Guntur District: Attempt to build a mosque at the temple site – Hindus obstructed – Vishwa Samvad Kendra Andhra Pradesh

గుంటూరు జిల్లా : గుడి స్థలంలో మశీదు నిర్మాణానికి యత్నం – అడ్డుకున్న హిందువులు
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోట గ్రామంలో హిందూ ముస్లింల మధ్య వివాదం చెలరేగింది. గతంలో హిందూ దేవతా మందిరం ఉన్న స్థలంలో మశీదు నిర్మాణానికి ఆ గ్రామంలోని ముస్లింలు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. ప్రస్తుతం ఘటనపై కలెక్టర్ గారి విచారణ కొనసాగుతోంది.

సంఘటన పూర్వాపరాలలోకి వెళితే… తుమ్మూరుకోట గ్రామంలో గతంలో వీరమ్మ గుడి ఉండేది. దానిని ‘వీరమ్మ బావి’ అని పిలిచేవారు. దాని చుట్టూ హిందువుల నివాసాలే ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ స్థలంపై కన్నేసిన ముస్లిములు బావిలాగా గుంటగా ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసి అక్కడ మశీదును నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ ప్రయత్నాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ను అనుమతి కోరుతూ మెమొరాండం సమర్పించారు. ఆ స్థల చరిత్ర తెలియని కలెక్టర్ ఆఫీస్ అధికారులు వారి వినతిని పరిశీలిస్తామని తెలిపారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/01/TUMMURUKOTA.mp4

ఇదే అదనుగా, మశీదు నిర్మాణానికి ఎలాంటి అనుమతులూ రాకముందే అక్కడ మశీదును నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకుని అప్రమత్తులైన స్థానిక హిందువులు రాత్రికి రాత్రి అక్కడ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విషయం తెలుసుకున్న ముస్లిములు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ అప్పటికే పూజలు నిర్వహిస్తూ ఉన్న హిందువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మశీదు నిర్మించ తలపెట్టిన స్థలంలో హిందువులు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, దాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలనూ శాంతింపజేసి తాత్కాలికంగా అక్కడ ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాన్ని తొలగించారు. కేసు పూర్వాపరాలను, నిజానిజాలను కలెక్టర్ కార్యాలయ వర్గాలు విచారిస్తున్నాయి. విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చి తగు న్యాయం చేస్తామని కలెక్టర్ కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి.

https://vskandhra.org/wp-content/uploads/2022/01/TUMMURUKOTA1.mp4

తమ పూర్వీకుల కాలం నుంచి గుడి ఉన్న ప్రాంతంలో మశీదు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్థానిక హిందువులు స్పష్టం చేస్తున్నారు. అసలు దేవాలయానికి సంబంధించిన స్థలంలో తాము ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాన్ని పోలీసులు ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలం పూర్తిగా హిందువులదేనని, ఆ ప్రాంతంలో హిందువులే ఎక్కువగా నివసిస్తున్నరనే విషయాన్ని కూడా వారు తెలుపుతున్నారు. ఏదైనా వేరొక స్థలంలో మశీదు నిర్మాణానికి ముస్లిములకు స్థలాన్ని కేటాయించడంలో తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, ఎప్పట్నుంచో వీరమ్మ దేవాలయమున్న ఆ స్థలాన్ని హిందువులకే అప్పగించాలని, లేకపోతే తాము పోరాటానికి సిద్ధపడతామని స్థానిక హిందువులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుంటూరు జిల్లా : గుడి స్థలంలో మశీదు నిర్మాణానికి యత్నం – అడ్డుకున్న హిందువులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.