GOMATHA – Vishwa Samvad Kendra Andhra Pradesh

సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ
దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ ఉంటుంద‌ని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని తెలిపింది. నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని.. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ వైపు డిమాండ్ ఉండగా గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని ఈ సంద‌ర్భంగా పేర్కొంది.

“నిందితుడిది.. మొదటి నేరం కాదు. ఇంతకు ముందు కూడా అతను గోవధకు పాల్పడ్డాడు “ అని కోర్టు తెలిపింది. దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదలైతే, అతను మళ్లీ అదే నేరానికి పాల్పడి సమాజంలోని పర్యావరణాన్ని దెబ్బతీసేలా చేస్తాడు అంటూ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది కోర్టు. “ప్రాథమిక హక్కు కేవలం గోమాంసం తినేవారికి మాత్రమే కాదు. ఆవును ఆరాధించే వారికి కూడా ఉంటుంది. జీవించే హక్కు చంపే హక్కు మరియు ఆవు మాంసం తినే హక్కు ఎప్పటికీ ప్రాథమిక హక్కుగా పరిగణించబడదని అలహాబాద్ హై కోర్టు తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎద్దు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం.. అంత్యక్రియలకు 3000 మంది హాజరు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శహరాన్‌పూర్‌లోని కుర్ది గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఆ గ్రామస్థులంతా ఓ చోటుకి వచ్చారు. పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా చెమర్చిన కళ్లతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ ఓ ఎద్దు. 20 సంవత్సరాల ఆ ఎద్దు… అదే ఊళ్లో ఉంటూ చనిపోయింది. ఊరు ఊరంతా విషాదంలో మనిగిపోయారు. మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు చెయ్యాలని నిర్ణయించుకొని… అన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పూజారులు ప్రార్థనల మధ్య కుర్ది గ్రామంలోని దాదాపు 3,000 మంది బాబూజీ తెరహ్వీకి హాజరయ్యారు. ఎద్దు కోసం దహన సంస్కారాలు, తెరహ్వీ (దినం) సహా మతపరమైన వేడుకలు అన్నీ నిర్వహించబడ్డాయి. ఎద్దుకు అంత్యక్రియల కోసం ఊరంతా డబ్బులు వేసుకుంది. ఘనంగా అంత్యక్రియలు జరిపించింది. ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ పాటించి కర్మకాండలు జరిపించారు. అంత్యక్రియల తర్వాత 3000 మంది కలిసి భోజనాలు చేశారు. ఎద్దు ఫోటో ఉండడంతో చుట్టూ పువ్వులు, కరెన్సీ నోట్లతో డెకరేట్ చేశారు. ఆ ఎద్దు సాధారణమైన మామూలు ఎద్దు కాదని.. అది ఎప్పుడూ ఊళ్లో ఎవర్నీ ఏమీ అనలేదని గ్రామస్తులు తెలిపారు. పిల్లలైతే దానితో ఆడుకుంటారని కూడా చెప్పారు. ‘ఊళ్లో ఉన్న పవిత్రమైన ప్రాంతంలో ఈ ఎద్దు ఓ రోజు కనిపించింది.. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. కానీ దాన్ని శివుడి నందీశ్వరుడిగా మేం భావిస్తామని’ మరో గ్రామస్తుడు చెప్పుకొచ్చాడు. బాబూజీ అంటే మాకు భక్తి, ప్రేమ అని గ్రామస్తులు తెలిపారు. బాబూజీ సాధారణ మరణం పొందాడని.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయాడని పలువురు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఓ గ్రామం మొత్తం బాబూజీ అంత్యక్రియలకు హాజరు అయ్యిందంటే ఎంతగా ఆ గ్రామస్తులతో ఎద్దు కలిసిపోయిందోనని అందరికీ అర్థమవుతుంది. బాబూజీ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎద్దు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం.. అంత్యక్రియలకు 3000 మంది హాజరు..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం
గోవధలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘గోవధ నిషేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020’కు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి ప్రభు చవాన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా గోవధ, గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షకు అర్హులవుతారని భాజపా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా నిందితులపై వేగంగా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా పెట్టారు.

చర్చ లేకుండా బిల్లును సభలో ఆమోదించారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలిపారు. బీఏసీ సమావేశంలో చర్చించకుండానే ఈ బిల్లును ఉన్నపళంగా సభలో ప్రవేశ పెట్టారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అనంతరం భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘Gudiko Gomata’ under the auspices of TTD
Tirumala Tirupati Temple has launched the ‘Gudiko Gomata’ (One Cow for each temple) program. As part of the program, Gomatas will be donated to selected temples first and then the program will be implemented across the country, said Shri Shiva Kumar, member of the temple board and also the chairman of ‘Yuga Tulsi’ organisation.

Caring for cows is everyone’s responsibility, he said. He demanded the government to declare the cow as a national animal.

