GOOGLE – Vishwa Samvad Kendra Andhra Pradesh

గూగుల్‌కు రూ.1337.76 కోట్లు భారీ జరిమానా… అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హితవు
న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికింది.

స్మార్ట్‌ ఫోన్‌ పనిచేయాలంటే దానికి ఓఎస్‌ కావాలి. అలాంటి ఓఎస్‌ల్లో ఆండ్రాయిడ్‌ ఒకటి. దాన్ని గూగుల్‌ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్‌ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వాడుతున్నాయి. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు, ప్లే స్టోర్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ క్రోమ్‌, యూట్యూబ్‌ తదితర అప్లికేషన్లను గూగుల్‌ కలిగి ఉందని సీసీఐ పేర్కొంది. వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను గూగుల్‌ అవలంబిస్తోందని పేర్కొంటూ జరిమానా విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గూగుల్‌కు రూ.1337.76 కోట్లు భారీ జరిమానా… అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హితవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండియా కీ ఉడాన్…
* 75 ఏళ్ళ స్వతంత్ర భారత ప్రస్తానంపై వీడియో రూపొందించిన గూగుల్

రాజ్యాంగం రూపొందించుకోవడం.. ఎన్నికలు నిర్వహించుకోవడం.. ఇలా బ్రిటిష్‌ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం సాధించిన తొలినాళ్లలో భారత్‌ అడుగులివీ. ఆ తర్వాత 75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. హరిత విప్లవం.. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు.. క్రికెట్‌ ప్రపంచకప్ ‌ను ముద్దాడడం…. కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొనడం…. వరకు అనేక ఘనతలు సాధించింది.

ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం.. నేడు డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతుంటే భారత్‌ సాధించిన విజయాలెన్నో. వీటన్నింటికీ ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్‌. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ‘ఇండియా కీ ఉడాన్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇండియా కీ ఉడాన్… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్
విదేశీ సోషల్మీడియా సంస్థలు గూగుల్, యూట్యూబ్ లు తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. యూట్యూబ్ చర్యలు తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అవి రష్యా ప్రజల ఆరోగ్యానికి, ఆలోచనా విధానాలకి కూడా ముప్పు కలిగించేలా ఉన్నాయని విమర్శించింది. ఇప్పటికే ఆ దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లను నిలిపేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత విపణి వృద్ధికి కట్టుబడి ఉన్న గూగుల్
సంస్థ అధినేత సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ: క్లౌడ్‌, ఏఐ, ఆండ్రాయిడ్‌ విభాగంలో కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు తామేంటో నిరూపించుకుంటుండటం, యూనికార్న్‌లుగా అవతరించడం ప్రోత్సాహకర పరిణామమని చెప్పారు. తాము కూడా పలు మార్గాల్లో సహకారం అందిస్తున్నామని, భారత డిజిటైజేషన్‌ పథకాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

భారత కంపెనీలకు సహకారం అందించడంతో పాటు ఏఐ, సాంకేతికతలను వాళ్లకు అందించాలని అనుకుంటున్నామని తెలిపారు. తద్వారా ఆ కంపెనీలు వాటి ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకు రాగలుతాయని, మరింత మంది వినియోగదార్లకూ చేరువవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత విపణి వృద్ధికి కట్టుబడి ఉన్న గూగుల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భార‌తీయులే…
భాగ్య‌న‌గ‌రం: ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్‌-గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్నారు. గూగుల్‌ను సుందర్ పిఛాయ్‌ ముందుకు నడిపిస్తున్నారు. ఐబీఎం అరవింద్ కృష్ణ ఆధ్వర్యంలో సాగుతోంది. ఇక అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేష్‌ ఆరోరా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌‌గా సేవలందిస్తున్నారు.

