GUJARAT – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు
వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ రాజకీయాల కాలంలో జరిగేదేని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో భయం, భయాందోళనల వాతావరణం ఉండేదని, దీంతో గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలన్నింటిలో గుజరాత్ వెనుకబడి పోకుండా గుజరాత్ అభివృద్ధి జరగాలని ప్రధాని స్పష్టం చేశారు. నరేంద్ర లేదా భూపేంద్ర ఈ అభివృద్ధి చెందిన గుజరాత్‌ను చేయరని.. కోట్లాది మంది గుజరాత్ పౌరులు మాత్రమే అలా చేస్తారని చెప్పారు.

గుజరాత్ జీవితానికి, దేశ జీవితానికి వచ్చే 25 ఏళ్ళు చాలా ముఖ్యమైనవని ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. వడోదర గర్బా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఈసారి నవరాత్రులకు ప్రపంచంలోని ప్రముఖులు వచ్చారని గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?
రాజ్‌‌‌‌కోట్: నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏళ్ళపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్‌కు కాంగ్రెస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో ఇది తెలియచేస్తుందని అంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

రాజ్‌‌‌‌కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో అధిక భాగానికి నర్మదా డామ్‌ ప్రాజెక్టు మంచినీరు, సాగు నీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టును మేథాపాట్కర్‌ మూడు దశాబ్ధాల పాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వారు గుజరాత్ ప్రతిష్ఠను మంటగరిపారని, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవ్వరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారితో కాంగ్రెస్ నేత చేతులు కలిపి పాదయాత్ర చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) నర్మదా వ్యతిరేక యూదమయకారిని (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ విమర్శించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!.. ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం
న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది.

గుజరాత్‌లోని 182 సీట్లలో 111 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని 68 సీట్లలో 41 సీట్లు బీజేపీ గెలుచుకొనే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. కాంగ్రెస్ తిరిగి ప్రతిపక్ష స్థానికి పరిమితం కావలసి వస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించిన ఆప్ గుజరాత్‌లో మూడు సీట్లకు మించి గెలుచుకొనే అవకాశం లేదని, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయం సేకరణ వెల్లడించింది.

గుజరాత్‌లో వరుసగా ఎడోసారి గెలుపొందడమే కాకుండా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది. బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన సవాలుగా నిలుస్తుంది.. కానీ అది రెండోస్థానంలో ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉత్సాహంలో పెద్ద ఎత్తున పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెండంకెల సంఖ్యకు చేరుకోవడం సాధ్యం కాదని సర్వే స్పష్టం చేస్తున్నది.

ఒపీనియన్ పోల్ ప్రకారం, 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 119 సీట్లతో భారీ మెజారిటీని గెలుచుకోగా, కాంగ్రెస్ 59 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 81 సీట్లు, ‘ఇతరులు’ రెండు సీట్లు గెలుచుకున్నారు.

ఓటింగ్ శాతం వారీగా చూస్తే, బీజేపీకి 51.3 శాతం, కాంగ్రెస్‌కు 37.2 శాతం, ఆప్‌కి 7.2 శాతం ఓట్లు మాత్రమే రావచ్చని ఒపీనియన్ పోల్ పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48.8 శాతం, కాంగ్రెస్‌కు 42.3 శాతం, ఇతరులకు 8.9 శాతం ఓట్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా…

61 సీట్లు ఉన్న సెంట్రల్ గుజరాత్‌లో, బీజేపీ 43, కాంగ్రెస్‌కు 17 సీట్లు; 54 స్థానాలున్న సౌరాష్ట్ర-కచ్‌లో బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 20 సీట్లు మాత్రమే రావచ్చు. దక్షిణ గుజరాత్‌లో 35 సీట్లు, బీజేపీకి 27, కాంగ్రెస్‌కు 7 సీట్లు రావచ్చు. ఉత్తర గుజరాత్‌లో 32 సీట్లు ఉండగా, బీజేపీకి 17 సీట్లు, కాంగ్రెస్‌కు 15 సీట్లు రావచ్చు.

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి 41 సీట్లు

ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 46% ఓట్లు వస్తాయి. మరోవైపు, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 42% ఓట్లు వస్తాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి 2% ఓట్లు మాత్రమే వస్తాయి. ఇవే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఖాతాలో 10 శాతం ఓట్లు పడుతున్నాయి.

సర్వే ప్రకారం మొత్తం 68 స్థానాలకు 41 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి రావచ్చు. కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2 సీట్లు ఇతరుల గెలుచుకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ ఎనిమిదోతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Source: Nijamtoady

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!.. ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం!
గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈత వచ్చిన వారు మాత్రం ఆ చీకట్లోనే.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

బ్రిడ్జి కూలే సమయానికి దానిపై 500 మందికి పైగా ప్రజలు ఉన్నట్టు సమాచారం. 177 మందిని సురక్షితంగా కాపాడారు. 230 మీటర్ల పొడవుండే ఈ తీగల వంతెన చాలా పాతది కావడంతో తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆరునెలల క్రితం దీన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహించారు.

