archiveGoa

News

డ్రగ్స్ కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

గోవా: గోవా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను చేరవేస్తున్న కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు...
News

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్

భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు...
News

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్

* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ...
News

గోవా బార్‌ కేసులో స్మృతి ఇరానీ కూతురికి ఊరట

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొద్ది రోజుల కింద‌ట‌ ఆరోపించారు. గోవాలో బార్‌ వ్యవహారం దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ...
News

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. గోవాలోని వివిధ...
News

గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం...
News

నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ

మపుసా: నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్​లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్ళు పట్టిందని పేర్కొన్నారు. గోవాలోని మపుసా ప్రాంతంలో నిర్వహించిన...
News

గోవాలో మమతకు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో స్వాగతం!

గోవా: గోవాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్‌’ బ్యానర్లు స్వాగతం పలికాయి. మమతా అక్టోబర్‌ 28, గురువారం ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు స్థానికులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు, పోస్టర్‌లతో...
News

అభివృద్ధికి చిరునామా గోవా

‘ఆత్మనిర్భర భారత్‌’ లబ్ధిదారులతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది... కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌ రైలు వేగంతో పరుగులు పెడుతోంది......