GOVERNMENT OF INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్రివిధ దళాల సైనిక అవసరాలు తీరుస్తాం: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్
న్యూఢిల్లీ: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా.. విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో.. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపై భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా అనిల్‌ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు.

సైన్యం, నౌక, నావిక దళాల అవసరాలను తీర్చేందుకు తాను కృషి చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం అనిల్ చౌహాన్‌ అన్నారు. ఆయన అంతకుముందు జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రివిధ దళాల సైనిక అవసరాలు తీరుస్తాం: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం సబబే – సుప్రీంకోర్టు
* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం – సుప్రీంకోర్టు

సాయుధ దళాలకు అందించే ‘ఒకే ర్యాంకు- ఒకే పింఛన్’ విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK – ONE PENSION) అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఓఆర్ఓపీకి సంబంధించి ఐదేళ్లకోసారి పెన్షన్ సవరించే తేదీని 2019 జులై 1 నుంచి పరిగణించాలని ఆదేశించింది. బకాయిలు ఉంటే మూడు నెలల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఐదేళ్లకోసారి కాకుండా వార్షికంగా పెన్షన్ ను సవరించాలని మాజీ సైనికుల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరింది. అయితే, తాజా తీర్పులో సుప్రీం వీటిని తోసిపుచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం సబబే – సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వమని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా నియమించాలని ఎవరూ ప్రభుత్వాన్ని బలవంత పెట్టలేరని పేర్కొన్నారు. వివిధ వర్గాల ద్వారా అందిన, సేకరించిన సమాచారం ఆధారంగా, వ్యక్తులకున్న సమర్థతలను, అర్హతలను పరిశీలిస్తామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల జీతాలు, సర్వీసు నిబంధనల సవరణ బిల్లు – 2021పై రాజ్యసభలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

“జడ్జిల నియామకాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీల భర్తీలో తీసుకురాదలచిన మార్పులపై ముసాయిదా ప్రతిని సుప్రీంకోర్టు ముందుంచాం” అని కిరణ్ రిజిజు వెల్లడించారు. దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయం వెల్లడయ్యే వరకూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమన్నారు. జడ్జి పోస్టుకు ఒక వ్యక్తి పేరును రెండోసారి కూడా కొలీజియం సిఫార్సు చేస్తే 3-4 వారాల్లో ప్రభుత్వం ఆ నియామకాన్ని చేపట్టాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని ముసాయిదా ప్రతిలో ఇంకా చేర్చలేదని తెలిపారు. ఇలాంటి ప్రతిపాదన ప్రభుత్వానికి ఇబ్బందికరమని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన
ఆఫ్ఘనిస్తాన్‌ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్ లో హింస ఇలాగే కొనసాగుతూ ఉంటే.. త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారని.. ఆఫ్ఘనిస్తాన్‌ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపింది. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఆఫ్ఘన్ లో భారత దౌత్యకార్యాలయం ప్రకటనలో ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను ప్రాజెక్ట్ సైట్‌ల నుండి ఉపసంహరించుకోవాలని సూచనలు రావడంతో.. సదరు కంపెనీలు వారిని భారతదేశానికి తీసుకుని రావాలని యోచిస్తున్నాయి. నాన్-ఇండియన్ కంపెనీల కోసం పనిచేస్తున్న భారతీయులు కూడా అదే చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఆఫ్ఘన్ లో పని చేస్తున్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కూడా కీలక సూచనలు చేసింది భారత ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న భారతీయ మీడియా వ్యక్తులందరూ ఎంబసీని సంప్రదించాలని కోరింది.

