#GANESH CHATHIRTHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు!
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో ‘ఖైరతాబాద్‌ గణేశ్‌’ వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి ఖైరతాబాద్ మెట్రో రైలు మార్గం నుంచి ప్రవేశం ఏర్పాటు చేశారు. ఐమాక్స్ వైపు నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం చేశారు. గణేశ్‌ మండపం చుట్టూ భారీ భద్రత కల్పించారు. షీ టీమ్స్‌, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి
* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్

వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గణేశ్‌ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్‌ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్‌ నేర్చుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజమహేంద్రవరంలో నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటానని.. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. గణేశ్‌ ఉత్సవ కమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే భాజపాకు సమాచారం ఇవ్వాలన్న వీర్రాజు..

వారికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గణేశ్‌ నవరాత్రులు దగ్గర పడేంతవరకు కాలయాపన చేసి ఫైర్‌, విద్యుత్‌, పోలీసు పర్మిషన్ల పేరుతో ప్రభుత్వం ఉత్సవాలను పరోక్షంగా నిరోధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో పండుగను అడ్డుకోవాలనుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.