#girlfriend – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..!
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు చూసి అఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలు షాక్‌లోకి వెళ్ళిపోయింది. శ్రద్ధాను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచిన ఆఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా మరో యువతిని పరిచయం చేసుకొని ఇంటికి రప్పించాడు. ఆమె ఒక మానసిక వైద్యురాలు. ఇటీవల ఆమెను పోలీసులు విచారించారు. ఆఫ్తాబ్‌ ఫ్లాట్‌కు వెళ్ళిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు వెల్లడించింది. హత్య జరిగిన తర్వాత రెండు సార్లు తాను ఆ ఫ్లాట్‌కు వెళ్ళినట్టు అంగీకరించింది.

శ్రద్ధా హత్య జరిగిన 12 రోజుల తర్వాత మే 30న అఫ్తాబ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు సాధారణంగానే కనిపించేవాడని పోలీసులకు తెలిపింది. కాకపోతే సిగరెట్లు అతిగా తాగేవాడని.. వాటిని అతడే స్వయంగా తయారు చేసుకొనేవాడని వివరించింది. అతడి వద్ద డియోడరెంట్‌, పెర్‌ఫ్యూమ్‌ల కలెక్షన్‌ ఉందని.. వాటిల్లో కొన్ని తనకు బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అక్టోబర్‌ 12వ తేదీన ఆఫ్తాబ్‌ తనకు ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఆ నెలలో రెండుసార్లు అతడిని కలిసినట్టు తెలిపింది. ఆఫ్తాబ్‌ తరచూ ముంబయిలోని తన ఇంటి గురించి ఆమెతో చెప్పేవాడని పేర్కొంది.

అతడు వివిధ రకాల మాంసాహార వంటకాలను ఆర్డర్‌ చేసి ఇంటికి తెప్పించుకొనేవాడని పేర్కొంది. కొన్ని సార్లు చెఫ్‌లు వంటకాలను ఎలా అలంకరిస్తారో కూడా వివరించేవాడని పేర్కొంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొన్నారు. ప్రస్తుతం ఆ యువతి తీవ్రమైన షాక్‌లో ఉండటంతో మానసిక చికిత్స పొందుతోంది. అఫ్తాబ్‌ డేటింగ్‌ సైట్ల సాయంతో దాదాపు 20 మంది మహిళలను సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు.

Source:  Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!
న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. 18 రోజులపాటు అర్ధరాత్రి వెళ్ళి ఆ ముక్కలను ఒక్కోచోట పడేసి వచ్చాడు. ఆరు నెలల తర్వాత చివరికి నిందితుడు పోలీసులకు చిక్కాడు.

#EXCLUSIVE | Delhi Murder Shocker | First images of Gilr's murderer. Murderer being taken away by the Police in #Mehrauli, refusing to answer any question. #ITVideo (@Akshita_N, @arvindojha) pic.twitter.com/LQ0lkw6TJH

— IndiaToday (@IndiaToday) November 14, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం!
పాట్నా: ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని ఆ ముస్లిం యువకుడు కోపం పెంచుకున్నాడు… ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి, 22 ఏళ్ళ యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్ళి చేసుకుందామంటూ మొహమ్మద్‌.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే, ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్ళి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.