మజార్-ఇ-షరీఫ్ నుండి భారత పౌరులు, దౌత్యవేత్తల తరలింపు

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్‌లోని భారతీయ కాన్సులేట్ ఢిల్లీకి బయలుదేరే ప్రత్యేక విమానం ఎక్కాలని భారతీయ పౌరులందరూ కోరుతున్నామంటూ ప్రకటన వచ్చింది. ఇప్పటికే కాందహార్, హెరాత్‌లోని భారతీయ కాన్సులేట్‌లను కూడా ఖాళీ చేయించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆగష్టు నెలలో కేవలం 3 రోజుల్లో తాలిబాన్లు 5 ప్రధాన నగరాలు, ప్రాంతీయ రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత వారం కాబూల్ లోని వీఐపీ ప్రాంతాలలో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అది పెగాసస్ కాదు పెద్ద గాసిప్ – స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్ ‌కు చెందిన ఎన్ ‌ఎస్ ‌వో గ్రూప్ ‌తో తాము ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.

ఎన్‌ ఎస్ ఓ గ్రూప్‌ టెక్నాలజీస్ ‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? అని సీపీఎం ఎంపీ వి. శివదాసన్‌ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. “ఎన్ ‌ఎస్ ‌వో గ్రూప్ ‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదు” అని మంత్రి తెలిపారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్ ‌తో భారత్‌ సహా పలు దేశాల ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఒక వర్గం మీడియాలో ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ మీడియా కథనాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ఉభయసభల్లో నానా గందరగోళం సృష్టించారు.

ఈ స్పైవేర్‌ ద్వారా భారత్ ‌కు చెందిన దాదాపు 300 మందిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నదని సదరు కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ ‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్ ‌తో భారత్‌ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పేర్కొంటూ ఇబ్బడిముబ్బడిగా కథనాలు వెలువడ్డాయి.

సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు జులై 18న ఈ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతూ ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది.

వీటన్నిటి నడుమ పెగాసస్‌ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇవి భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే… అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. భారత్ ‌లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తుకు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అది పెగాసస్ కాదు పెద్ద గాసిప్ – స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా
భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల వల్ల కొద్దిమంది మహిళా అధికారుల ఫలితాలు నిలిపివేసినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి తుది తీర్పు కోసం కూడా వేచి చూస్తున్నట్లు వెల్లడించింది. సర్వీసుతో సంబంధం లేకుండా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలంటూ 2020, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్ లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం ఖచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి
భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ” కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పాటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయా మాధ్యమాల్లో పోస్టుచేసిన అసభ్యకర సందేశాలను తొలగించడంతో పారదర్శకత దిశగా ముందడుగు పడినట్లయింది” అంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను ఫేస్‌బుక్‌ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్రం మే 26న కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విటర్‌ మాత్రం అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు నిబంధనలు అమలు చేసిన తర్వాత 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 20 లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఇటీవల దాదాపు 60 వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ చెప్పుకొచ్చింది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవేనని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం
సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల కింద చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విటర్‌ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని ఆరోపించింది.

ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నేడు ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతో ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం కాసేపు తొలగించి మళ్లీ యాడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది గంటలకే ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాట్సప్ గీత దాటుతోంది – కేంద్రం
కొత్త ప్రైవసీ విధానాన్ని అంగీకరించాల్సిందిగా వాట్సాప్‌ తన వినియోగదారులను తీవ్రస్థాయిలో బలవంతం చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు చట్టమయ్యేలోగా రోజూ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని కేంద్రం పేర్కొంది. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై కేంద్రం తాజాగా అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్త ప్రైవసీ పాలసీపై ఇలా కస్టమర్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం మానుకునేలా వాట్సా్‌పను ఆదేశించాలని కేంద్రం కోర్టును కోరింది. కాగా, తమ ప్రైవసీ విధానాన్ని అంగీకరించని వినియోగదారులను తొలగించబోమని వాట్సాప్‌ తెలిపింది. అయితే కొత్త నిబంధనలు వివరిస్తూ వారికి నోటిఫికేషన్లు పంపుతూనే ఉంటామని ఆ సంస్థ పేర్కొంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాట్సప్ గీత దాటుతోంది – కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.