#gas cylinder – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.115.50 మేరకు భారీగా చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తగ్గిన కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 19 కిలోల ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ పాత ధర కొత్త ధర రూ.1859 కాగా ప్రస్తుతం రూ.115.50 తగ్గించడంతో 1744 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చేస్తాయి. కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, ఫుడ్ షాపుల్లో ఉపయోగిస్తారు. దీంతో వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గించడం ఇది వరుసగా ఆరో నెల. అక్టోబర్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.25.5 తగ్గించిన విషయం తెలిసిందే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత రైళ్ళ‌లో గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధం
అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ: రైళ్ళ‌లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని అన్ని జోనల్‌ రైల్వేలకు ఐఆర్సీటీసీ (ఐ.ఆర్‌.సి.టి.సి) లేఖ రాసింది. ఎల్‌.పి.జి గ్యాస్‌ అత్యంత ప్రమాదకరమైనది. సిలిండర్‌ పేలడం లేదా గ్యాస్‌ లీకేజీ కావడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే హై లెవల్ సేఫ్టీ రివ్యూ కమిటీ సిఫార్సుల దృష్ట్యా ప్యాంట్రీ కార్లలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న ఎల్‌.పి.జి ఆధారిత ప్యాంట్రీ కార్లను ఫ్లేమ్‌లెస్ ప్యాంట్రీ కార్లుగా మార్చడానికి సుమారు రూ. 60 లక్షలు ఖర్చవుతుంది. అయినా ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత రైళ్ళ‌లో గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.