Goa – Vishwa Samvad Kendra Andhra Pradesh

డ్రగ్స్ కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్
గోవా: గోవా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను చేరవేస్తున్న కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు జాన్ స్టీఫెన్ డిసౌజా కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయని గుర్తించారు. వీరిలో 168 మంది హైదరాబాద్ వారేనని తేలింది.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పై జాన్ స్టీఫెన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తోంది. గోవా పోలీసుల సహకారంతో అతడిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. ఇటీవల గోవాలో మృతి చెందిన హర్యానా బిజెపి నాయకురాలు సోనాలి పోహ్గోట్ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్ కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్
భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసేందుకు కొద్ది రోజుల కిందట నగర నార్కోటిక్​ పోలీసులు.. గోవాకు వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అంజున బీచ్‌ అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాలకు మత్తు పదార్ధాలు అంటగడుతున్న వారిపై నిఘా ఉంచారు.

అంజున బీచ్‌ సమీపంలోని హిల్‌టాప్‌ రెస్టారెంట్‌ యజమాని, మాదక ద్రవ్యాల సరఫరా సూత్రధారి జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నూన్స్‌ను అరెస్టు చేశారు. వారిద్దరిలో ఒకరు కొవిడ్‌ సోకి, మరొకరు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్​పై నగరానికి తీసుకువచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్​ తీసుకొచ్చారు. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరాలో ఆరుగురు కీలక సూత్రదారుల కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఇంకా గాలిస్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్
* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరారు. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక భాజపాలో చేరిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్‌ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.

ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజుల కింద‌ట‌ ఆరోపించారు. గోవాలో బార్‌ వ్యవహారం దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్‌ ఓనర్లు కాదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్‌, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావాను కేంద్ర మంత్రి వేశారు.

ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ‘డాక్యుమెంట్లను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె పేరున లైసెన్స్ జారీ కాలేదు. రెస్టారెంట్‌కు వారు ఓనర్లు కాదు. ఎప్పుడూ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు.’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్‌గా అనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. అలాగే.. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్‌ చేసుకున్నట్టు ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు తమ ట్వీట్లను తొలగించకపోతే.. ట్విట్టర్‌ ఆ పని చేస్తుందని స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక
గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు.

గోవాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మత మార్పిడులవైపు వెళ్తున్నట్టు మనం గమనిస్తున్నామని తెలిపారు. పేదరికం, అల్ప సంఖ్యాకులుగా ఉండటం, వెనుకబడిన తనం, ఆహారం కొరత, ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది మతమార్పిడికి గురవుతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మత మార్పిడులు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మత మార్పిడులను ప్రభుత్వం అనుమతించదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లోని దేవాలయ ట్రస్టులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అరవయ్యేళ్ళ క్రితం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో భగవంతుడు, మతం, దేశం అనే సెంటిమెంట్‌తో ముందుకు వెళ్ళామని గుర్తు చేశారు. మన దేవుడు సురక్షితంగా ఉంటే, మన మతం సురక్షితంగా ఉంటుందని, మన మతం సురక్షితంగా ఉంటే, మన దేశం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.

“రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాకు అర్హులైన వారందరికీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఒక డోసు అందించాం. వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో మొత్తం 11.66లక్షల మంది ఉండగా వారందరికీ రెండు డోసుల్లో పంపిణీ చేశాం. అయినప్పటికీ గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తాం. భారీ వర్షాలు, తుపాను సమయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాం. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు” అని గోవా స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేంద్ర బోర్కర్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ
మపుసా: నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్​లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్ళు పట్టిందని పేర్కొన్నారు.

గోవాలోని మపుసా ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మోదీ గోవాను కాంగ్రెస్ పార్టీ తన శత్రువులా భావిస్తోందని మండిప‌డ్డారు. అందుకే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తోందని ఆరోపించారు. గోవా సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గోవా పట్ల కాంగ్రెస్‌కు​ శత్రుత్వమే ఉంది. చారిత్రకంగా రెండు వాస్తవాలను దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. రెండు రోజుల కింద‌ట ఆ వాస్తవాల గురించి, గోవా విముక్తి ఉద్యమాన్ని ఎలా కాంగ్రెస్ అణచివేసిందో అనే వివరాల గురించి నేను పార్లమెంట్​లో మాట్లాడాను.