ఇలా అమెరికా కంపెనీల్లో ప్రవాస భారతీయుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా అభివృద్ధి, అక్కడ కంపెనీల ప్రగతిలో మనోళ్లదే కీలక పాత్ర. అజయ్‌బంగా (మాస్టర్‌కార్డ్‌), సంజయ్‌ మోహ్రోత్రా (మైక్రాన్‌ టెక్నాలజీ), ఇంద్రానూయీ (పెప్సికో మాజీ సీఈవో), నికేశ్‌ అరోరా (పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌), రంగరాజన్‌ రఘురాం (వీఎమ్‌వేర్‌), జయశ్రీ ఉల్లాల్‌ (అరిష్టా నెట్‌వర్క్స్‌), జార్జ్‌ కురియన్‌ (నెట్‌యాప్‌), రేవతి ఐద్దెతి (ఫ్లెక్స్‌), అంజలి సూద్‌ (విమియో) వంటి వారు సహితం కీలక స్థానాలలో ఉన్నారు.

ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌‌కు కొత్త సీఈవోగా 37 ఏళ్ల భారతీయ టెకీ పరాగ్ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఆయన అజ్మీర్‌ (రాజస్థాన్‌)లో పుట్టారు. తల్లి రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌, తండ్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీలో ఉన్నతాధికారి. ఐఐటీ-బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌, స్టాన్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ చేశారు.

ఈ సందర్భంగా పరాగ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఐర్లాండ్‌కు చెందిన ఆన్‌లైన్ పేమెంట్స్‌ కంపెనీ ‘స్ట్రైప్’ సీఈవో పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు.

‘‘ఇప్పటి వరకూ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌.. ఇప్పుడు ట్విట్టర్‌‌కు కూడా సీఈవోగా భారత దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తే నియమితులయ్యారు. ఇలా టెక్నాలజీ రంగంలో భారతీయులు అద్భుతంగా విజయవంతం కావడం చూస్తే చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

అమెరికాకు వలస వస్తున్న వారికి ఆ దేశంలో అవకాశాల విషయంలో పెద్ద పీట వేస్తున్నారన్న దానికి ఇదే నిదర్శనం అంటూ పాట్రిక్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌తిభావంతులైన భార‌తీయుల వ‌ల్ల అమెరికా ల‌బ్ధి పొందుతున్న‌ట్టు ప్రవాస భారత టెకీలను ప్రశంసిస్తూ టెస్లా సీఈవోఎల‌న్ మ‌స్క్ ట్వీట్ చేశారు.

దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా వరుసగా భారతీయులే రావడాన్ని కరొనాతో పోల్చుతూ ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “ఈ మహమ్మారి భారత్‌లో ఉద్భ‌వించిందని చెప్పడానికి ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈవో వైరస్. దీనికి అస్సలు వ్యాక్సిన్ లేదు అంటూ ట్వీట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భార‌తీయులే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి
భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ” కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పాటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయా మాధ్యమాల్లో పోస్టుచేసిన అసభ్యకర సందేశాలను తొలగించడంతో పారదర్శకత దిశగా ముందడుగు పడినట్లయింది” అంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను ఫేస్‌బుక్‌ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్రం మే 26న కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విటర్‌ మాత్రం అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు నిబంధనలు అమలు చేసిన తర్వాత 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 20 లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఇటీవల దాదాపు 60 వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ చెప్పుకొచ్చింది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవేనని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలో క్రొత్తగా బయటపడ్డ రహస్య దీవి
కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది. కోచి తీరానికి 7 కి.మీ దూరంలో ఇది ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు జేవీఆర్‌ జుల్లప్పన్‌ చెప్పారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తీర అవక్షేపం, కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి నిర్మాణాన్ని గమనిస్తున్నామని, అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదని ఆ సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌ అధికారులను ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో క్రొత్తగా బయటపడ్డ రహస్య దీవి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత చట్టాలు మాకు వర్తించవు… ఢిల్లి హైకోర్టులో గూగుల్ వింత వాదన..
భారత ప్రభుత్వ కొత్త డిజిటల్‌ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా సంస్థ గూగుల్‌ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి తమపై ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టాలంటూ కోర్టుకు గూగుల్‌ విజ్ఞప్తి చేసింది.

ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను కొంతమంది అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టారు. వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయినా పూర్తిస్థాయిలో వాటిని ఇంటర్నెట్‌ నుంచి తొలగించలేదు. కొంతమంది ఆకతాయిలు వాటిని ఇతర గ్రూపులు, సైట్లకు రీపోస్టు చేశారు. ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఏప్రిల్‌ 20న ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా గూగుల్‌తో పాటు ఇతర సెర్చి ఇంజిన్లను కూడా సోషల్‌మీడియా మధ్యవర్తులుగా తన తీర్పులో పేర్కొన్నారు. తద్వారా కొత్త ఐటీ చట్టం నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలను పాటించకుంటే.. ఐటీ చట్టం కింద ఇన్నాళ్లూ పొందిన మధ్యవర్తి హోదాను గూగుల్‌ సెర్చి ఇంజిన్‌ కూడా కోల్పోతుంది. దీనిపైనే గూగుల్‌ బుధవారం దిల్లీ హైకోర్టులో అభ్యంతరం వ్యక్తంజేసింది. తమ సెర్చి ఇంజిన్‌ను సోషల్‌ మీడియా మధ్యవర్తిగా పరిగణించకూడదని వాదించింది. తమకు ఐటీ నిబంధనలు వర్తించవని.. తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును గూగుల్‌ కోరింది. సింగిల్‌ జడ్జి చట్టాలను తప్పుగా అన్వయించి తమను కొత్త ఐటీ చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారని, ఆ ఆదేశాలను అమలు చేయకుండా నిలుపుదల చేయాలని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జులై 25లోగా గూగుల్‌ చేస్తున్న వాదనపై తమ స్పందన తెలపాలని కోరింది. ఇదే సమయంలో… గూగుల్‌ అడిగినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటానికి ధర్మాసనం నిరాకరించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత చట్టాలు మాకు వర్తించవు… ఢిల్లి హైకోర్టులో గూగుల్ వింత వాదన.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేం భారత చట్టాలను గౌరవిస్తాం – గూగుల్ CEO సుందర్ పిచాయ్
దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్‌ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై పిచాయ్‌ తాజాగా స్పందించారు.

”మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలో అక్కడి స్థానిక చట్టాలను పూర్తిగా గౌరవిస్తాం. నిర్మాణాత్మకగా పనిచేస్తాం. మా నివేదికలన్నీ పారదర్శకంగా ఉంటాయి. ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా చేసే మార్పులను కూడా ఆ నివేదికల్లో పొందుపరుస్తాం. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌.. భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా.. ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేస్తాం. సంపూర్ణ సహకారం అందిస్తాం. న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై మాకు గౌరవం ఉంది. అందువల్ల ప్రభుత్వాలు అవలంబించే రెగ్యులేటరీ విధానాలకు మేం పూర్తిగా కట్టుబడి ఉంటాం. అది యూరప్‌లోని కాపీరైట్‌ ఆదేశాలైనా.. భారత్‌లోని డిజిటల్ కంటెట్‌ నియంత్రణ చర్యలైనా.. వాటిని మేం ఒకేలా చూస్తాం. వాటిని ఎలా పాటించాలన్న దాని గురించి పరిశీలిస్తాం”అని ఆసియా ఫసిఫిక్‌ రిపోర్టర్లతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో సుందర్‌ పిచాయ్‌ చెప్పుకొచ్చారు.

వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు.. కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు ప్రకటించిన విషయం తెలిసిందే. అవి తక్షణమే అమల్లోకి రాగా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం 3 నెలల వెసులుబాటు కల్పించింది. ఆ గడువు ముగియడంతో బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటిని నిలిపివేయాలని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కోర్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. గూగుల్‌ మాత్రం ఈ నిబంధనలను పాటిస్తామని ఇప్పటికే పరోక్షంగా ప్రకటించింది. మా కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి… ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం” అని పేర్కొంది.

కాగా.. ఈ నిబంధనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వాట్సాప్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం, వాట్సాప్‌ మధ్య వివాదం రాజుకుంది. అయితే, కొత్త నిబంధనల అమలుకు కసరత్తు చేస్తున్నామని తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌ చెప్పిన తర్వాత కూకడా వాట్సప్‌ ఈ వాదన చేయడం గమనార్హం. మరోవైపు ఈ ఆరోపణలపై కేంద్రం దీటుగా స్పందించింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారం కోరుతుందని తేల్చి చెప్పింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేం భారత చట్టాలను గౌరవిస్తాం – గూగుల్ CEO సుందర్ పిచాయ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.