#girl – Vishwa Samvad Kendra Andhra Pradesh

కడపలో బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన షేక్ నూర్ బాషా!
కడప: కడప నగరంలోని మృత్యుంజయ కుంట కాలనీకి చెందిన మైనర్ బాలికను షేక్ నూర్ బాషా అనే వ్య‌క్తి ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇందుకు ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులను దిశా పోలీసులు అరెస్టు చేశారు. షేక్ నూర్ బాషా, తల్లి షేక్ నజ్మా, తండ్రి షేక్ చాంద్‌ల‌పై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు షేక్ నూర్ బాషా ప‌రార్‌లో ఉన్నాడ‌ని, గాలిస్తున్నామ‌ని దిశా పోలీస్ స్టేష‌న్ డీఎస్పీ వాసుదేవ‌న్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కడపలో బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన షేక్ నూర్ బాషా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు!
భాగ్య‌న‌గ‌రం: ఆరేళ్ళ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన కామాంధుడికి ఆదిలాబాద్ ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని ఆదేశించింది. ఉట్నూరులో ఆరేళ్ళ బాలిక బిక్షాట‌న చేస్తుండ‌గా డ‌బ్బు ఆశ‌చూపి ఖాలీద్ అనే వ్య‌క్తి లైంగికంగా వేధించాడు. బాలిక త‌ల్లికి విష‌యం చెప్ప‌డంతో ఆమె ఉట్నూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి హత్య చేసిన స‌ద్దాం!
ఆజాద్ నగర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌​లో ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి దారుణ హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు నిందితుడ్ని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆజాద్ నగర్​ పోలీస్​స్టేషన్​ ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతంలో ఉంటున్న సద్దాం అనే యువకుడు ఎత్తుకుపోయాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్ళి తలుపు గడియపెట్టాడు. ఇది చూసిన ఓ బాలుడు.. స్థానికులకు తెలిపారు. వెంటనే స్థానిక ప్రజలంతా సద్దాం ఇంటి వద్దకు చేరుకుని బాలికను విడిచిపెట్టమని ప్రాధేయపడినా అతడి వినిపించుకోలేదు.

తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్ళి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. చిన్నారిని పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు సద్దాం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి హత్య చేసిన స‌ద్దాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేను హిందువును అయినందుకు ముస్లింలు శిక్షిస్తున్నారు…!(వీడియో)
ముంబై: కొన్ని రోజులుగా ఓ బాలిక ఆవేద‌న‌తో కూడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ వివ‌రాలు ఆమె మాట‌ల్లోనే…

“ఈ రోజు, నేను హిందువునైనందుకు శిక్ష‌కు గుర‌య్యాను. నేను ముస్లిం మెజారిటీ ప్రాంతంలో నివసిస్తున్నాను. వారి నుండి నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నాను. వారు నా ఇంటి వద్ద మేకలను బలి ఇస్తారు, బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తారు. నేను భజనలు & కీర్తనలు వాయించకూడదని డిమాండ్ చేస్తారు. కానీ నేను వారి డిమాండ్లకు తలొగ్గలేదు’’ ఈ మాట‌లు ఆ బాలిక‌వి. పేరు కృష్ణ సారిక. ఉండేది ముంబాయి.

ఎన్ని ఇబ్బందుల‌కు గురైనా ఆమె ప్ర‌ద‌ర్శించిన ధైర్యానికి అభినంద‌న‌లు తెల‌ప‌కుండా ఉండ‌లేము. ఇంకా.. ఆమె ఇలా చెబుతోంది. తనను తన ఇంటి నుంచి గెంటేస్తామంటూ ముస్లింలు బెదిరించారని ఆమె చెప్పింది. తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ మద్దతు ఉందని చెప్పారు… అనేక ఓట్ల బలం ఉన్నందున తమకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరని కూడా అన్నార‌ని ఆ బాలిక బోరుమంది.

బీఎంసీ (బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఇటీవల ఆమె ఇంటికి సీలు వేసి ఆమెను ఖాళీ చేయించింది. అయితే, తాము 1944 నుండి చట్టబద్ధంగా ఇంట్లో నివసిస్తున్నామ‌ని ఆమె తెలిపింది. ఇంకా, అనేక ముస్లిం నివాసాలు అక్రమంగా ఆక్రమించబడ్డ‌వేన‌ని పేర్కొంది. ఇల్లు ఆమె తాతగారిది. తాను హిందువునైనందున శిక్ష అనుభవిస్తున్నానని, తన ఇరుగుపొరుగు ముస్లింలు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కృష్ణ సారిక పరిస్థితినే హిందువులు ఎదుర్కొన్నారు. ఇటువంటివి అనేక సందర్భాలు తెరపైకి వచ్చాయి. కొన్ని సంద‌ర్భంల్లో హిందువులు వ‌ల‌స‌పోయారు కూడా.

న్యాయవాది కౌశిక్ మ్హత్రే ముస్లిం మెజారిటీ మాల్వానిలో బాగా ప్రణాళికాబద్ధంగా, అమలు చేయబడిన ల్యాండ్ జిహాద్ గురించి వివరించారు. మన్‌ఖుర్డ్ నివాసి కరిష్మా భోసలే, ఆమె తల్లిని ఆమె తన నివాసానికి ప్రక్కన ఉన్న మసీదులో అయిదు సార్లు రోజువారీ అజాన్ (ముస్లింలు ప్రార్థనకు పిలువడం) సమయంలో ఉపయోగించే లౌడ్‌స్పీకర్‌ను తగ్గించమని అడిగిన తర్వాత వారు బెదిరించారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేను హిందువును అయినందుకు ముస్లింలు శిక్షిస్తున్నారు…!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం!
అసొం: అసొంలోని హైలకండిలో ఓ బాలిక‌పై ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుల‌ను అబుల్ హుస్సేన్, సలీం ఉద్దీన్‌లుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు.