గుజరాతీల ఉగాది సందర్భంగా అక్టోబరు 26న పునరుద్ధరించి మళ్ళీ ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారు. ఆరు నెలల తర్వాత తెరవడం, ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని డీజీపీ అశిష్‌ భాటియా పేర్కొన్నారు.

ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 ప్లాటూన్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, భారత నౌకా, వైమానిక దళ, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి దాదాపు 150 మంది ప్రాణాలు కాపాడినట్టు సమాచారం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో)
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దీపావళి రాత్రి మత ఘర్షణలు చెలరేగాయి. మంగళవారం ఉదయం వరకు, పోలీసులు కనీసం డజను మంది అల్లరిమూకలను చెదరగొట్టారు. నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. నగరంలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

స్థానిక మీడియాతో వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యస్పాల్ జగనియా మాట్లాడుతూ.. “హింసకు ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, నగరం నలుమూలల నుండి సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంటి టెర్రస్ నుండి పోలీసులపై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ విషయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక గుంపు ఆ ప్రాంతంలోని కొన్ని దుకాణాలను ధ్వంసం చేసింది. కొన్నింటికి నిప్పుపెట్టింది.

कल दिवाली की रात वडोदरा में जिहादियों ने आम जनता के साथ पुलिस वालों को भी पेट्रोल बम से निशाना बनाया… दिल्ली वाले भुगत रहे हैं केजरीवाल के ताहीर हुसैन मॉडल को…

गुजरात की जनता सतर्क रहें… pic.twitter.com/tZiNOeSuRc

— Naveen Kumar Jindal ?? (@naveenjindalbjp) October 25, 2022

ఘర్షణ చెలరేగకముందే వీధి దీపాలు ఆపివేయబడ్డాయని, ఆ తర్వాత ఇరువర్గాల అల్లర్లు రాళ్ళు రువ్వడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. పానిగేట్ ప్రాంతంలోని ముస్లిం మెడికల్ కాలేజీ సమీపంలో బాణసంచా పేల్చడంతో ఘర్షణ జరిగింది.

ఇది ఘర్షణ ప్రారంభించడానికి తరచుగా ఉపయోగించే వ్యూహం. దీని ద్వారా ఇస్లాంవాదులు ముస్లిం-ఆధిపత్యం లేదా మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ముస్లిమేతర కార్యకలాపాలను, ముఖ్యంగా హిందూ పండుగ వేడుకలను తట్టుకోలేక నిషేధించడానికి పూనుకొంటారు. పాశ్చాత్య దేశాలలో కూడా ఇలాంటి ‘షరియా జోన్లు’ లేదా ‘నో-గో ఏరియాలు’ పెరగడం మొదలయ్యాయి. ఇటువంటివి భారత్‌లో వెయ్యి ప్రాంతాలు ఉన్నాయి.

వడోదరలోని ఈ ప్రాంతంలో హిందూ పండుగ వేడుకల సమయంలో హింస సాధారణంగా కనిపిస్తుంది: “ఆగస్టులో గణేష్ చతుర్థి సందర్భంగా కూడా ఈ ప్రాంతంలో పరిస్థితి వేడెక్కింది. గణేష్ విసర్జన సందర్భంగా ఊరేగింపుపై రాళ్ళు రువ్వడంతో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, నవరాత్రుల సమయంలో కూడా అదే ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరిగాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు
దేశంలో మరో అతి పెద్ద డ్రగ్ రాకెట్ ‌ను పోలీసులు ఛేదించారు. భారత్ ‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), కోస్ట్ ‌గార్డ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి రూ.200 కోట్లు విలువ చేసే 40కిలోల హెరాయిన్ ‌ను పట్టుకున్నారు.

పాకిస్థాన్‌ నుంచి ఫిషింగ్‌ బోటులో మాదకద్రవ్యాలను తరలిస్తుండగా సముద్ర మధ్యంలోనే మాటువేసి పట్టుకున్నట్టు ఏటీస్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. బోటులో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఫిషింగ్‌ బోట్ ‌ను కచ్‌ జిల్లాలోని జఖౌ హార్బర్ ‌కు సమీపంలో సముద్రంలోనే కోస్ట్‌ గార్డ్‌, ఏటీఎస్‌ బృందాలు అడ్డుకున్నాయని తెలిపారు.