స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏళ్ళ‌ తర్వాత భారత్​లో గోవా విలీనమైందని చాలా మందికి ఇప్పటికీ తెలీదు. అప్పుడు మనకు సైనిక శక్తి ఉంది. బలమైన నావికా దళం ఉంది. కొన్ని గంటల్లోనే ఆ పని(పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి) పూర్తయ్యేది. కానీ, అందుకు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల వరకు ఏమీ చేయలేకపోయిందని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవాలో మమతకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో స్వాగతం!
గోవా: గోవాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్‌’ బ్యానర్లు స్వాగతం పలికాయి. మమతా అక్టోబర్‌ 28, గురువారం ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు స్థానికులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు, పోస్టర్‌లతో స్వాగతం పలికారు. 2022లో జరిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత బెనర్జీ తన తొలి పర్యటన కోసం గోవాకు వెళ్ళారు. ఆమె గోవా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్‌’ నినాదంతో స్వాగతం పలికారు. అంతేకాకుండా గోవా రాష్ట్రవ్యాప్తంగా అనేక ‘జై శ్రీరామ్‌’ పోస్టర్లు కూడా వెలిశాయి.

ఈ ఘటనపై గోవా మాజీ సీఎం, టీఎంసీ నేత లుయిజిన్హో ఫలేరియో మాట్లాడుతూ ‘కొందరు బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్‌ నినాదాలతో నిరసన తెలిపారు… మమతా బెనర్జీ వారికి నమస్కారం చేశారు. అలా మేము ముందుకు సాగాము. నేను కూడా రామ భక్తుడిని’ అని ఆయన అన్నారు. అయితే, ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని రాష్ట్ర బీజేపీ విభాగం ఖండించింది. ‘హోర్డింగ్‌ల వ్యవహారంలో మాకు ఖచ్చితంగా సంబంధం లేదు’ అని ఒక బీజేపీ కార్యకర్త చెప్పినట్టు స్థానిక మీడియా పేర్కొంది.

తృణమూల్‌ అధినేత్రి పోస్టర్లను చించేశారు…

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పర్యటనకు ముందు గోవాలో పలు హోర్డింగ్‌లు ధ్వంసమయ్యాయి. ఆమె చిత్రాలతో కూడిన అనేక హోర్డింగ్‌లకు కొందరు చింపేశారు. ఆ హోర్డింగ్‌లకు దగ్గరగా ‘జై శ్రీ రామ్‌’ పోస్టర్లు వెలిశాయి. గోవా అంతటా అనేక తృణమూల్‌ హోర్డింగ్‌లు, బిల్‌బోర్డ్‌లను తీసి వేశారు. చాలా బ్యానర్‌లపై మమతా బెనర్జీ ముఖంపై సిరా పూశారు. ఆ పార్టీ గోవా యూనిట్‌.. ఈ ఘటనకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై నిందలు వేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవాలో మమతకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో స్వాగతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అభివృద్ధికి చిరునామా గోవా
‘ఆత్మనిర్భర భారత్‌’ లబ్ధిదారులతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది… కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌ రైలు వేగంతో పరుగులు పెడుతోంది… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ పథకం గోవాలో అమల్లో ఉంది… దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోల్చితే అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. దేశ పర్యటక రంగంలో గోవా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా.. సహజ సిద్ధంగా ఏర్పడిన మౌలిక సదుపాయాలు రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. గోవాలో ఈ ఏడాది గ్రామీణ మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం నిధులను ఐదు రెట్లు పెంచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గోవాలోని ఆత్మనిర్భర భారత్‌ లబ్ధిదారులతో ప్రధాని శనివారం సమావేశమయ్యారు.

కేంద్రం సహకారంతో గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆత్మనిర్భర భారత్‌ స్వయంపూర్ణ గోవా’ అనే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారితో వర్చువల్‌గా మాట్లాడారు మోదీ. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్వయంపూర్ణ గోవా అనే కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం అక్టోబర్‌ 1, 2020న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం.. స్వయంపూర్ణ అనే పేరుతో ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. ఇతను క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అభివృద్ధికి చిరునామా గోవా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.