GROOMING JIHAD – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందూ బాలిక‌ను కిడ్నాప్‌కు య‌త్నించిన కాసీమ్‌!
బ‌రేలీ: గ్రూమింగ్ జిహాద్ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ ఒక అమ్మాయితో స్నేహం చేయడానికి రాహుల్‌గా నటించిన కాసిమ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. పోలీసులు ఈ విష‌యాన్ని తెలుసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక 12వ తరగతి విద్యార్థిని. తప్పుడు గుర్తింపుతో తనను తాను పరిచయం చేసుకున్న కాసిమ్‌ ఆన్‌లైన్‌లో కలిశాడు. అతను తన హిందూ గుర్తింపు గురించి అమ్మాయిని ఒప్పించడానికి తిలకాన్ని కూడా ధరించాడు. అతను రోజువారీ కూలీగా ప‌నిచేస్తున్నాడు. ఏడాదిన్నర కాలంగా తన ప్రేమ ఉచ్చులో ఆ బాలిక‌ను బంధించాడు. చివరకు ఆమెతో సన్నిహితంగా మెలిగిన అతడు అసభ్యకర వీడియోలు కూడా తీశాడు.

ఆమె అత‌ని నిజస్వరూపాన్ని తెలుసుకున్న త‌ర్వాత‌, దూరం చేసుకోవడం ప్రారంభించింది. దీంతో కాసిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిఖా కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె అసభ్యకరమైన ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు.

ఆమె కనికరించకపోవడంతో, అతను ఏప్రిల్ 26న ఆమె ఇంటి నుండి తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు అప్పగించారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం, బెదిరింపు, బాలికను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించిన ఆరోపణల కింద కాసిమ్ అరెస్టయ్యాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ బాలిక‌ను కిడ్నాప్‌కు య‌త్నించిన కాసీమ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
మీరట్ పోలీసులు అబ్దుల్ సలామ్ అనే ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 15 సంవత్సరాలలో కనీసం 4 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్లు గుర్తించారు. అతడు హిందువుగా చెలామణీ అవుతూ హిందూ అమ్మాయిలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. నిందితుడు బాధితులను మోసం చేయడానికి వివిధ హిందూ పేర్లను ఉపయోగించాడు. వివాహం చేసుకుని లైంగికంగా వేధించాడు. అబ్దుల్ సలామ్ తన వలలో పడిన వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు కూడా ప్రయత్నించాడు. అబ్దుల్ సలామ్ పై అతని మొదటి భార్య పింకీతో పాటు అతని ఉచ్చులో పడ్డ మరో అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేసింది. వారు మీరట్ పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మోసం, అత్యాచారం, బలవంతంగా మత మార్పిడి, ఫోర్జరీ చేసినందుకు పోలీసులు అబ్దుల్ సలాంపై పలు సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు. మీరట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు తన మత గుర్తింపును దాచడానికి సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వచ్చిన.. హిందూ పేర్లతో ఉన్న అనేక నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2021 ఆగస్టు 21, శనివారం నాడు పోలీసులు సలామ్ ను జైలుకు పంపారు. నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. కొన్నేళ్లుగా అతనితో పరిచయం ఉన్న వ్యక్తులందరినీ కూడా వారు విచారిస్తున్నారు.

నిందితుడు గత 15 సంవత్సరాలలో కనీసం నలుగురు అమ్మాయిలను నమ్మించి మోసం చేశాడు. బులంద్‌షహర్ నివాసి అయిన అబ్దుల్ సలామ్ జీవనోపాధి కోసం మీరట్ వెళ్లాడు. అతను అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అబ్దుల్ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను విక్కీ సింగ్ పేరుతో తయారు చేయించాడు. అతని ఆధార్ కార్డు అనిల్ సైనీ పేరు మీద తయారు చేయబడింది. సదర్‌లో నివసించే పింకీ అనే మహిళను ఆకర్షించడానికి అతను మొదట తన గుర్తింపును మార్చుకున్నాడు, ఆమెతో నిందితుడికి 15 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత మీరట్ తాండెల్ మొహల్లాకు చెందిన బాలికను ట్రాప్ చేయడానికి అబ్దుల్ కాస్తా అనిల్ సైనీగా నటించాడు. అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. అదేవిధంగా, అతను ఇతర అమ్మాయిలను వివాహం మరియు లైంగిక సంబంధాల ద్వారా ఆకర్షించాడు. ఆ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడానికి కూడా ప్రయత్నించాడు.

