్తాము’అని ప్రమీలా చాహర్‌ అనే కార్యకర్త చెప్పారు. వీర్‌ యాదవ్‌ అనే మరో కార్యకర్త మాట్లాడుతూ నెట్‌ ఏర్పాటు చేసి.. వాలీబాల్‌ కోర్ట్‌ నిర్మిస్తే పిల్లలు ఆడుకుంటారు. ఏది ఏమైనా నమాజ్‌ని అనుమతించమని తెలిపారు.

అదే ప్రాంతంలో హిందూ కార్యకర్తలు గత వారం పూజను నిర్వహించారు. ముస్లింలు నమాజ్‌ చేయడానికి ఉపయోగించే నేలను ఆవు పేడతో కప్పి ఉంచారు. ఆ తర్వాత వాటిని తొలగించలేదు. దీంతో ఈ శుక్రవారం ప్రార్థనలు చేయలేకపోయారు. ‘మన హిందూ సోదరులతో ఒప్పందం కుదుర్చుకునే వరకు, మేము ఇక్కడ ప్రార్థనలు చేయబోమని అందరికీ చెప్పాము. పోలీసులు ఒక వారం సమయం కూడా ఇచ్చారు’ అని ముస్లిం సంస్థలు తెలిపాయి.

సెక్టార్‌ 12ఎ వద్ద ఉన్న ప్రదేశం గురుగ్రామ్‌లోని ముస్లింలు నమాజ్‌ కోసం నియమించబడిన సైట్‌లలో ఒకటి. ఇది 2018లో హిందువులతో ఒప్పందం తర్వాత ముస్లింలకు మంజూరు చేయబడిరది. అయితే, గత కొన్ని నెలలుగా, ఆ ప్రాంతాలలో చాలా మంది నివాసితులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆ నమాజ్‌ సైట్‌లలో హిందూ సమూహాల నిరసనలు ఒక సాధారణ వ్యవహారంగా మారాయి. ఎటువంటి ఘర్షణ జరగకుండా, ముస్లింలు తమ ప్రార్థనలు చేసేలా చూసేందుకు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

స్థానికుల నుంచి అభ్యంతరాలుంటే నమాజ్‌కు మంజూరు చేసిన అనుమతిని రద్దు చేస్తామని గురుగ్రామ్‌ అధికారులు ముస్లింలకు చెప్పారని మీడియాలో నివేదికలు కూడా వచ్చాయి. గతం అనుమతులు ఇచ్చిన వాటిలో ఎనిమిది ప్రదేశాలలో నమాజ్‌ చేయడానికి గత వారం అనుమతులు రద్దు చేయబడ్డాయి. ‘ఏదైనా బహిరంగ, ప్రదేశంలో నమాజ్‌ చేయడానికి అధికారుల అనుమతి అవసరం. ఇతర చోట్ల కూడా స్థానికులకు అభ్యంతరాలుంటే అనుమతి ఇవ్వరు’ అని అధికారులు చెప్పారు. శుక్రవారం నమాజ్‌ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించడంపై అధికారులు తలమునకలైవున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పబ్లిక్‌ ప్లేస్‌లో నమాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.