ఈ మాదకద్రవ్యాలను గుజరాత్ ‌కు చేర్చిన తర్వాత అక్కడి నుంచి స్మగ్లర్లు రోడ్డు మార్గంలో పంజాబ్ ‌కు రవాణా చేయాలనుకున్నారని అధికారులు వెల్లడించారు. తమకు అందిన పక్కా సమాచారంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్‌ నుంచి బయల్దేరిన ఆ బోటును అడ్డుకున్నట్టు తెలిపారు. దాంట్లో ఉన్న 40కిలోల హెరాయిన్ ‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పడవతో పాటు ఏటీఎస్‌, కోస్ట్ ‌గార్డు అధికారులు ఈరోజు జాఖౌ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ తీరంలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు – ఆరుగురు పాకిస్థానీల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడి తో తొలి సెమీ కండెక్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు
* వేదాంత, తైవాన్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం

* ప్రధాని మోడీ నాయకత్వంలో కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం

గనుల దిగ్గజం వేదాంత, తైవాన్ ‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్ ‌కాన్‌ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్‌ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్ ‌లో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అహ్మదాబాద్‌ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ యూనిట్‌, డిస్ ‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్‌, సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్ ‌- టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం వేదాంత – ఫాక్స్ ‌కాన్ ‌లు 60:40 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తాయి. ‘రెండేళ్లలో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలవుతుంద’ని వేదాంత ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘ప్రారంభ దశలో గుజరాత్‌ యూనిట్‌లో నెలకు 40,000 వేఫర్లు ( సర్క్యూట్‌లో వాడతారు) 60,000 ప్యానెళ్లను తయారు చేస్తామ’న్నారు.

కోటి ఉద్యోగాలు లక్ష్యం

దుబాయ్ ‌కి చెందిన నెక్ట్స్‌ఆర్బిట్‌, ఇజ్రాయిల్ ‌కు చెందిన టవర్‌ సెమీకండక్టర్లు కలిసి కర్ణాటకలోని మైసూరులో సెమీ కండక్టర్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తాయి. సింగపూర్ ‌కు చెందిన ఐజీఎస్‌ఎస్‌ వెంచర్‌ తమిళనాడులో యూనిట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ‘ప్రధాని మోడీ నాయకత్వంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాం. ఇపుడు ఆ సంఖ్యను కోటికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిని ప్రస్తుత 80 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నుంచి 300 బిలియన్ డాలర్ల (రూ.25 లక్షల కోట్ల)కు తీసుకెళ్లడంపై పనిచేస్తున్నామ’ని ఎమ్‌ఓయూ కార్యక్రమంలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడి తో తొలి సెమీ కండెక్టర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర – రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని
దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్‌), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్‌) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును నిర్వహిస్తోంది. గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ ‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోడీ శనివారం (10/9/2022) ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

అయితే ఈ సదస్సుకు ఝార్ఖండ్‌, బిహార్‌ ప్రభుత్వాలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గైర్హాజరీపై ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే, దీనిపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. ”ఆ రెండు రాష్ట్రాలకు సైన్స్‌, ఇన్నోవేషన్‌ అంత ప్రాధాన్యం కాదేమో” అంటూ భాజపా వర్గాలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర – రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై ఎన్‌.ఐ.ఏ దాడి!
గుజరాత్: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కృష్ణ హింగ్ తయారీదారు కార్యాలయాలు, దాని యజమాని అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ‌(ఎన్.ఐ.ఏ) దాడులు చేసింది. ఈ నెల అయిదోతేదీన ఎన్.ఐ.ఏ గుజరాత్‌లోని నాడియాడ్, ఖేడా జిల్లా ఖేడాలో ఉన్న న్యూ భారత్ హింగ్ సప్లయర్స్ కార్యాలయంపై, కోట్లాది రూపాయల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించి దాడి చేసింది. ఈ కంపెనీ బాగా తెలిసిన హింగ్ బ్రాండ్ కృష్ణ హింగ్‌ను మార్కెట్ చేస్తుంది. నివేదిక ప్రకారం, సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడి ఎనిమిది గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. నైడాడ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో ఎన్.ఐ.ఏ ఈ దాడిని నిర్వహించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు నదియాడ్ నుంచి ఢిల్లీకి నిధులు తరలించినట్టు అనుమానిత టెర్రర్ ఫండింగ్ లింక్‌పై ఎన్‌ఐఏకు ఇంటెలిజెంట్ టిప్ అందడంతో ఈ దాడి జరిగింది.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై ఎన్‌.ఐ.ఏ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి!
వడోదర: గణేష్ ఊరేగింపులో రాళ్ళ‌దాడితో వడోదర ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్‌లోని వడోదరలోని మాండ్వి ప్రాంతం మీదుగా గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల సభ్యులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. మసీదు కిటికీ అద్దాలు కూడా దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, అల్లర్లకు పాల్పడినందుకు ఇరువర్గాల సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Source: Hindustan times

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.