అబ్దుల్ సలామ్ మొదటి భార్య పింకీ.. రెండవ బాధితురాలిని కలిసినప్పుడు సలామ్ కు సంబంధించిన నిజం తెలిసింది. నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిందితుడు సలామ్ తరచూ వివిధ హిందూ పేర్లను ఉపయోగించి మహిళలను ఆకర్షిస్తున్నాడని పింకీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. సలామ్ వారిని లైంగికంగా వేధించాడని.. వారిని ఇస్లాం మతం స్వీకరించమని బలవంతం చేశాడని సమాచారం ఇచ్చారు. సాదమ్ రూహి మరియు మోనికా అనే మరో ఇద్దరు అమ్మాయిలు కూడా సలామ్ వలలో చిక్కుకున్నారని.. వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించాడని పింకీ పోలీసులకు తెలిపింది.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంజయ్ గా మారిన రేకిబుద్దీన్ – హిందూ అమ్మాయికి వల – వ్యక్తిగత చిత్రాలు వైరల్ – అవమానంతో యువతి ఆత్మహత్య
లవ్ జిహాద్ కారణంగా మోసపోయిన హిందూ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. రేకిబుద్దీన్ అనే ముస్లిం సంజయ్ గా పేరు మార్చుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ వలలో బంధించాడు. అనంతరం తాను బాలికతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను రేకిబుద్దీన్ అహ్మద్ ఫేస్‌బుక్‌లో వైరల్ చేశాడు. అవమానానికి గురైన ఆ పేద అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తనను తాను చంపుకోవలసి వచ్చింది.

నిందితుడు రేకిబుద్దీన్ అహ్మద్ అసోంలోని నల్బరీ జిల్లాకు చెందినవాడు. వృత్తి రీత్యా జూనియర్ ఇంజనీర్. రేకిబుద్దీన్ ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు. అతను తన కంపెనీ చీపట్టిన వంతెన నిర్మాణ పనిలో భాగంగా తేజ్‌పూర్ పట్టణంలోని బంధ్‌మారి ప్రాంతంలో నియమించబడ్డాడు. అతను తనను తాను కమ్రూప్ జిల్లాలోని రంగియా ప్రాంతానికి చెందిన సంజయ్ తాలూక్దార్ గా అక్కడ పరిచయం చేసుకున్నాడు.

రేకిబుద్దీన్ అలియాస్ సంజయ్ అదే ప్రాంతానికి చెందిన స్థానిక యువతి హియా దైమారికి పరిచయమయ్యాడు. సంజయ్ మరియు హియా స్నేహితులయ్యారు. హియా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని. రేకిబుద్దీన్ అలియాస్ సంజయ్, హియాలు ప్రేమలో పడ్డారు. అయితే కొంతకాలం తర్వాత, సంజయ్ వాస్తవానికి నల్బరి జిల్లాకు చెందిన రేకిబుద్దీన్ అహ్మద్ అని హియాకు తెలిసింది. దాంతో ఆ అమ్మాయి షాకయింది..

ఆమె రేకిబుద్దీన్ అహ్మద్ తో సంబంధాన్ని తెంచుకుంది. దాంతో రేకిబుద్దీన్ హియా దైమారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. హియా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హియా యొక్క నకిలీ ప్రేమికుడు రేకిబుద్దీన్ హియాను మానసికంగా హింసించి, చాలాకాలం పాటు వేధించాడని ఆరోపించారు. నిందితుడు ఇస్లాం మతం స్వీకరించి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా తనను ఒత్తిడి చేశాడని, కానీ ఆమె అందుకు నిరాకరించిందని హియా సన్నిహితుడొకరు వెల్లడించారు.

