Gold Smuggling – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు

తిరువ‌నంత‌పురం: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. అయితే, ఆ వివరాలను గోప్యంగా ఉంచారు.

“2016లో సీఎం దుబాయ్​ పర్యటన సందర్భంగా మాజీ ప్రిన్సిపల్​ సెక్రటరీ ఎం.శివశంకర్​ నన్ను సంప్రదించారు. సీఎం త్రివేండ్రంలో బ్యాగ్​ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్​ చేర్చాలని చెప్పారు. ఈ క్రమంలో దుబాయ్​ కాన్సులేట్​లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్​ను ఇచ్చాను. కానీ, అక్కడ స్కానింగ్​లో బ్యాగ్​ నిండా డబ్బు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్​లో భాగం కావాల్సి వచ్చింది. అంతేకాదు.. దుబాయ్​ కాన్సులేట్​ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు.” అని స్వప్న సురేశ్ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్టు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీఎం, ఆయన కుటుంబసభ్యులు సహా ఎం.శివశంకర్, మంత్రి కేటీ జలీల్​, ప్రైవేట్​ సెక్రటరీ సీఎం రవీంద్రన్​ కూడా భాగమయ్యారని ఆరోపించారు స్వప్న.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగారం అక్రమ రవాణా!
ఐదుగురి అరెస్టు

కేరళ: లెక్కల్లో చూపని బంగారాన్ని తీసుకెళ్తున్నందుకు అబ్దుల్‌, బషీర్‌, నాసర్‌, జార్జ్‌, థామస్‌లను కాలికట్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో పలువురి ప్రయాణికుల నుంచి రూ.3.71 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. వీరంతా దుబాయ్‌, షార్జా నుంచి బంగారాన్ని తీసుకొచ్చారు. సరుకును క్యాప్సూల్స్‌ రూపంలో తయారుచేయించి, శరీరంలోని వివిధ భాగాల్లో అమర్చి అక్రమ రవాణాకు పాల్పడ్డారు.

దుబాయ్‌ నుంచి 2284 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన నితిన్‌ జార్జ్‌.. 1170 గ్రాముల బంగారాన్ని పురుషనాళంలో ఉంచుకోగా, మిగిలినది తన లోదుస్తుల్లో దాచిపెట్టాడు. అబ్దుల్‌ రెహమాన్‌ షార్జా నుంచి 676 గ్రాముల బంగారాన్ని తన పురుషనాళంలో అమర్చాడు. అలాగే, బషీర్‌ నుంచి రూ.80 లక్షల విలువైన 1628 గ్రాముల బంగారం, నాసర్‌ నుంచి 84 లక్షల విలువైన 1170 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగారం అక్రమ రవాణా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.