#Government of Karnataka – Vishwa Samvad Kendra Andhra Pradesh

హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం
ఈనెల 15, 16 తేదీల్లో సీఎం అధ్యక్షతన సమావేశం

కర్ణాటక ప్రభుత్వం వెల్ల‌డి

బెంగ‌ళూరు: అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు పౌరాణిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయని కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్ళి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బెంగళూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15, 16 తేదీలలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన జరిగే సమావేశంలో అంజనాద్రి పర్వత ప్రాంతాల అభివృద్ధితోపాటు హనుమాన్‌ జన్మస్థలంపై కూడా చర్చ జరుపుతామన్నారు.

హనుమాన్‌ జన్మస్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ, మహారాష్ట్రలోని నాసిక్‌ అంజనేరి కొండలు, గోవాలోని పణజీ ప్రాంతానికి చెందిన కొందరు పలు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారన్నారు. ఈ గందరగోళానికి తెరదించేందుకు ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా మరింతలోతుగా ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. అయితే భక్తులు కూడా హనుమంతుడి జన్మ వృత్తాంతంపై వివాదం తగదని, ఈ సమస్యకు త్వరగా తెరదించాలని కోరుకుంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.