చివరికి రేకిబుద్దీన్ ఆ అమ్మాయితో తాను సన్నిహితంగా ఉన్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో వైరల్ చేశాడు. దాంతో దిక్కుతోచక ఆ పద్దెనిమిదేళ్ల బాలిక ఆగష్టు 5 న ఆత్మహత్య చేసుకుంది. ఆ పేద బాలిక సిగ్గు, అవమానంతో తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె మరణానికి రేకిబుద్దీనే కారణమని, ఆమె వ్యక్తిగత చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబం తేజ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంఘటన జరిగిన వెంటనే, రేకిబుద్దీన్ తేజ్పూర్ నుండి పారిపోయాడు. అతను పది రోజుల పాటు అస్సాంలోని దిగువ ప్రాంతాలలో దాక్కుని ఉన్నాడు. చివరగా, ఆగస్టు 16 న, నిందితుడి కోసం వెతికిన తేజ్‌పూర్ పోలీసులు, నల్బరిలో రేకిబుద్దీన్ ‌ను అరెస్టు చేశారు. బాలిక వ్యక్తిగత చిత్రాలు రేకిబుద్దీన్ ద్వారానే వైరల్ చేయబడ్డాయనే స్పష్టమైన ఆధారాలు దొరికాయని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం తేజ్‌పూర్ పోలీసులు రేకిబుద్దీన్ ‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలను పునరావృతం చేయడానికి ఎవరూ సాహసించకూడదని, నేరస్థుడికి కఠిన శిక్షను విధించాలని మరణించిన బాలిక కుటుంబం కోరుతోంది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంజయ్ గా మారిన రేకిబుద్దీన్ – హిందూ అమ్మాయికి వల – వ్యక్తిగత చిత్రాలు వైరల్ – అవమానంతో యువతి ఆత్మహత్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రూమింగ్ జీహాద్: ముఖేష్ గా పేరు మార్చుకుని హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ఐదుగురు బిడ్డల తండ్రి ‘అక్తర్’
50 సంవత్సరాల ముస్లిం వ్యక్తి తప్పుడు గుర్తింపును ఉపయోగించి ఒక హిందూ యువతిని వలలో వేసుకుని గర్భం దాల్చేలా చేశాడు. ఆమెను ఇస్లాం మతంలోకి మార్చడానికి కూడా ప్రయత్నించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లోని దిండోలి పట్టణంలో చోటు చేసుకుంది.

నిందితుడిని ‘మహ్మద్ అక్తర్ షేక్’ గా గుర్తించారు. బాధితురాలు 22 ఏళ్ల హిందూ అమ్మాయి. 2018 లో దిండోలిలోని ఒక ఐడియా స్టోర్‌లో ఉద్యోగిని ఆ అమ్మాయి. ఒక రోజు అక్తర్ తన సిమ్ కార్డును మార్చుకోడానికి స్టోర్ కు వచ్చాడు. అతను తనను ముఖేష్ మహావీర్ గుప్తా అనే తప్పుడు మారుపేరును ఉపయోగించి ఆమెతో పరిచయం చేసుకున్నాడు. స్టోర్‌లో కొత్త కస్టమర్లను తీసుకురావాలని అమ్మాయి అతడిని కోరింది. అక్తర్ 10-15 మంది కొత్త కస్టమర్లను తీసుకొచ్చాడు. దీంతో బాధితురాలికి నిందితుడికి మధ్య స్నేహానికి దారితీసింది.

