#grey list – Vishwa Samvad Kendra Andhra Pradesh

యాంటీ టెర్రర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పాక్‌ తొలగింపుపై భారత్‌ స్పందన…. ముంబై దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
పారిస్‌: ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్‌ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌) తన ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్‌ అధ్యక్షుడు రాజ కుమార్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అయితే నాలుగేళ్ళ తర్వాత పాక్‌కు దక్కిన ఊరట పరిణామంపై భారత్‌ స్పందించింది. మనీల్యాండరింగ్‌ అంశంలో ఆసియా ఫసిఫిక్‌ గ్రూప్‌నకు పాక్‌ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్‌ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్‌ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాంటీ టెర్రర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పాక్‌ తొలగింపుపై భారత్‌ స్పందన…. ముంబై దోషులపై కఠిన చర్యలు తీసుకోండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.