ఆర్మీలో డ్రైవర్‌గా చేరి బిపిన్ రావత్ సెక్యూరిటీగా ఎదిగాడు
అమరుడైన తెలుగు వ్యక్తి సాయి తేజ చిత్తూరు: ఆర్మీలో ఒక మామూలు డ్రైవర్‌గా చేరి త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదని అందరికీ తెలిసిందే. కానీ సాయి తేజ ఆ విషయంలో ఎంతో...