50 ఏళ్ల నిందితుడు తన అబద్ధాలతో అమ్మాయిని నమ్మించాడు. తనకు వివాహం అవ్వలేదని చెప్పాడు. అంతేకాకుండా తాను భారతీయ రైల్వేలో ఉద్యోగి అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఒక సంవత్సరం తరువాత 2019 లో అతను బాధితురాలిని హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. సూరత్ లోని కడోదర ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో వివాహం జరిగింది. నిందితుడు వెంటనే యువతి గర్భం దాల్చేలా చేశాడు, ఇద్దరికి ఒక కుమారుడు జన్మించాడు. అతను కూడా ఆమె ఇంట్లో ఉండడం ప్రారంభించాడు.

ఆ యువతికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి 12 లక్షల రూపాయలను అక్తర్ తీసుకున్నాడు. మూడు సంవత్సరాల తరువాత 2021 లో బాధితురాలు నిందితుడి యొక్క నిజమైన మతం ఏంటో కనుగొంది. బాలిక కొన్ని నెలల క్రితం అతని ఆధార్ కార్డును కనుగొని, తన భర్త ‘ముఖేష్’ కాదని, ‘మహ్మద్ అక్తర్ షేక్’ అని గ్రహించింది. అక్తర్‌కు అప్పటికే వివాహమైందని, మొదటి భార్యతో అతడికి ఐదుగురు పిల్లలు ఉన్నారని తెలుసుకుంది.

ఆమెకు నిజం తెలిసినా ఏ మాత్రం భయపడలేదు అక్తర్.. ఆమెను నమాజ్ చదవమని బలవంతం చేశాడు. ఇస్లాం మాత్రమే నిజమైన మతం అని చెప్పుకొచ్చాడు. నిందితుడు ఆమెను ఇస్లాం మతం స్వీకరించి బురఖా ధరించమని బలవంతం చేశాడు. ఆమె పాటించడానికి నిరాకరించడంతో, అక్తర్ ఆమెపై శారీరకంగా దాడి చేయడం ప్రారంభించాడు. తన నిజస్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడిస్తే కొడుకును దూరం చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. మోసం, బెదిరింపులు తట్టుకోలేక ఆమె దిండోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే పోలీసులు మొదట ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. హిందూ జాగరణ్ మంచ్ (సూరత్ డివిజన్) జోక్యం చేసుకోవడంతో పోలీసులలో చలనం వచ్చింది. మూడు నెలల తర్వాత మాత్రమే మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయబడింది. ఆ తర్వాత నిందితుడిని ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లోని సంబంధిత సెక్షన్లపై బుక్ చేయడం.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ (సవరణ) చట్టం, 2021 కింద అరెస్టు చేశారు.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రూమింగ్ జీహాద్: ముఖేష్ గా పేరు మార్చుకుని హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ఐదుగురు బిడ్డల తండ్రి ‘అక్తర్’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రూమింగ్ జీహాద్‌: జాహిద్ సలీమ్ కాస్తా రవిగా మారి హిందూ మహిళకి మాయమాటలు చెప్పి…..
ఉత్తర ప్రదేశ్ లో గ్రూమింగ్ జిహాద్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఫరూకాబాద్ ‌కు చెందిన ఓ హిందూ వివాహిత మహిళ తన భర్త, అత్తమామలపై మోసం, వేధింపులు, దాడి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన ఫిర్యాదులో, జాహిద్ సలీమ్ అనే యువకుడు తన మతాన్ని దాచిపెట్టి మోసం చేశాడని ఆరోపించింది. జాహిద్ సలీమ్ ‘రవి’గా నటించి హాస్పిటల్‌లో పనిచేస్తున్న తనను ట్రాప్ చేశాడని, ఆ తర్వాత మతం మార్చుకుని అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించింది. వివాహం తరువాత భర్త తన తల్లిదండ్రులతో కలిసి తను దాచుకున్న డబ్బులన్నీ లాగేశాడని, ఆపై వేధించడం, కొట్టడం ప్రారంభించారని ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిందితులు మరియు కుటుంబ సభ్యులపై దోపిడీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు జాహిద్ తో సహా నలుగురు వ్యక్తులపై కేసు నమోదైంది.

