GUNTUR – Vishwa Samvad Kendra Andhra Pradesh

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ
మంగళగిరి: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగలగొట్టి, సొమ్ము దోచుకున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే, ఈ సమాచారాన్ని ఆలయ అధికారులు, మంగళగిరి పట్టణ పోలీసులు గోప్యంగా ఉంచారు. 32 వేల రూపాయల నగదు రికవరీ చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. కాగా, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భద్రతా లోపాలు ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు
గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు

గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష.. సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​లు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందినవారు, నగర ప్రముఖులు పలువురు వెంకయ్యను కలిశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ జెండాలతో విద్యార్థులు, మహిళల ర్యాలీ
గుంటూరు: గుంటూరులో ఆజాదీ కా అమృత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో అలరించారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

ముమ్మిడివరం మండలంలో…

కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. ఆజాదీ కా అమృత మహాత్సవాల్లో భాగంగా జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానంలోనూ మదర్ థెరిసా నర్సింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​ విద్యార్థినులు అమృత మహోత్సవాల్లో భాగంగా తల్లిపాల వారోత్సవం నిర్వహించారు.

కాకినాడలోనూ.. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి నింపేందుకు విద్యార్థులతో భారీగా జాతీయజెండా ప్రదర్శన నిర్వహించారు. 300 మీటర్ల జాతీయ జెండాతో వేలాదిమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా అద్దంకిలో సీనియర్ సివిల్ జడ్జ్ బాబునాయక్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరి ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ జెండాలతో విద్యార్థులు, మహిళల ర్యాలీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైభ‌వం… శ్రీ‌రామ శోభాయాత్ర‌
గుంటూరు: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో స్థానిక శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభ‌వంగా శ్రీ‌రామ శోభాయాత్ర‌ జ‌రిగింది. సుమారు అయిదు వేల మంది రామ‌, హ‌నుమ భ‌క్తులు పాల్గొన్నార‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఊహించని రీతిలో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన హిందూ బంధువులందరికీ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

అలాగే, ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం జ‌య‌ప్ర‌దం చేయ‌డానికి తమ వంతు కృషి చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియా, ఇత‌ర కార్య‌క‌ర్త‌ల‌కు ఈ సంద‌ర్భంగా నిర్వ‌హ‌కులు పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శోయాయాత్ర‌లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా స‌హ‌క‌రించిన స్థానిక పోలీసువారికి ఉత్సవ సమితి, హిందూ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైభ‌వం… శ్రీ‌రామ శోభాయాత్ర‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం!
గుంటూరు: ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సీ కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్ళ‌డంతో పాటు, స్థానిక సంస్థలకు పోటీచేసేవారికి ఇద్దరికన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించారని, ఆమెకు నలుగురు సంతానం అని ఫిర్యాదు చేయరడంతో త్వరలోనే ఆమెకు పదవీ గండం తథ్య‌యమని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి మద్దతురాలైన ఆమె, ముఖ్యమంత్రి అండతో కొల్లిపర మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, క్రిస్టినా అసలు ఎస్సీనే కాదనీ, ఎస్సీలకు రిజర్వ్ అయినా స్థానంలో ఆమెను ఎలా ఎంపిక చేస్తారనీ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

ఆమె ఎంపిక నాటి నుంచి ఫిర్యాదుల పరంపరను విపక్షాల వారు కొనసాగిస్తున్నారు. క్రిస్టినాపై కొల్లిపరలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి మండ్రు సరళకుమారి కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

అయినా.. క్రిస్టినా అధికార పార్టీ అభ్యర్థి కావడంతో ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోయి ఆమెనే జడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ క్రిస్టినాపై మరో వివాదం తెరపైకి వచ్చింది.

ఇద్దరుకు మించి సంతానం లేని వారు మాత్రమే స్థానిక సంస్థలలో పోటీకి అర్హులు. నలుగురు సంతానం కలిగి ఉన్న క్రిస్టినా అసలు జెడ్పీటీసీగానే పోటీకి అనర్హురాలు అంటూ బీజేపీ అభ్యర్థి సరళకుమారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో క్రిస్టినా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.

