Gomata – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళలో గోమాత క‌న్నీరు!
కేరళ: ఇక్క‌డి కోజికోడ్‌లోని నడకావు వద్ద సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో వధ కోసం తీసుకొచ్చిన ఆవు ఆహారం, నీరు లేకుండా హింస‌కు గురై ఉన్న‌ది. గొడ్డు మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో, కబేళాలకు తరలించే పశువులు ఇలా.. తీవ్ర హింసకు గురవుతున్నాయి. ప్ర‌భుత్వం, అధికారులు నిర్ల‌క్ష్య వైఖ‌రి ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Source: Organiser(చిత్రం: రోహిత్ తయ్యిల్/కేరళ కౌముది)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో గోమాత క‌న్నీరు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌ళ్ళ‌ముందే లేగ‌దూడ మ‌ర‌ణంతో త‌ల్ల‌డిల్లిన గోమాత‌!
కోడూరు: లేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన మాతృ ప్రేమకు అద్దంప‌ట్టింది. లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసి తల్లడిల్లిన తల్లి ఆవు రోదించింది. ఈ సంఘ‌ట‌న స్థానికులను కలచివేసింది. కృష్ణాజిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దూడ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ గోమాత.. గంటల తరబడి అక్కడే కూర్చుని లేగదూడను నిమురుతూ ఉండిపోయింది. గోమాత బాధను చూడలేని స్థానికులు చనిపోయిన దూడను అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోవు మరింత విషణ్న వదనంతో కనిపించింది. రాత్రి వరకూ రహదారుల వెంట అరుస్తూనే తిరిగింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌ళ్ళ‌ముందే లేగ‌దూడ మ‌ర‌ణంతో త‌ల్ల‌డిల్లిన గోమాత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవంతంగా యుగ తులసి గో వితరణ
భాగ్య‌న‌గ‌రం: అక్రమ రవాణా నుండి రక్షించిన గోవులను గో ఆధారిత వ్యవసాయ రైతులకు ఉచితంగా అందించే గో వితరణ కార్యక్రమం యుగ తులసి గో మహా క్షేత్రంలో సోమ‌వారం విజయవంతంగా జరిగింది.

యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె.శివ కుమార్, సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ గార్ల చేతుల మీదుగా 17 ఆవులు, 25 నందులను మొదటి విడతలో భాగంగా 10 జిల్లాల నుండి వచ్చిన రైతులకు పంపిణీ చేశారు.

గో ఆధారిత వ్యవసాయం కోసం రైతులకు గోవులను ఉచితంగా అందించడం పట్ల రైతులంతా తమ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. గోవులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని యుగ తులసి ఫౌండేషన్‌కి లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు రాసిచ్చిన రైతులు యుగ తులసి ఫౌండేషన్‌కి తమ కృతజ్ఞతలు తెలిపారు.

గో వితరణ కార్యక్రమంలో ఇది కేవలం మొదటి ఫేజ్ మాత్రమే అని భవిష్యత్‌లో మరిన్ని గోవులను గో ఆధారిత రైతులకు ఉచితంగా అందించడానికి యుగ తులసి సిద్ధంగా ఉందని చైర్మన్ చెప్పారు. గోవులను రైతులు సద్వినియోగపరచుకోవాలని, గోవుల రక్షణకు ఎటువంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని రైతులకు తెలిపారు. ఇలా గోవులను రైతులకు ఉచితంగా అందించే ఆసక్తి ఉన్న వారు ముందుకి రావాలని సేవ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విజయ్ రామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవంతంగా యుగ తులసి గో వితరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గో హ‌త్య‌లు తెలంగాణ‌లోనే ఎక్కువ‌
ఆంధ్రాలోని ఉత్త‌రాంధ్ర నుంచి గోమాత‌ల అక్ర‌మ ర‌వాణా

యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళ‌న‌

విశాఖ‌ప‌ట్నం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని ప్రమాణం చేశానని, తన జీవితాన్ని గోమాతకే అంకితం చేశానని, దేశం మెత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా గో హత్యలు జరుగుతున్నాయని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దురదృష్టవశాత్తూ ఎక్కువ సంఖ్యలో గోవులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచే వస్తున్నాయని, ఈ దారుణాన్ని ఆపాలని ప్ర‌భుత్వాల‌ను, స్థానిక అధికారులను కోరారు.

