GMP recognition from Hungary for ‘Covaxin’ – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు
భారత్‌ బయోటెక్ ‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ”హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది” అని భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది. ఈ పత్రం యూడ్రోజీఎండీపీ డేటాబేస్‌లో కనిపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర అనుమతి (ఈయూఏ) కోసం దరఖాస్తు చేయనున్నట్లు వివరించింది.

కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నాం

‘కొవాగ్జిన్‌’ నాణ్యత విషయంలో ఎంతో కఠినమైన పద్ధతులు అవలంబిస్తున్నామని, 250 పరీక్షలు నిర్వహిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఒక్కో బ్యాచ్‌ టీకా శాంపిళ్లను తుది పరీక్షల కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపుతున్నట్లు, ఆ తర్వాతే మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. టీకా నాణ్యతపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ, ఇప్పటివరకు విడుదల చేసిన కొవాగ్జిన్‌ బ్యాచ్‌లన్నీ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని తమ యూనిట్‌లో కఠినమైన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉత్పత్తి చేసినవేనని స్పష్టంచేసింది. కర్ణాటక, గుజరాత్‌లోని యూనిట్ల నుంచి వచ్చే నెలలో టీకా డోసుల సరఫరా ప్రారంభం అవుతుందని వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.