Ganja – Vishwa Samvad Kendra Andhra Pradesh

బ్యూటీషియన్ ముసుగులో ముస్లిం మహిళ గంజాయి దందా
విజయవాడ: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్​లో దాచిన 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు.

భర్తతో విడిపోయిన బ్యూటీషియన్ సాధిక్ అనే ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవలే ఆమె ప్రియుడు సాధిక్ గంజాయి కేసులో అరెస్టయ్యాడు. సాధిక్​ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. అతడిని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా, ఫ్రిడ్జ్​లో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్యూటీషియన్ ముసుగులో ముస్లిం మహిళ గంజాయి దందా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్ర ప్రదేశ్‌లో పెరిగిన గంజాయి
కేంద్రం వెల్ల‌డి

న్యూఢిల్లీ: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు 33,930.5 కిలోలు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద స్వాధీనం చేసుకోగా.. 2019లో అది 66,665.5 కిలోలకు, 2020లో ఏకంగా 1,06,042.7 కిలోలకు చేరింది. రాష్ట్రంలో గంజాయి సాగును అడ్డుకోవడానికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పలు చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్ర ప్రదేశ్‌లో పెరిగిన గంజాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెజాన్‌పై గంజాయి కేసు!
భోపాల్‌: స్వీట్​నర్ పేరిట్ ఆన్​లైన్​లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్​ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్ ఇండియా’పై కేసు నమోదు చేశారు. ఏఎస్​ఎస్​ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్​పై నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టంలోని సెక్షన్ 38 కింద కేసు పెట్టినట్టు తెలిపారు. ఈ నెల 13న ఇద్దరు గ్వాలియర్ వాసుల నుంచి 21.7కిలోల గంజాయిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి వీరు సరకును అమెజాన్ ద్వారా తెప్పించినట్టు గుర్తించారు. కాగా.. నిషేధిత వస్తువుల అమ్మకాలకు అమెజాన్​ను వేదికగా మారనీయబోమని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెజాన్‌పై గంజాయి కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెజాన్‌ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ
విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతోంది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను అడ్డాగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. నిందితుల కోసం వేట సాగిస్తూ ఇద్దరు కొనుగోలుదారులను పోలీసులు అరెస్టు చేశారు. అమెజాన్‌కు నోటీసులు జారీ చేశారు. అమెజాన్‌ గ్వాలియర్‌ రెండు డెలివరీ హబ్‌ల ద్వారా ‘డ్రై స్టీవియా’ పేరిట గంజాయి విక్రయాలకు దుండగులు తెరలేపారు.

నిజానికి స్టీవియా అనేది చక్కెరకు ప్రత్యామ్నాయం. గ్లూకోజ్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహులు టీ/కాఫీల్లో, స్వీట్లలో స్టీవియాను వినియోగిస్తుంటారు. ఆ పేరుతో ఇప్పటి వరకు రూ.1.10 కోట్ల విలువ చేసే గంజాయిని అమెజాన్‌లో దుండగులు అమ్మేశారు. గ్వాలియర్‌ పోలీసులు ఈ ముఠాకు చెందిన కల్లు పవయ్య, బ్రిజేంద్ర తోమర్‌లను అరెస్టు చేసి, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ నుంచి దుండగులు ఈ-కామర్స్‌, కొరియర్‌ సంస్థల ద్వారా గంజాయిని గ్వాలియర్‌, భోపాల్‌, కోటా, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెజాన్‌ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.