మరోవైపు క్రిస్టినా భర్త కత్తెర సురేష్ నడిపే హార్వెస్ట్ ఇండియా సొసైటీపై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఓ మతానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న హార్వెస్ట్ ఇండియా సొసైటీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆ సొసైటీకి విదేశీ నిధులు కూడా నిలిపేసినట్టు సమాచారం. ఇలాంటి వరుస పరిణామాలు క్రిస్టినా దంపతులకు ఇబ్బందికరంగా మారాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో నీలిచిత్రాలు చూపించిన ముస్లిం టీచర్‌!
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి శాలివాహన నగర్‌లోని ఉర్దూ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హుస్సేన్‌ అనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడం మానేసి, నీలిచిత్రాలు చూపిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంఘటనను నాలుగు, ఐదు తరగతుల విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ధర్నాకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో నీలిచిత్రాలు చూపించిన ముస్లిం టీచర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘Mazdoor Ghar’ started in Guntur
BMS office “Mazdoor Ghar” was inaugurated in Guntur today in the occasion of founding day of Bharatiya Mazdoor Sangh. Shri B. Surendran, All India Organising Secretary of Bharatiya Mazdoor Sangh was attended as Chief Guest at the event. Shri Surendran said that the Mazdoor Sangh office should be worked as an information center. “Our office must be able to provide information to workers who are in problems” he explained. Mrs. Jupudi Haimawati and BMS Secretaries Mr. Radha Krishna, Mr. Sama Balireddy attended the programme along with Mr. Jupudi Rangaraju, Mr. Kaiti Saidareddy, Mr. Ch. Venkateshwarlu, Sri Majeti Muthyala Rao, Sri Kolla Radhakrishna Murthy, Sri Kakani Prithviraj and representatives of various majdoor organizations.

https://vskandhra.org/wp-content/uploads/2021/07/BMS-VID.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘Mazdoor Ghar’ started in Guntur appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుంటూరులో ప్రారంభమైన “మజ్దూర్ ఘర్”
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరులో బి ఎం ఎస్ కార్యాలయం “మజ్దూర్ ఘర్” ప్రారంభమైంది. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీ సురేంద్రన్ మాట్లాడుతూ మజ్దూర్ సంఘ్ కార్యాలయం సమాచార కేంద్రం (ఇన్ఫర్మేషన్ సెంటర్)గా మారాలన్నారు. “కార్మికులకు  ఎటువంటి సమస్య తలెత్తినా దానికి సంబంధించిన సమాచారం (ఇన్ఫర్మేషన్) ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని మన కార్యాలయం కలిగి ఉండాలి” అని ఆయన వివరించారు. శ్రీమతి జూపూడి హైమావతి, బి ఎం ఎస్ కార్యదర్శులు శ్రీ రాధా కృష్ణ, శ్రీ సామా బాలిరెడ్డి లతో పాటుగా శ్రీ జూపూడి రంగరాజు, శ్రీ కాయితి సైదారెడ్డి, శ్రీ Ch. వెంకటేశ్వర్లు,  శ్రీ మాజేటి ముత్యాల రావు, శ్రీ కొల్లా రాధాకృష్ణ మూర్తి, శ్రీ కాకాణి పృథ్విరాజు మరియు పలు కార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని బి ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రావణ్ కుమార్ నిర్వహించారు.

https://vskandhra.org/wp-content/uploads/2021/07/BMS-VID.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుంటూరులో ప్రారంభమైన “మజ్దూర్ ఘర్” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి…
రోదసియానం చేయనున్న తొలితెలుగు మహిళగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ని నింగిలోకి పంపనుంది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో 34ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.

శిరీష వ్యోమనౌకలో పరిశోధన అంశాలను పర్యవేక్షించనున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతరిక్షంలోకి తెలుగమ్మాయి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

What Watchman’s daughter Rajeshwari did for Ayodhya Ram Mandir?
Some Hindu activists are roaming in the Guntur NGO colony to raise funds for the construction of the Ayodhya Rama Mandir. At an Apartment, Rajeshwari, the daughter of the apartment watchman, a fifth class girl walked with the activists introducing all the houses in the apartment. She observed the activists everywhere giving the pamphlets and explaining the matter. At last When the activists were going to another apartment…. She stopped them and asked, “Can I give anything to lord Rama?”. She smiled slightly and kept Rs. 10/- in their hands. The activists were stunned. Activists were impressed with the devotion of Rama in that small, pretty girl. How blessed she is?

Also in a house there are only two senior citizens. He is a retired employee. Don’t even have the patience to open the gate. “We have came for the Ayodhya Ram Mandir fund” when activists said they immediately went inside and brought a check book and wrote 10,000 (literally ten thousand rupees). Many such incidents occur every day for activists who are roaming for funds for the construction of Ayodhya Ram Mandir.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post What Watchman’s daughter Rajeshwari did for Ayodhya Ram Mandir? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.