Gautam Gambhir – Vishwa Samvad Kendra Andhra Pradesh

గౌతమ్ గంభీర్‌పై మరోసారి నోరు పారేసుకున్న అఫ్రీది
న్యూఢిల్లీ: షాహిద్ అఫ్రీది.. ఎప్పుడు చూసినా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై నోరు పారేసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడో జరిగిన గొడవను ఇంకా మనసులో పెట్టుకునే చాలా విమర్శలు చేస్తూ వస్తున్నాడు అఫ్రీది. తాజాగా కూడా మరోసారి నోరు పారేసుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ.. గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వాన్ని ఓ టీవీ చర్చా కార్యక్రమం సందర్భంగా తప్పుబట్టాడు. ఇదే కార్యక్రమంలో హర్బజన్ సింగ్ సైతం పాల్గొని పకపకా నవ్వాడు.

ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టీ20 మ్యాచ్గౌతమ్ గంభీర్‌పై మరోసారి నోరు పారేసుకున్న షాహిద్ అఫ్రీది

న్యూఢిల్లీ: షాహిద్ అఫ్రీది.. ఎప్పుడు చూసినా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై నోరు పారేసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడో జరిగిన గొడవను ఇంకా మనసులో పెట్టుకునే చాలా విమర్శలు చేస్తూ వస్తున్నాడు అఫ్రీది. తాజాగా కూడా మరోసారి నోరు పారేసుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ.. గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వాన్ని ఓ టీవీ చర్చా కార్యక్రమం సందర్భంగా తప్పుబట్టాడు. ఇదే కార్యక్రమంలో హర్బజన్ సింగ్ సైతం పాల్గొని పకపకా నవ్వాడు.

ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం చేపట్టింది. నాకు భారత ఆటగాళ్లతో గొడవ ఏమీ లేదు. నిజమే కొన్ని సందర్భాల్లో గౌతమ్ గంభీర్‌తో సోషల్ మీడియాలో వాదనలు జరిగాయి. నాకు తెలిసి గౌతమ్ ది ఒక రకమైన వ్యక్తిత్వం. దాన్ని ఎవరూ కూడా, భారత జట్టు సభ్యులు సైతం ఇష్టపడరని అఫ్రిదీ అన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ ఎప్పటికీ భారత్ హీరో అని చెప్పుకొచ్చారు. భారత్ వరల్డ్ కప్ హీరోను అఫ్రీది నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు భారత అభిమానులు.

షాహిద్ అఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య 2007లో కాన్పూర్ లో వన్డే మ్యాచ్ సందర్భంగా గొడవ జరిగింది. గత కొన్నేళ్ళుగా అనవసరంగా అఫ్రీది గంభీర్‌ని కెలుకుతూనే ఉన్నాడు. గంభీర్ ఘాటుగా రిప్లై ఇస్తూనే ఉన్నాడు. సందర్భంగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం చేపట్టింది. నాకు భారత ఆటగాళ్లతో గొడవ ఏమీ లేదు. నిజమే కొన్ని సందర్భాల్లో గౌతమ్ గంభీర్‌తో సోషల్ మీడియాలో వాదనలు జరిగాయి. నాకు తెలిసి గౌతమ్ ది ఒక రకమైన వ్యక్తిత్వం. దాన్ని ఎవరూ కూడా, భారత జట్టు సభ్యులు సైతం ఇష్టపడరని అఫ్రిదీ అన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ ఎప్పటికీ భారత్ హీరో అని చెప్పుకొచ్చారు. భారత్ వరల్డ్ కప్ హీరోను అఫ్రీది నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు భారత అభిమానులు.

షాహిద్ అఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య 2007లో కాన్పూర్ లో వన్డే మ్యాచ్ సందర్భంగా గొడవ జరిగింది. గత కొన్నేళ్ళుగా అనవసరంగా అఫ్రీది గంభీర్‌ని కెలుకుతూనే ఉన్నాడు. గంభీర్ ఘాటుగా రిప్లై ఇస్తూనే ఉన్నాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గౌతమ్ గంభీర్‌పై మరోసారి నోరు పారేసుకున్న అఫ్రీది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మిత్ర‌మా… మీ పిల్ల‌ల్ని బోర్డ‌ర్‌కు పంపండి
సిద్ధు వ్యాఖ్యలపై గంభీర్ ఆగ్ర‌హం

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన పిల్లల్ని సరిహద్దులకు పంపాలని మాజీ ఓపెనర్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధూ… భారత్‌, పాక్‌ ప్రధానులు మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌ చొరవ వల్లే కర్తార్‌పుర్‌ నడవా తిరిగి తెరుచుకుందని, పంజాబ్‌ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలని కోరారు. పంజాబ్‌ నుంచి పాకిస్థాన్‌కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్‌ తనకు పెద్దన్నయ్య లాంటి వారని సంబోధించారు. దీంతో దుమారం రేగుతోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతలు సిద్ధూ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మిత్ర‌మా… మీ పిల్ల‌ల్ని బోర్డ‌ర్‌కు పంపండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.