GNANAVAPI MOSQUE – Vishwa Samvad Kendra Andhra Pradesh

జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ళ‌ బొమ్మలు!
వారణాసి: వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్ళు ఉన్నాయని సర్వే​లో తేలినట్టు స్పష్టం అవుతున్నది. వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్​లో ఉన్న మసీదులో శివలింగం బయటపడటంతో ప్రత్యేక కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో వీడియో సర్వే చేపట్టిన కమిషన్ గురువారం వారణాసి కోర్టుకు నివేదికను అందజేసింది.

వీడియోగ్రఫీ సర్వే నిర్వహించిన అధికారులు ఆ నివేదికను సీల్‌ చేసిన మూడు బాక్సుల్లో గురువారం వారాణసీ కోర్టుకు సమర్పించారు. వందలాది వీడియోక్లిప్‌లు, ఫొటోల చిప్‌ను కూడా కోర్టుకు అందించారు. ఇరుపక్షాలూ తమ అభ్యంతరాలను కోర్టుకు సమర్పించాయి.

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో పుష్పాలు, కలశం నగిషీలు, పురాతన హిందీ అక్షరాలను స్తంభాలపై చెక్కిన ఆనవాళ్ళు గుర్తించినట్టు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. మసీదు బేస్‌మెంట్‌లోని పిల్లర్లపై పుష్పాలు, కలశం నగిషీలు ఉన్నాయని, అక్కడే ఒక పిల్లర్‌పై పురాతన హిందీ అక్షరాలు చెక్కి ఉన్నాయని, బేస్‌మెంట్‌లోని ఓ గోడపై త్రిశూలం చిహ్నం ఉందని తెలిపారు.

మసీదు వెనుక గోడ నుంచి రెండు పెద్ద పిల్లర్లు, ఒక ఆర్చి పొడుచుకువచ్చినట్టు ఉన్నాయని, అవి ఆలయ అవశేషాలేనని పేర్కొన్నారు. మసీదు మధ్య గుమ్మటం కింద శంఖాకార నిర్మాణం ఉందని పేర్కొన్నారు. ఓ పిల్లర్​పై ప్రాచీన హిందీ భాషలో రాతలు ఉన్నాయి. బేస్ మెంట్ గోడపై త్రిశూలం బొమ్మ కూడా ఉంది. మసీదు మధ్య గుమ్మటం కింద కమలం గుర్తు చెక్కిన ఓ శిల ఉంది.

మసీదు వద్ద ఉన్న కోనేరులో 2.5 అడుగుల శివలింగం ఉందని పిటిషనర్లు చెప్పగా, అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదించింది. మరోవైపు మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీలు విచారణను శుక్రవారం జరుపుతామన్న సుప్రీంకోర్టు, అప్పటి వరకు దిగువ కోర్టులో విచారణ కొనసాగించవద్దని ఆదేశించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ళ‌ బొమ్మలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అన్నారు.

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే కొనసాగుతుందని, మే 17లోగా నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు గురువారం మధ్యాహ్నం చెప్పడంతో ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసి కోర్టు సర్వే కమిషన్‌లో కొత్తగా ఇంకో ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది.

బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించిందని అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఇది కఠోరమైన ఉల్లంఘనన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని తాను ఆశిస్తున్నానన్నారు. తాను ఒక బాబ్రీ మసీదును కోల్పోయాను.. మరొక మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీలో ఏళ్లుగా నడుస్తున్న భూవివాదానికి తెర.. విశ్వేశ్వరాలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లింలు.. ఫలించిన యోగీ చాణక్యం
వారణాసిలో కొన్నేళ్లుగా ఉన్న భూ వివాదానికి తెరపడింది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. దీనికి బదులు కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన ట్రస్ట్ జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల భూమిని ముస్లింలకు ఇచ్చింది. దీంతో కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో భూ  వివాదానికి తెరపడింది.ఇదే విషయంపై అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.వాసిన్ మాట్లాడుతూ.. ఈ భూ వివాదం కేసు ఇప్పటికే కోర్టు లో ఉందని.. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోందని చెప్పారు. అయితే ప్రభుత్వం స్థలం స్వాధీనం చేయాలనీ కోరుతుండడంతో తమ ముస్లిం పెద్దలతో చర్చించామని.. తమ చర్చలు ఫలించి విశ్వనాథుడి ఆలయ కారిడార్ నిర్మాణానికి స్థలం ఇచ్చామని చెప్పారు. తాము చేసిన పని రెండు వర్గాల మధ్య వారధిగా నిలచి.. శాంతి, సోదర సందేశాన్ని ఇస్తుందని ఎస్‌ఎం యాస్మిన్ అభిప్రాయపడ్డారు.

సర్వే చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశంతో దిగివచ్చిన మసీదు పెద్దలు…

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి తన ఖర్చుతో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఐదుగురు సభ్యులు వివాదాస్పద ప్రాంగణాన్ని పరిశీలించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ బృందంలో కనీసం ఇద్దరు సభ్యులు మైనారిటీ వర్గానికి చెందినవారు ఉండాలని కోర్టు నిర్దేశించింది.

ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసినట్టుగా తెలుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని 1664 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని తిరిగి హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు.

The post కాశీలో ఏళ్లుగా నడుస్తున్న భూవివాదానికి తెర.. విశ్వేశ్వరాలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లింలు.. ఫలించిన యోగీ చాణక్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.