“We will move forward with the slogan that this body, this life is for Gomata. In addition we have prepared plans to conduct awareness programs. A section called Go Sena is working on behalf of our foundation. We will set up a goshala in each constituency. In the coming days, we will set up the South India’s largest goshala in Telangana ” Sri Sivakumar explained.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘Gudiko Gomata’ under the auspices of TTD appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తితిదే ఆధ్వర్యంలో గుడికో గోమాత
తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొన్ని ఎంపిక చేసిన దేవాలయాలకు గోమాతలను అందజేస్తామని, అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని దేవస్థానం బోర్డు సభ్యులు, యుగ తులసి సంస్థ చైర్మన్ శ్రీ శివ కుమార్ తెలిపారు.

గోవులను సంరక్షించడం అందరి బాధ్యత అని, ఆయన పేర్కొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“ఈ దేహం, ఈ ప్రాణం గోమాత కోసం అనే నినాదంతో ముందుకు సాగుతాం. అంతేకాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మా ఫౌండేషన్‌ తరపున గో సేన అనే విభాగం పనిచేస్తోంది. ప్రతి నియోజకవర్గం లోనూ ఒక గోశాలను ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజులలో తెలంగాణలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాలను ఏర్పాటు చేస్తాం” అని శ్రీ శివకుమార్‌ వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తితిదే ఆధ్వర్యంలో గుడికో గోమాత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆవును కౌగిలించుకుంటే రోగాలు నయమైపోతాయ్ – పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నసరికొత్త, గ్లోబల్ వెల్నెస్ విధానం “కౌ హగ్గింగ్”
–  ఒత్తిడిని తగ్గించడానికి మరియు వ్యక్తులలో సకారాత్మక ధోరణిని పెంచడానికి సహాయపడే ఆవును కౌగిలించుకోవడం లేదా ” కాక్ నఫ్ల” అనే తాజా వెల్నెస్ పద్ధతికి కొత్తగా క్రేజ్ ఏర్పడింది.

–  నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో ఇప్పుడు సందర్శకులకు ఈ చికిత్స లభిస్తోంది.

–  ఇది వ్యక్తులలో సానుకూల దృక్పధాన్ని పెంచుతుంది. ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత మరియు నెమ్మదైన హృదయ స్పందన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

“గావో విశ్వస్య మాతరః” ఆవు ప్రపంచానికే తల్లి వంటిది అని అనాదిగా భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులు గోవును తల్లిగా భావించి పూజిస్తారు.  భారతీయులు, ముఖ్యంగా హిందువులు గోవును తల్లిగా భావించి పూజించడాన్ని కొందరు రాజకీయ నాయకులు, అన్య మత ప్రచారకులు, హేతువాదులు హేళన చెయ్యడం అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది.

కానీ నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు గోమాత యొక్క మహిమను గుర్తించి గోవుకు సన్నిహితంగా మెలిగితే,  గోమాతను  ఆలింగనం చేసుకుంటే తమకున్న శారీరిక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మి ఇప్పుడు “కౌ హగ్గింగ్” (ఆవును కౌగిలించుకోవడం), “కాక్ నఫ్ల”  పేరుతో ఒక వెల్ నెస్ ప్రక్రియను ప్రారంభించి, ఎంతో ఆసక్తిగా ఆచరిస్తూ ఉండడం ఓ గొప్ప పరిణామం.

ఇప్పుడు అనేక దేశాలలో ఆవును కౌగిలించుకోవడం లేదా  కాక్ నఫ్ల” అనేది ఒత్తిడిని తగ్గించడానికి మరియు సానుకూల దృక్పధాన్నిపెంచడానికి సహాయపడే తాజా వెల్నెస్ పద్ధతిగా మారింది.

నెదర్లాండ్స్‌లోని గ్రామీణ పట్టణమైన రీవర్ లో ప్రారంభమైన ఆవును  కౌగిలించుకోవడమనే ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో కూడా ఇప్పుడు సందర్శకులకు ఈ కొత్త చికిత్సను అందిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని స్పాన్‌బ్రూక్‌లో “ఫార్మ్ సర్వైవల్” నడుపుతున్న జోస్ వాన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఇతర రైతుల నుండి ఈ పద్ధతి గురించి విన్నతర్వాత “ఆవు కౌగిలింత” సెషన్లను అందించడం ప్రారంభించాడు.

ఆవుల గురించి ఇన్సైడర్తో మాట్లాడుతూ, “మీరు వాటి బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అవి కళ్ళు సగం మూసుకుని, చెవులు క్రిందికి వాల్చి ఉన్నప్పుడు, అలాగే కొన్నిసార్లు వ్యక్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని రిలాక్సవుతున్నట్టుగా ఉన్నప్పుడు….

“అంటే ఇది సానుకూల శక్తి మార్పిడన్నమాట. ఆవును గట్టిగా కౌగిలించుకునే వ్యక్తి ఆవు శరీరంలోని వెచ్చదనం ద్వారా రిలాక్స్ అవుతాడు. మరి కొన్నిసార్లు ఆవు హృదయ స్పందనను కూడా అనుసరిస్తాడు. ఇది ఆవుకు, వ్యక్తికి ఇద్దరికీ గొప్ప అనుభవం.