హైలకండి జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఈ నెల 15న రామ్‌నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచియాల గ్రామంలో జరిగింది.

కంచియాల గ్రామంలోని అటవీ ప్రాంతంలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని హైలకండి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ ఉపాధ్యాయ తెలిపారు.

“ఈ ప్రాంతమంతా చాలా మారుమూల అటవీ ప్రాంతం. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. సీనియర్ అధికారులందరూ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి (జూలై 20), నిందితులిద్దరినీ అరెస్టు చేసాం… ఇద్దరూ బాధితుడి గ్రామానికి చెందినవారు”అని ఉపాధ్యాయ్ చెప్పారు.

అంతకుముందు జూన్‌లో, హోజాయ్ జిల్లాలో ఇదే విధమైన సంఘటన జ‌రిగింది. ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తులు ముక్తార్ హుస్సేన్, అజీజుర్ రెహమాన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో క్రైస్తవుడి దుర్మార్గం!
హిందూ యువ‌తిని ట్రాప్ చేసి, బ్లేడ్‌తో గాయపరచుకోమన్న మోస‌గాడు

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌కు చెందిన ఓ క్రైస్తవుడు సంపన్న హిందూ యువ‌తిని లవ్ జిహాద్ తరహాలో ట్రాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. బ్లేడ్‌తో త‌నను తాను గాయ‌ప‌ర‌చుకోమ‌న్నాడు. ఇష్టం లేకున్న మాంసం తిన్న‌మ‌న్నాడు. ఎట్ట‌కేల‌కు ఈ ఘ‌ట‌న‌ల‌ను కుటుంబ స‌భ్యులు తెలుసుకుని యువ‌తిని ర‌క్షించారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, క్రైస్తవ పోలీసులు కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తండ్రి ప్రధాని కార్యాలయాన్ని ఆశ్రయించిన తర్వాత మాత్రమే యువ‌తికి ర‌క్ష‌ణ ల‌భించింది.

సెల్విన్ పాల్ పర్మార్ అనే క్రిస్టియన్ సంపన్న కుటుంబానికి చెందిన హిందూ అమ్మాయిని ప్రేమ పేరిట ట్రాప్ చేశాడు. తనకు రూ. 250 కోట్ల ఆస్తి ఉందని, ఫ్యాక్టరీ, ఇసుక లీజులు, పెట్రోల్ పంపులు మొదలైనవాటిని కలిగి ఉన్నానని, 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాన‌ని అబద్ధాలు చెప్పాడు. వీటిని వడోదరలోని ఛని కెనాల్ సమీపంలోని ఓ సొసైటీకి చెందిన 23 ఏళ్ళ‌ యువతి న‌మ్మేసింది.

కుటుంబ స‌భ్యుల వేధింపులు

రెండేళ్ళ సంబంధం తర్వాత, అతను 2019లో ఆమెను కోర్టులో వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రు సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలను తీసి, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లెట్టాడు. వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. సెల్విన్ తండ్రి పాల్ పర్మార్ ఆమెను తమ ఇంట్లో నివసించమని బలవంతం చేశాడు. ఇంకా.. వారిద్దరూ సెల్విన్ సోదరి శ్వేతతో కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆమెను ఇంట్లో బంధించి, ఇష్టం లేకున్నా మాంసాహారం తినాలని ఒత్తిడి తెచ్చారు.

బాలికపై జరిగిన వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆమెను తిరిగి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆమె మొబైల్‌ను తనిఖీ చేసి, ఆ వ్యక్తితో చాట్‌లను చూశారు. అక్కడ అతను బ్లేడ్‌తో ఆమె శరీరంలో 40 నుండి 45 కోతలు కోసుకోమ‌ని కోరాడు. ఒక నిమిషంలో పనిని పూర్తి చేసి, అదే చిత్రాలను పంపాలని అతను కోరాడు.

పోలీసుల లంచం డిమాండ్‌

దిగ్భ్రాంతికి గురైన యువ‌తి తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని షీ టీమ్‌ను ఆగస్ట్ 2021లో సంప్రదించారు. అయితే ఆ కాల్‌ను స్వీక‌రించిన పోలీసు అధికారి నోయెల్ సోలంకి వారి ఆందోళనను పట్టించుకోకుండా లంచం డిమాండ్ చేశారు. వారు షీ టీమ్‌లో భాగం కానప్పటికీ వారిని బెదిరించేందుకు మరో పోలీసు అధికారి సంజయ్ కుమార్‌తో కలిసి వారి ఇంటికి వెళ్ళి కేసును మాఫీ చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

పోలీసులను స‌స్పెన్ష‌న్‌

సెల్విన్, నోయెల్ ఒకే మ‌తానికి చెందిన వారు కావ‌డంతో కేసు మాఫీ జ‌రిగే ప‌రిస్థితి ఉంద‌ని బాధితురాలి తండ్రి.. వారిపై 2021 సెప్టెంబర్‌లో ఛని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అతను పీఎం కార్యాలయానికి కూడా లేఖ రాశాడు. . పీఎంఓ ఆదేశాల మేరకు వారిని విచారించగా, ఆరోపణలు నిజమని తేలడంతో జూలై 22న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఇంతలో యువ‌త‌కు వైద్యపరీక్షలు నిర్వహించగా, ఆమె శరీరంపై 500 బ్లేడ్ కోత గాయాలు ఉన్నాయని తేలింది. ఆ గాయాలను దాచడానికి ఆమె పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించేది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో క్రైస్తవుడి దుర్మార్గం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.