GOVERNMENT OF INDIA Vs TWITTER – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్ లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం ఖచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్
ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విట్టర్కు మధ్య వివాదం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

50 లక్షల యూజర్లున్న సోషల్‌మీడియా సంస్థలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలి.. వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్‌ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత
కేంద్రం కొత్త ఐటీ చట్టం అమలుతో ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శశి థరూర్ ఖాతాను కూడా నిలిపి వేసింది. అది కూడా రెండు సార్లు నిలిపివేసిందని శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ.. ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా అంటూ ట్విట్టర్‌కు హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ
ట్విట్టర్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. ట్విటర్‌ దాదాపు గంట పాటు నా ఖాతాను యాక్సిస్‌ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ట్విటర్‌ చర్యలు నూతన ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఖాతాను యాక్సిస్‌ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ ఛానల్‌ గానీ, ఏ యాంకర్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేశామని ట్విటర్‌ చెబుతోంది. నిజానికి ట్విటర్‌ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉంటార’’ని కేంద్రమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విటర్‌ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ ట్విటర్‌ ఆ నిబంధనలను అమలు చేస్తే.. తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా బ్లాక్‌ చేసే అవకాశం ఉండదు కదా..’’ అని ఆయన సామాజిక మాధ్యమ సంస్థకు చురకలంటించారు. ఇంతజరిగినా.. నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

కేంద్రం, ట్విటర్‌ మధ్య గత కొంతకాలంగా తరచూ వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకురాగా.. ట్విటర్‌ వాటిని అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం.. స్థానిక అధికారులను నియమించడంలో సంస్థ విఫలమవడంతో ట్విటర్‌ మధ్యవర్తి రక్షణ హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో పలు రాష్ట్రాల్లో క్రిమినల్‌ కేసులు కూడా నమోదవడం గమనార్హం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విటర్‌ పోస్టులకు ట్విట్టరే బాధ్యురాలు – స్పష్టం చేసిన కేంద్రం – ట్విటర్‌ పై యూపీలో తొలి కేసు నమోదు
ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా ఐటీ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్‌ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఇతర సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికీ ట్విటర్‌ మాత్రం ఈ రూల్స్‌ను పాటించలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జూన్‌ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది.

అయినప్పటికీ ట్విటర్‌ అధికారుల వివరాలను వెల్లడించకపోవడంతో తన ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. కాగా.. భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్‌మీడియా ఇదే కావడం గమనార్హం.

అయితే భారత్‌లో అధికారులను నియమించినట్లు ట్విటర్‌ మంగళవారం వెల్లడించింది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు నిన్న తెలిపింది. ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.

యూపీలో తొలి కేసు నమోదు..

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై కేసు కూడా నమోదైంది. జూన్‌ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్‌ పోలీసులు ట్విటర్‌, కొందరు జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గానూ ట్విటర్‌పై ఈ కేసు నమోదైంది.

కొత్త నిబంధనలేంటి?

భారత్‌లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం… ఆయా సంస్థలు…

* దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి.

* నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.

* అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు… తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి.

* దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారం, పోస్టింగులు పెడితే… వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.

* ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.

* సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.

వాస్తవానికి ఈ నిబంధనలు ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చినా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు మే 25తో ముగియడంతో మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమ వేదికలన్నీ ఈ రూల్స్‌కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో ఇన్నాళ్లూ వాటికి రక్షణ కుఢ్యంగా నిలుస్తున్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుందని కేంద్రం గతంలోనే హెచ్చరించింది. అంటే, ఈ హోదా వల్ల.. సోషల్‌మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాలేదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్‌ మీడియా సంస్థలు కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విటర్‌ పోస్టులకు ట్విట్టరే బాధ్యురాలు – స్పష్టం చేసిన కేంద్రం – ట్విటర్‌ పై యూపీలో తొలి కేసు నమోదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.