విశాఖ‌ప‌ట్నంలోని శ్రీ కృష్ణ విద్యామందిర్‌లో ఆదివారం యుగ తులసి ఉత్తరాంధ్ర గో బంధువుల ఆత్మీయ సమావేశం జరిగింది. శివ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక అయితే గోవు రైతుకే వెన్నెముక అని గోవుని అమ్ముకోవడం కాకుండా రైతులు గోవుని నమ్ముకోవాలని శివ కుమార్ హితవు పలికారు.

ఉత్తరాంధ్రలో గో రక్షణ ఉద్యమానికి యుగ తులసి సన్నద్ధం అవుతుందని, గో బంధువులు, ప్రజల సహకారంతో ప్రతి గోవుని రక్షిస్తామని శివ కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో గో బంధువులు మండల సత్యజిత్ (సతీష్), చెన్న శ్రీను, పట్నాల సురేష్ కుమార్, మేటికోటి రవి, రావాడ నాగరాజు, పెనుమత్స కరుణాకర్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన గో బంధువులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గో హ‌త్య‌లు తెలంగాణ‌లోనే ఎక్కువ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దూడ కోసం గోమాత ప్రయాస… 3 కిలోమీటర్లు కారును అనుసరించిన వైనం
చెన్నై: ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని నిరూపించే సంఘటన తమిళనాడు శివగంగైలో జరిగింది. ఓ లేగదూడను రైతు కారులో పొలం నుంచి ఇంటికి తరలిస్తుండగా.. దాని తల్లి అనుసరించింది. మూడు కిలోమీటర్లు బిడ్డ కోసం కారు వెనుకే ప్రయాణించింది.

చివరకు రైతు ఇంటికి చేరుకున్నాక లేగదూడను అక్కున చేర్చుకుంది. కాన్పు అనంతరం ఓ రోజంతా తల్లీబిడ్డలను ఒక దగ్గరే ఉంచామని, సంప్రదాయం ప్రకారం దూడను ఇంటికి తీసుకొచ్చామని రైతు చిన్నరాజ తెలిపాడు. తన బిడ్డను ఎక్కడకో తీసుకెళ్తున్నారని తల్లి తమను అనుసరించిందని చెప్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దూడ కోసం గోమాత ప్రయాస… 3 కిలోమీటర్లు కారును అనుసరించిన వైనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొం అడ‌వుల్లో గోమాత స్మ‌గ్ల‌ర్లు అక్బ‌ర్‌, స‌ల్మాన్ హ‌తం!
గువాహ‌టి: ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ గోమాత స్మగ్లర్లు అక్బర్, సల్మాన్ అసొంలో హ‌త‌మ‌య్యారు. కోక్రాఝర్ జిల్లాలో దుండగులు జరిపిన ఆకస్మిక దాడిలో వీరిద్దరు మరణించారు. ఇదే సంఘ‌ట‌న‌లో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అక్బర్ బంజారా, సల్మాన్ బంజారా ఇద్దరూ సోద‌రులు. సోమవారం (ఏప్రిల్ 18) తెల్లవారుజామున జ‌రిగిన ఆకస్మిక దాడిలో హ‌త్య‌కు గుర‌య్యారు.

స్మగ్లర్లిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారు. కోక్రాజార్ జిల్లాలో అసొం పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన తర్వాత యూపీ పోలీసులు గత వారం వారిని అరెస్టు చేశారు. అక్బర్ బంజారాపై అసొం పోలీసులు 2 లక్షల నజరానా ప్రకటించారు. కోక్రాఝర్ పోలీసుల బృందం వారిని అసొంకు తీసుకెళ్లింది.

సంకోష్ నది వెంబడి స్మగ్లింగ్ మార్గాలను గుర్తించేందుకు పోలీసులు తెల్లవారుజామున 1:30 గంటలకు ఇద్దరు స్మగ్లర్లను జిల్లాలోని జామ్‌దూర్ ప్రాంతానికి తీసుకువెళుతున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

వీరిద్దరిని తీసుకువెళుతున్న పోలీసు వాహనం మిలిటెంట్ల కాల్పులకు గురైంది. పోలీసు అధికారులు కారు నుండి దూకారు. పోలీసు సిబ్బంది, కవర్ తీసుకున్న తర్వాత, ప్రతీకారం తీర్చుకున్నారు. తరువాత 10-12 నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు స్మగ్లర్లకు బుల్లెట్ల గాయాల‌య్యాయి. స్థానిక ఆసుపత్రిలో వైద్యులు మరణించినట్టు ప్రకటించారు.

