#Gnanavapi Masjid – Vishwa Samvad Kendra Andhra Pradesh

జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం
* కొనసాగనున్న శృంగారగౌరి మాత కేసు విచారణ

వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ‌ను విచారణ కొనసాగింపునకు న్యాయస్థానం అంగీకరించింది.పిటిషన్‌ విచారణార్హం కాదని మసీదు కమిటీ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

వారణాసి జిల్లా కోర్టు నిర్ణయంతో ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ విచారణ ముందుకు సాగనుంది. ఇదిలాఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి.. నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం
పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన

వార‌ణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును నేటికి వాయిదా వేసింది. దీంతో తాజాగా ఈ రోజు ముస్లింల తరుపున వాదనలు కొనసాగుతాయి. ముస్లిం పక్షాన న్యాయవాదులు ఈ కేసు సరైనది కాదని, డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. అయితే, హిందూ లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ మేం అక్కడ పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మా డిమాండ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ జ్ఞానవాపి మసీదు కేసు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని అతిక్రమిస్తుందని వాదిస్తున్నారు. ఈ వివాదంపై గతంలో వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అసలు జ్ఞానవాపి మసీదులో హిందు నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఆదారాలు ఉన్నాయా? అనే కోణంలో వీడియోగ్రఫీ సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో జ్ఞానవాపి మసీదు శివాలయం అని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పాటు వెలుపలి గోడలో కొన్ని హిందూ దేవతలకు సంబంధించి ఆధారాలు, త్రిశూలం వంటివి వీడియో సర్వేలో బయటపడ్డాయి. ఇదిలా ఉంటే వాజూ ఖానాలో బయటపడింది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు
జిల్లా కోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

విచారణ జిల్లా కోర్టులోనే నిర్వహించాలని నిర్ణయం

న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సందేహం వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది.

జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్‌(అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ) తరపు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే, ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమన్న బెంచ్‌.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్‌ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్‌ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం!.. ఆ ప్రదేశాన్ని సీల్ చేయమన్న కోర్టు!
వార‌ణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం- జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులుగా జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ఉదయం ఓ శివలింగంను కనుగొనడంతో ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన సర్వే అనంతరం, హిందూవుల తరపు న్యాయవాదులు బావిలో ‘శివలింగం’ కనుగొన్నట్టు వెల్లడించారు.

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన మూడోరోజు మసీదు సముదాయం సర్వే సుమారు 10:15 గంటలకు ముగిసింది. వీడియో గ్రాఫిక్ సర్వే సోమవారం ముగిసిన కొన్ని గంటల తర్వాత, వారణాసి కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ‘శివలింగం’ కనుగొన్న ప్రదేశాన్ని వెంటనే సీలు చేయాలని ఆదేశించింది. సీల్ చేసిన ప్రదేశంలోకి ఎవరైనా ప్రవేశించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.

సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ ఈ ఆదేశం ఇచ్చారు. శివలింగం అక్క‌డ ఉండ‌డం ముఖ్యమైన సాక్ష్యం అని కోర్టు తన ఆదేశంలో పేర్కొంది. కాంప్లెక్స్‌కు కాపలాగా ఉండాలని, ముస్లింలు ప్రవేశించకుండా నిరోధించాలని సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ని ఆదేశించింది. స్థల భద్రతకు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు కమిషనర్ సహకరించాలని కోర్టు ఆదేశించింది.

ఆవరణలో శివలింగం కనిపించిన తర్వాత న్యాయవాది హరి శంకర్ జైన్ ప్రాంగణానికి భద్రత కల్పించాలని అభ్యర్థన చేశారు. హిందూ పక్షాన వాదిస్తున్న మరో న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ, శివలింగం 12 అడుగుల ఎనిమిది అంగుళాల వ్యాసం కలిగి ఉందని, సంప్రదాయం ప్రకారం నందిని ఎదుర్కొంటున్న దిశలో ఉందని తెలిపారు.

సోమవారం నంది ఎదురుగా ఉన్న నిర్మాణాలను బృందం అంచనా వేసింది. ఇంతలో, హిందూవుల తరపు న్యాయవాది విష్ణు జైన్, వుజు సైట్ సమీపంలోని జ్ఞానవాపి ప్రాంగణంలో శివలింగం కనుగొన్నట్టు పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోడ, నమాజ్ స్థలం, వుజు స్థలం, నేలమాళిగలో సర్వే నిర్వహించారు.

దాదాపు 1,500 మంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉండగానే ప్రతినిధి బృందం సర్వే నిర్వహించింది. సర్వే నేపథ్యంలో సోమవారం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదోలియా నుంచి మైదాగిన్ వరకు అన్ని దుకాణాలు మూతపడ్డాయి. కోర్టు నియమించిన అడ్వకేట్ కమీషనర్లు, ఇరుపక్షాల న్యాయవాదులు, అన్ని సంబంధిత పక్షాలు, అధికారుల సమక్షంలో మూడు రోజుల తనిఖీ తర్వాత ప్రాంగణంలో సర్వే మధ్యాహ్నం సమయంలో ముగిసింది.

కోర్టు నియమించిన కమిషన్ చర్య సోమవారంతో పూర్తయిందని వారణాసి పోలీసు కమిషనర్ సతీష్ గణేష్ మీడియాకు తెలిపారు. “మూడు రోజుల చర్య సోమవారం ముగిసింది. ప్రశాంత వాతావరణంలో ఇది జరిగింది. సహకరించిన కాశీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని తెలిపారు.

అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా “పక్షపాతంతో” వ్యవహరిస్తున్నారని మసీదువైపు న్యాయవాదులు ఆరోపించిన తరువాత, న్యాయస్థానం గురువారం ఇద్దరు అదనపు అడ్వకేట్ కమిషనర్లను- అడ్వకేట్ విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్లను నియమించింది.

సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ గురువారం మాట్లాడుతూ, కోర్టు నియమించిన కమిషన్ సర్వేను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, “సంబంధిత చర్యలను” పర్యవేక్షించాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు.

కాగా, ఏప్రిల్ ఎనిమిదోతేదీన, పిటిషనర్లను విచారిస్తున్నప్పుడు, వారణాసి కోర్టు వివాదాస్పద స్థలంలో మా శృంగార్ గౌరీ స్థలానికి సంబంధించిన సర్వేను నిర్వహించడానికి మిశ్రాను నియమించింది. “చర్యకు సంబంధించిన వీడియోగ్రఫీని సిద్ధం చేసి” నివేదికను సమర్పించాలని మిశ్రాకు సూచించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం!.. ఆ ప్రదేశాన్ని సీల్ చేయమన్న కోర్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.