బలవంతంగా మత మార్పిడి చేసినట్లు చెబుతున్న బాధితురాలి ఆరోపణలను కొత్వాలి పోలీసులు ఖండించారు. అయితే ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ వద్దకు వివిధ హిందూ సంఘాల సభ్యులు చేరుకున్నారు. నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాహిద్ సలీమ్ ను పట్టుకోడానికి పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా అప్పటికే అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడి సోదరుడు, జాహిద్ సలీమ్ ఆచూకీని వెల్లడించాడు. వెంటనే పోలీసులు జాహిద్ సలీమ్ అలియాస్ రవిని అరెస్ట్ చేశారు.

విశ్వహిందూ పరిషత్ జిల్లా చీఫ్ దినేష్ సింగ్ తోమర్, హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్ మిశ్రాల వద్ద బాధితురాలు తన గోడు వెళ్ళబోసుకుంది. జాహిద్ సలీమ్ అలియాస్ రవిని కలిసేటప్పటికే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలు చెప్పింది. 2004 లో తన మొదటి భర్తను వివాహం చేసుకున్నానని, అతనితో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఆమె చెప్పింది. ఆమె భర్త మానసికంగా సరిగా లేనందున, ఆర్థిక సమస్యల కారణంగానూ ఆమె ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడ ఆమె 2015 లో నిందితుడిని కలుసుకుంది. జాహిద్ సలీమ్ మాయ మాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. జాహిద్ అసలు గుర్తింపు గురించి తనకు తెలియదని బాధితురాలు తెలిపింది. అతని వలలో పడిన మహిళ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే జాహిద్ ఆ మహిళను కాయంగంజ్‌లోని మజార్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. అతను కొన్ని పేపర్‌లపై సంతకం చేయమని ఆమెను అడిగాడు. ఆ విధంగా ఆమెను జాహిద్ సలీమ్ వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత, ఆమెను కల్మా (విధేయత యొక్క ఇస్లామిక్ ప్రమాణం) మరియు దారుల్ షరీఫ్ కూడా నేర్చుకోమన్నారు.

బాధితురాలు హిందూ సంస్థల సభ్యులతో మాట్లాడుతూ.. నిందితుడు, వివాహం తర్వాత, ఆమె నుండి డబ్బును తీసుకోవడం ప్రారంభించాడు. ఆమె తండ్రి మరణించిన తర్వాత ఆమె అందుకున్న రూ.లక్షను అతను లాగేసుకున్నాడు. జూన్ 24, 2021 న, నిందితుడు తన కూతురి పేరు మీద వేసిన రూ .50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్ .‌డి) ను కూడా తీసుకెళ్లాడని ఆమె వాపోయింది. తన అత్తమామలు కూడా తనపై దాడి చేశారని బాధితురాలు తెలిపింది. జాహిద్ సలీమ్ కు బాధితురాలు విడాకులు ఇవ్వాలని జాహిద్ సలీమ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. నిందితుడు ఇలాగే పలువురు యువతుల్ని ముగ్గులోకి దింపినట్లు తెలుస్తోంది. అతను మొదట సామాజికంగా, కౌటుంబికంగా, ఆర్థికంగా, మానసికంగా బలహీనులైన హిందూ అమ్మాయిలను ఆకర్షిస్తాడని…. అలా చిక్కుకున్న వారిని ఇస్లాం స్వీకరించడానికి ఒప్పించి.. మతం మారుస్తాడని ఆమె ఆరోపించింది. బాధితురాలికి జాహిద్ ద్వారా ఒక బిడ్డ కూడా ఉన్నాడు.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రూమింగ్ జీహాద్‌: జాహిద్ సలీమ్ కాస్తా రవిగా మారి హిందూ మహిళకి మాయమాటలు చెప్పి….. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.