“ప్రజలు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా అనుభూతి చెందుతున్నామని తరచుగా నాకు చెప్తూ ఉంటారు. వారు ఆవు కౌగిలిలోని వెచ్చదనాన్ని, అంగీకారాన్ని, ప్రేమను అనుభూతి చెందుతారు. ఆవులో కూడా అదే విధమైన భావనను వారు గుర్తించగలుగుతున్నారు.

“నీలి ఆకాశం క్రింద పచ్చని పొలాలలో చుట్టూ ఆవులతో ఉంటే చాలు. అంతకంటే అద్భుతమైన చోటు ఉండదు.” అని పేర్కొన్నారు.

BBC కథనం ప్రకారం… ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత, నెమ్మదైన హృదయ స్పందన కారణంగా మానవులలో ఆక్సిటోసిన్ పెంపొందుతుంది. అది సానుకూల దృక్పధాన్ని ఏర్పరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది సహజంగా అనుబంధం కారణంగా విడుదలయ్యే హార్మోన్.

అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ లో ప్రచురించబడిన ఫ్రెంచ్ మరియు ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు 2007 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆవులు “వాటిని యజమానులు రుద్దడం, మసాజ్ చేయడం లేదా ప్రేమను చూపించినప్పుడు అవి తమ ఆనందము మరియు విశ్రాంతి పొందుతున్న సంకేతాలను చూపుతాయి” అని తేలింది.

ఆవులను కౌగిలించుకునే మానవులు కూడా తక్కువ హృదయ స్పందన రేటును అనుభవించారని, శారీరకంగా తామెంతో రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందుతున్న సంకేతాలను చూపించారు. ఇది “మానవులు – పశువుల మధ్య అనుబంధాన్ని మెరుగుపరచడానికి ఆసక్తి కలిగిస్తుంది” అని ఆ పత్రిక పేర్కొంది.

ఆచరణలో, ఆవులను కౌగిలించుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం, వాటికి మసాజ్ చేయడం వంటివి ప్రతిరోజూ మూడు గంటల వరకు ఉంటాయి.  కానీ మనుషుల మాదిరిగానే, కొన్ని ఆవులు ఇతర జంతువులకంటే ఎక్కువ స్నేహశీలియైనవి. అలాగే వాటికి ఆసక్తి లేకపోతే మాత్రం దూరంగా నడుస్తాయి కూడా.

ఏదేమైనా, ప్రపంచ జంతు సంరక్షణ విభాగంలో విదేశాంగ సలహాదారు అయిన ఫిలిప్ విల్సన్ ఇన్సైడర్‌తో ఇలా అన్నారు: “ఆవును కౌగిలించుకున్నప్పుడు ఆవుకు కూడా కొన్ని ప్రయోజనాలున్నాయని కొన్ని నివేదికాలు వెల్లడి చేస్తున్నప్పటికీ… దీనిలో ప్రధాన లబ్ధిదారుడు కౌగిలించుకునే వ్యక్తి మాత్రమే.”

“జంతు సంక్షేమ సంస్థగా, జంతువుల యొక్క అంతర్గత స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని జీవించడం, భావోద్వేగాలు కలిగి ఉండడం, నొప్పి మరియు బాధలను అనుభవించగల సామర్థ్యాన్ని పొందడం, ​​అలాగే సానుకూల భావోద్వేగాలను నేర్చుకుంటారు మరియు అర్థం చేసుకుంటారని మేం భావిస్తున్నాం.” అని ఆయన అన్నారు.

“ప్రజలతో అవాంఛిత పరిచయం కారణంగా జంతువు మరియు వ్యక్తికి వచ్చే ప్రమాదాలు, రవాణా మరియు గృహ పరిస్థితుల వల్ల కలిగే అనవసరమైన ఒత్తిడి గురించి కూడా మేము ఆందోళన చెందుతున్నాము.

“చికిత్సా ప్రయోజనాల పరంగా, కుక్కలు మరియు పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఉపయోగించడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందా? దీనివలన ఏమైనా  ఉభయులకు తక్కువ ప్రమాదం కలిగిస్తుందా? అని కూడా మేము పరిశీలిస్తున్నాము.” అని ఆయన అన్నారు.

ఏదేమైనప్పటికీ  మిగతా ప్రపంచమంతా ఇప్పుడు, ఆలస్యంగా గోమాత యొక్క మహిమను గుర్తిస్తూ ఉన్నా కొన్ని యుగాల క్రితమే గోమాత మహిమను గుర్తించి,  గోవును తల్లిగా పూజించి, గో సంపదనే నిజమైన సంపదగా భావించిన భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది? గో మహిమకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోపాలకుడైనాడు.  ఏనాటికైనా యావత్ ప్రపంచం సనాతన ధర్మ ఛత్ర ఛాయలోకి రావలసిందే….  ఆ నీడలో సేద దీరవలసిందే.  వందే గోమాతరం.  భారత్ మాతాకీ జై.

Source : Insider

https://www.insider.com/cow-hugging-becomes-the-latest-global-wellness-trend-2020-10

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆవును కౌగిలించుకుంటే రోగాలు నయమైపోతాయ్ – పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నసరికొత్త, గ్లోబల్ వెల్నెస్ విధానం “కౌ హగ్గింగ్” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.