#gold medal – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ నుండి అందుకున్న బంగారు పతాకం అమ్ముకున్న ఇమ్రాన్!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్‌ నుంచి అందుకున్న బంగారు పతకాన్ని అమ్ముకున్నారని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ బంగారు పతకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన చెప్పలేదు.

కాగా, 1987లో ఇమ్రాన్‌కు భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని మాజీ ప్రధాని నుంచి తాను కొనుగోలు చేశానని లాహోర్‌కు చెందిన షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ‘నాకు నాణేలు సేకరించడం హాబీ. ఇందులో భాగంగా ఇమ్రాన్ ఖాన్ అందుకున్న బంగారు పతకంతో పాటు మొత్తం ఆరు పతకాలను 2014లో రూ.3 వేలకు కొనుగోలు చేశా’ అని వెల్లడించారు.

ఆ పతకాలను తాను పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుకు డొనేట్ చేశానని, పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీపీబీ) తాను ఇచ్చిన విరాళాలను అంగీకరించి తనకు సర్టిఫికెట్ కూడా అందించిందని షకీల్ వివరించారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుండి వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రధానిగా ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి అందుకున్న ఖరీదైన వాచీలు, ఇతర బహుమతులను ఇమ్రాన్‌ అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆ దేశ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై అప్పట్లో ఇమ్రాన్‌ సైతం స్పందించారు. ‘నా బహుమతులు.. నా ఇష్టం’ అంటూ విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. తాజాగా మరోసారి అలాంటి ఆరోపణలే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేయడం గమనార్హం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ నుండి అందుకున్న బంగారు పతాకం అమ్ముకున్న ఇమ్రాన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరాటేలో ఏడేళ్ళ జమ్ముకశ్మీర్​ బాలిక రికార్డు.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లోని బారాముల్లా జిల్లాకు చెందిన సామియా(7) అనే బాలిక అద్భుతమైన ఘనతను సాధించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి నెట్టి నంబర్ వన్​గా నిలిచింది. పోటీలో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. “నాకు దేన్నైనా సాధించగలననే నమ్మకం వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడే నేను ఇప్పుడు కరాటే ప్రదర్శనతో ఎంతో ధైర్యంతో ఉన్నాను’ అని ఆ బాలిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరాటేలో ఏడేళ్ళ జమ్ముకశ్మీర్​ బాలిక రికార్డు.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్విమ్మింగ్‌లో మాధవన్ కుమారుడికి స్వ‌ర్ణ ప‌త‌కం
న్యూఢిల్లీ: నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డెన్మార్క్ ఓపెన్- 2022లో స్విమ్మింగ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వేదాంత్ 800 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌లో 8:17.28 నిమిషాలతో పతకాన్ని గెలుచుకున్నాడు. మాధవన్ తన కుమారుడు ప్రైజ్ అందుకున్న క్లిప్‌ను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు.

டென்மார்க்கில் நடைபெற்ற நீச்சல் போட்டியில் நடிகர் மாதவனின் மகன் தங்கப்பதக்கம் வென்று சாதனை #Denmark #SwimmingCompetition #ActorMadhavan #GoldMedal #VedaantMadhavan pic.twitter.com/YS4fitYunO

— Polimer News (@polimernews) April 18, 2022

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో క్లిప్‌ను షేర్ చేస్తూ, “గోల్డ్….మీ అందరి దీవెనలతో, దేవుని ఆశీస్సులతో విజేతగా నిలిచాడు. ఈరోజు వేదాంత్మాధవన్‌కి ఇది 800 మీటర్ల స్విమ్మింగ్‌లో బంగారు పతకం. ఇది నన్ను ఎంతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. ఆనందంతో తన్మయత్వం చెందేలా చేస్తోంది” అని మాధవన్ పోస్టు పెట్టారు.

శనివారం అదే స్విమ్మింగ్ ఈవెంట్‌లో వేరే విభాగంలో మాధవన్ కుమారుడు రజత పతకాన్ని సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్నాడు. 15:57:86 నిమిషాలలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. “కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్‌లో వేదాంత్ మాధవన్ భారతదేశానికి రజతం అందించాడు. మాకు చాలా గర్వంగా ఉంది.” అని మాధవన్ పోస్ట్ పెట్టారు. మాధవన్ కుమారుడు వేదాంత్ అనేక అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్విమ్మింగ్‌లో మాధవన్ కుమారుడికి స్వ‌ర్ణ ప‌త‌కం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.