కాగా, ఈ ప్రాంతంలోని ఆవుల స్మగ్లర్లకు భారీగా నగదు మార్పిడికి మిలిటెంట్ గ్రూపులు సహకరిస్తున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. స్మగ్లర్లు ఈశాన్య ప్రాంతంలోని ఆవు స్మగ్లర్ల నెట్‌వర్క్‌ల కోసం మనీలాండరింగ్‌లో పాల్గొన్నారు, అందులో కొంత భాగాన్ని ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థకు ఇచ్చారు. అక్బర్, సల్మాన్‌లు మయన్మార్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొం అడ‌వుల్లో గోమాత స్మ‌గ్ల‌ర్లు అక్బ‌ర్‌, స‌ల్మాన్ హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘోరం… గోమాత‌ను వ‌ధించిన ముస్లింలు!
మ‌ణిపూర్‌: మ‌ణిపూర్‌లో ఘోరం జ‌రిగిపోయింది. కొంత మంది ముస్లింలు ఉన్మాదుల్లా త‌యారై గోమాత‌ను వ‌ధించారు. నిందితులు అబ్దుల్ రషీద్, నజ్బుల్ హుస్సేన్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై ఆ యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు సోషల్ మీడియా సైట్లలో కనిపించాయి. దీంతో 1960, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఆ యువకులు మద్దతు ఇస్తున్న అభ్యర్థికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.

ఈ గుంపు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, బీజేపీ మణిపూర్ యూనిట్ ప్రెసిడెంట్ అధికారిమయుమ్ సర్దా దేవిని కూడా తిట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివిధ కులాలు, వర్గాల మధ్య గొడవకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా పరిధిలోని లిలాంగ్ పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌లలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒంటరిగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌ణిపూర్‌లో బీజేపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. కొందరు ఆశావహులకు బీజేపీ టికెట్లు లభించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. మ‌ణిపూర్ అసెంబ్లీకి రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘోరం… గోమాత‌ను వ‌ధించిన ముస్లింలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోమాత‌ల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌
రాంబన్: గోమాత‌ల‌ అక్ర‌మ ర‌వాణాను పోలీసులు అడ్డుకున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ ప‌రిధి, రాంబ‌న్ జిల్లాలో నిత్యం ప‌శువుల అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంది. దీనిని అడ్డుకునే నిమిత్తం రాంబ‌న్‌, చందర్‌కోట‌, బ‌టోటే ప్రాంతాల పోలీసు బృందాలు ఏక‌మై త‌మ త‌మ ప‌రిధిలో ప‌టిష్ఠ‌మైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. ఎప్ప‌టిలాగే వాహ‌నాలు త‌నిఖీ చేయ‌గా క‌శ్మీర్ వెళ్ళే మొత్తం 13 వాహ‌నాల్లో 54 పశువులు అక్ర‌మంగా ర‌వాణా అవుతున్నాయి. దీంతో పోలీసులు ఆ వాహ‌నాలను సీజ్ చేశారు. 54 ప‌శువుల‌ను ర‌క్షించారు. నిందితుల‌పై కేసులు పెట్టారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోమాత‌ల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోమాత తలలపై సుత్తులతో మోదుతూ…
పంజాబ్‌లోని అక్రమ కబేళాపై పోలీసుల దాడి

11 మంది అరెస్టు, నిందితుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు

గురుదాస్‌పూర్‌: పంజాబ్‌ రాష్ట్రంలో గోవులను వధిస్తున్న అక్రమ కబేళాను పోలీసులు కనుగొన్నారు. గోవులను అతి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని ధారివాల్‌ ప్రాంతంలో అక్రమంగా ఈ కబేళాలను ఉంచారు. అక్కడ 11 మంది నిందితులను ఆవుల తలలపై సుత్తితో కొట్టి దారుణంగా చంపినందుకు అరెస్టు చేశారు.

10 రోజుల క్రితం పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీ లాల్‌ పురోహిత్‌, గోశాలలలో ఆవులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి లూథియానాలో గోసంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి అక్రమ కబేళాలపై పంజాబ్‌ ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టింది. సోమవారం రాత్రి గురుదాస్‌పూర్‌ ఎస్‌ఎస్‌పి డాక్టర్‌ నానక్‌ సింగ్‌ సూచన మేరకు 40 మంది పోలీసు సిబ్బంది, అధికారుల బృందం అక్రమ కబేళాలపై దాడి చేసింది. పోలీసు బృందం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఓ భారీ వస్తువు వల్ల తలకు గాయాలై చనిపోయిన మూడు ఆవులు కనిపించాయి.

