GST – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్
న్యూఢిల్లీ: పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని… అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం, సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము భావిస్తున్నామని , రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఇంధనం జిఎస్‌టి పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే కేంద్రం ఈ విషయంపై సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. అయితే, జిఎస్‌టి పరిధిలోకి డీజిల్, పెట్రోలు ధరలను తీసుకువస్తే తలెత్తే పరిణామాలు దీనిని అమలు చేయడం అనేది మరో విషయం అని, సంబంధిత ఆర్థిక లావాదేవీల విషయం గురించి చెప్పాల్సింది తాను కాదని, ఆర్థిక మంత్రి అని తెలిపారు. ఈ ప్రశ్న ఆర్ధిక మంత్రినే అడగాల్సి ఉంటుందని ఇంధన మంత్రి తెలిపారు. ఆదాయం వచ్చే వాటిని రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటాయని ప్రశ్నించారు. లిక్కర్, ఇంధనం విక్రయాల నుంచి రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తోందనేది విదితమే. దీనిని వారు వదులుకోరని, ఏది ఏమైనా ద్రవ్బోల్బణం, ఇతర ఆర్థిక చిక్కుల గురించి ఆందోళన చెందేది కేవలం కేంద్రమే అని పేర్కొంటూ రాష్ట్రాలపై కేంద్ర మంత్రి చురకలకు దిగారు.

దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయనే వాదనను మంత్రి ఖండించారు. అమెరికా వంటి దేశంలోనే ఒక్క ఏడాదే ఇంధన ధరలు 43 శాతం పెరిగాయని, భారత్ లో కేవలం రెండు శాతం పెరిగాయని తెలిపారు. పొరుగు దేశాలలో ఇంధన సంక్షోభం పలు చిక్కులను తెచ్చిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినా, యుద్ధాలు సరఫరాల నిలిపివేతలు ఆటంకాల వంటి సమస్యలు తలెత్తినా ఇంధన ధరలు పెరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించుకుంటూ పరిస్థితిని బేరీజు వేసుకుంటూ వ్యవహరించడం వల్లనే దేశంలో ఇంధన ధరలు నియంత్రణలో ఉన్నాయని ఇంధన మంత్రి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి
దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

ఇవి 2020 ఫిబ్రవరి (రూ.1,05,366 కోట్ల)తో పోలిస్తే 26%, 2021 ఫిబ్రవరి (రూ.1,13,143 కోట్ల)తో పోలిస్తే 18% అధికం. ఈ ఏడాది జనవరి వసూళ్లయిన రూ.1,40,986 కోట్లతో పోలిస్తే 5.64% తగ్గాయి. ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి జనవరి కంటే ఆదాయం తగ్గినట్లు విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించడం ఇది తొమ్మిదోసారి కాగా, రూ.1.30 లక్షల కోట్లను మించడం 5వ సారి. సెస్‌ విక్రయాలు రూ.10,000 కోట్లను మించడం చూస్తే, వాహనాల అమ్మకాలతో పాటు మరిన్ని రంగాల్లో రికవరీకి నిదర్శనమని పేర్కొంది.

* ఫిబ్రవరి వసూళ్లలో సీజీఎస్‌టీ వాటా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ వాటా రూ.67,471 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.33,837 కోట్లు సహా), సెస్‌ రూ.10,340 కోట్లు (దిగుమతులపై లభించిన రూ.638 కోట్లు కలిపి) ఉంది. సర్దుబాట్ల తర్వాత ఫిబ్రవరి ఆదాయంలో కేంద్ర జీఎస్‌టీకి రూ.50,782 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీకి రూ.52,688 కోట్లు చేరింది.

* ఏడాది క్రితంతో పోలిస్తే, వస్తువుల దిగుమతిపై 38%, దేశీయ కార్యకలాపాలపై 12 శాతం అధిక ఆదాయం వచ్చినట్లు ఆర్థికశాఖ తెలిపింది.

* కరోనా కారణంగా పాక్షిక లాక్‌డౌన్‌లు, వారంతపు, రాత్రి కర్ఫ్యూలు, విభిన్న ఆంక్షలు ఉన్నప్పటికీ పన్ను ఆదాయంలో సానుకూల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.

ఏపీలో 19%, తెలంగాణలో 13% వృద్ధి

ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 19%, తెలంగాణలో 13% వృద్ధి నమోదైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. 2021 ఫిబ్రవరిలో ఏపీకి రూ.2,653 కోట్ల ఆదాయం రాగా ఈసారి రూ.3,157 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం రూ.3,636 కోట్ల నుంచి రూ.4,113 కోట్లకు చేరింది. జాతీయస్థాయిలో రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం ఈనెలలో సగటున 12% పెరగ్గా, తెలుగురాష్ట్రాలు రెండూ అంతకంటే ఎక్కువే సాధించాయి. ఈనెల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక (21%) తర్వాతి స్థానాల్లో ఏపీ (19%), కేరళ (15%), తెలంగాణ (13%), పుదుచ్చేరి (13%)తమిళనాడు (5%) నిలిచాయి. నికర ఆదాయపరంగా కర్ణాటక (రూ.9,176 కోట్లు), తమిళనాడు (రూ.7,393 కోట్లు), తెలంగాణ (రూ.4,113 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.3,157కోట్లు), కేరళ (రూ.2,074 కోట్లు), పుదుచ్చేరి (రూ.178 కోట్లు) వరుసక్రమంలో నిలబడ్డాయి. దేశంలో నెలవారీ వసూళ్లలో మహారాష్ట్ర (రూ.19,423కోట్లు) తర్వాతి స్థానాన్ని కర్ణాటక (రూ.9,176 కోట్లు), గుజరాత్‌ (రూ.8,873 కోట్లు), తమిళనాడు (రూ.7,393కోట్లు), ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.6,519 కోట్లు) ముందుస్థానాల్లో ఉన్నాయి.

ఈనాడు సౌజన్యంతో……

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జీఎస్టీ చెల్లింపుల్లో తితిదే భేష్…కేంద్రం ప్రశంస
జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. ఇందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి. జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లయిన సందర్భంగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించిన వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్‌ ఫైల్‌ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం ప్రశంసాపత్రం అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీఎస్టీ చెల్లింపుల్లో తితిదే భేష్…కేంద్రం ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిణామాలు వల్ల అప్పుడు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా నమోదైన విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ 15 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు రూ.74,356 కోట్లు కాగా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.92,762 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.30,731 కోట్లను రిఫండ్‌లుగా ఇచ్చామని సీబీడీటీ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.