వాటి తలపై భారీ సుత్తితో మోది చంపేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు. గాయపడిన ఆవులను కనుగొని.. మరో నాలుగు ఆవులను రక్షించారు. ఈ ఆవుల ముక్కు రంధ్రాలు మూసివేసియున్నాయి. కాళ్ళకు తాళ్ళు కట్టివేసియున్నాయి. భరించలేని వాసనల మధ్య మూడు గంటల పాటు రైడ్‌ కొనసాగింది. ఈ సమయంలో పోలీసులు పెద్ద మొత్తంలో ఆఫాల్‌, ఎముకల కుప్ప, ప్రాసెస్‌ చేయని మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ గోవుల వధ జరుగుతోందని ఆధారాలు సూచించాయి.

అరెస్టయిన నిందితులలో ధాలివాల్‌లోని తరిజనగర్‌కు చెందిన నియమత్‌ మ‌సిహ్‌, అతని కుమారుడు రవి గోవుల వధకు సూత్రధారులుగా ఉన్నారు. ధరివాల్‌ ప్రాంతానికి చెందిన విక్కీ మ‌సిహ్‌, రవి, థామస్‌ మ‌సిహ్‌, జైసం మ‌సిహ్‌, జానీ, బాల్కర్‌ మ‌సిహ్‌ ఇతర నిందితులుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు నిందితులు వసీం, నాసక్‌, తన్వీర్‌లు ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్పూర్‌ జిల్లా నానాజూటా గ్రామానికి చెందినవారు.

నిందితులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, పంజాబ్‌ గో వధ చట్టం 1955 ఐపిసి 295, 428, 429 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుండి సుత్తులు, కత్తులు, ఇతర పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్‌ కస్టడీకి తరించారు. గాయపడిన ఆవును చికిత్స కోసం స్థానిక పశు వైద్యశాలకు తరలించగా.. చనిపోయిన ఆవులను పోస్టుమార్టం కోసం పంపించారు. కల్యాణ్‌పూర్‌లో ఆవులను కొందరు వ్యక్తులు వధిస్తున్నారనే సమాచారం రావడంతో బృందంగా ఏర్పడి దాడి చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోమాత తలలపై సుత్తులతో మోదుతూ… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భళారే… నారీ!
ఆవు పేడతో గణపతి విగ్రహాల తయారీ

భోపాల్‌ యువతి వినూత్న ఆలోచన

భోపాల్‌: గోమాత సకల దేవతలకు ఆలవాలం. గోవు పంచకం, గోమయం లేనిదే హిందువులు పూజలు చేయరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆవు తాజాగా, ఓ యువతికి ప్రశంసలు తెప్పిస్తోంది. అంతేకాదు… సమృద్ధిగా ఉపాధి కల్పిస్తోంది. వినాయక చవితికి రసాయనాలతో చేసిన విగ్రహాలు వినియోగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని భావించిన ఓ మహిళ… తన వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెట్టింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన కాంత యాదవ్‌ అనే మహిళ ఆవు పేడతో వినాయక విగ్రహాలు తయారు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆవు పేడతో విగ్రహాలు తయారు చేయడం సులభమని, కేవలం 15 నిమిషాల్లో ఆకర్షణీయమైన విగ్రహం స్వయంగా తయారు చేయొచ్చనని చెబుతోంది. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని నాలుగు రోజుల పాటు ఆర పెడితే సరిపోతుందని తెలిపింది.

తయారీ విధానం

విగ్రహం తయారు చేసే విధానాన్ని కాంత యాదవ్‌ మాటల్లో… ‘ఆవు పేడ ఎండిన తర్వాత అందులో కొంత చెక్క పొట్టు, మైదా పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, దాని నుండి విగ్రహాన్ని తయారు చేయాలి. విగ్రహానికి ప్రకృతి నుంచి లభించిన సహజ రంగులను ఉపయోగిస్తే మరింత ఆనందంగా ఉంటుంది. హిందూ సంస్కృతిలో ఆవు పేడను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే మేము ఆవు పేడతో విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాము’అని చెప్పారామె…

ఢిల్లీ నుంచి ఆర్డర్లు

తాము తయారు చేసిన విగ్రహాలకు స్థానికంగానే కాకుండా పూణే, ఢల్లీితోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయని కాంత యాదవ్‌ తెలిపారు. భక్తులు ఈ విగ్రహాలను కొనుగోలు చేయడానికి పోటీపడుతున్నారని, ఇంకా… వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఉందని అడుగుతున్నారని చెప్పారామె. అయితే, అలా నేర్చుకోవాలని ఇష్టంగా ఉన్నవారికి తాము శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంత యాదవ్‌ తెలిపారు.

Source: Tv9, ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భళారే… నారీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.