Gandhinagar – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలోనే తొలిసారి గుజరాత్‌లో అన్ని జిల్లాలకు రిలయన్స్‌ ట్రూ 5జీ
గాంధీనగర్‌: గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాలకు ‘ట్రూ 5జీ’ సేవలు అందిస్తున్నామని శుక్రవారం రిలయన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్‌ స్టేట్‌ కింద గుజరాత్‌లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా చాలా రంగాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్‌లో ఈ సేవలను దేశం మొత్తం విస్తరించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌ చేపట్టిన ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం కింద తొలుత 100 పాఠశాలలను డిజిటలైజేషన్‌ చేయనున్నారు. ”అన్ని జిల్లా కేంద్రాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. టెక్నాలజీ ఎంత శక్తిమంతమైందో.. అది కోట్ల మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మేము నిజంగా చూపించాలనుకుంటున్నాం” అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు.

మరోవైపు నవంబర్‌ 23 నుంచి జియో ట్రూ 5జీ సేవలు 1జీబీపీఎస్‌ వేగంతో పుణెలో అందుబాటులోకి వచ్చాయి. గత వారం ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గురుగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా మొదలయ్యాయి. ఇక ఈ నెల రెండో వారంలో హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్టు జియో వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలోనే తొలిసారి గుజరాత్‌లో అన్ని జిల్లాలకు రిలయన్స్‌ ట్రూ 5జీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు
వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ రాజకీయాల కాలంలో జరిగేదేని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో భయం, భయాందోళనల వాతావరణం ఉండేదని, దీంతో గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలన్నింటిలో గుజరాత్ వెనుకబడి పోకుండా గుజరాత్ అభివృద్ధి జరగాలని ప్రధాని స్పష్టం చేశారు. నరేంద్ర లేదా భూపేంద్ర ఈ అభివృద్ధి చెందిన గుజరాత్‌ను చేయరని.. కోట్లాది మంది గుజరాత్ పౌరులు మాత్రమే అలా చేస్తారని చెప్పారు.

గుజరాత్ జీవితానికి, దేశ జీవితానికి వచ్చే 25 ఏళ్ళు చాలా ముఖ్యమైనవని ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. వడోదర గర్బా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఈసారి నవరాత్రులకు ప్రపంచంలోని ప్రముఖులు వచ్చారని గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు భరూచ్​లోని అంక్లేశ్వర్​లో ముంబయి ఏఎన్​సీ దాడులు నిర్వహించింది. ఇక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఏకంగా 513 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ఈ కేసులో ఓ మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1026 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ యూనిట్ తయారీ యజమాని గిరిరాజ్​ దీక్షిత్​ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు మూడోతేదీన కూడా ముంబయి యాంటీ నార్కొటిక్స్ సెల్ భారీగా డ్రగ్స్​ను సీజ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్!
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే.

‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్‌ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

`ఆర్టికల్ 370′ పేరుతో గాంధీ నగర్‌లో క్రికెట్, క‌బ‌డ్డీ పోటీలు
గాంధీన‌గ‌ర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ, “గరిష్ఠ సంఖ్యలో యువతను పార్టీలోకి ఆకర్షించేందుకు గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ 370 (జిఎల్‌పి ఎల్ 370) పేరుతో క్రికెట్, కబడ్డీలో టోర్నమెంట్‌లను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు స్థానిక నాయకులు వెల్లడించారు.

అహ్మదాబాద్ నగర బీజేపీ యూనిట్ ప్రధాన కార్యదర్శి జితూభాయ్ పటేల్ ప్రకారం, అమిత్ షా నేతృత్వంలో 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పేరును లీగ్‌కు పెట్టారు. డిసెంబర్ మధ్యలో టోర్నమెంట్‌లను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హర్షద్ పటేల్ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న(యువ) ఓటర్లను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి వార్డులో కనీసం రెండు జట్లు(క్రికెట్, కబడ్డీకి ఒక్కొక్కటి) ఉండాలనేది లక్ష్యంగా చెప్పారు.

“హోం మంత్రి అమిత్ షా మొదట ఈ ఆలోచన గురించి పార్టీలో ఉన్నకొంత‌మందితో చర్చించారు. అనంతరం 200-250 మంది పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు బాధ్యతలు అప్పగించారు” ఆయన వివరించారు.

ఉదాహరణకు, ఐదేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో క్రికెట్ కోసం కర్ణావతి ప్రీమియర్ లీగ్ (కెపిఎల్)ను నిర్వహించిన గుజరాత్ ఎంఓఎస్ జగదీష్ విశ్వకర్మను టోర్నమెంట్‌లను సన్నాహాలు చేయమని అడిగారు. యాదృచ్ఛికంగా, అమిత్ షా 2016 లో కెపిఎల్‌ను ప్రారంభించారు.

బీజేపీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ వాఘేలా మాట్లాడుతూ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం బృందం పాల్గొంటోంది. మొత్తం నియోజకవర్గానికి ఒక కబడ్డీ టోర్నమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకటి చొప్పున ఏడు క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించాలనేది ప్రణాళిక అని తెలిపారు.

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పురా, సబర్మతి, కలోల్, గాంధీనగర్(ఉత్తరం), సనంద్ లోక్‌సభ నియోజకవర్గం అహ్మదాబాద్, గాంధీనగర్‌లో దాదాపు 1,800 బూత్‌లను ఉన్నాయి. స్థానిక బీజేపీ ఆఫీస్ బేరర్‌లకు టీమ్‌లు, వేదికలు, వ్యాఖ్యాతలను గుర్తించడం నుండి నియమాలను రూపొందించే వరకు బాధ్యతలు అప్పగించారు.

లీగ్ ప్రస్తుతం పురుషులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రైవేట్ యజమానుల నుండి అద్దెకు తీసుకున్న మైదానంలో టెన్నిస్ బంతులను ఉపయోగించి క్రికెట్ మ్యాచ్‌లు జరుపుతామని బీజేపీ నాయకులు తెలిపారు. ప్రధానంగా వార్డు స్థాయిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా టోర్నీకి ప్రచారం నిర్వహిస్తున్నారు.

అమిత్ షాకు 2007 నుండి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జిసిఎ)తో అనుబంధం ఉంది. రాష్ట్రంలో 16 ఏళ్ళ‌ కాంగ్రెస్ నాయకుల పాలనను ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అమిత్ షా జిసిఎ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. షా కుమారుడు జయ్ షా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి.

“ఖేల్ మహాకుంభ్ ద్వారా ఆటగాళ్లను ప్రేరేపించాలనే నరేంద్రభాయ్ భావన ప్రకారం, అమిత్‌భాయ్ దీన్ని (క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్) నిర్వహిస్తున్నారు. ఇది ఆయన మార్గదర్శకత్వం, ప్రేరణ ద్వారా జరుగుతోంది” అని అహ్మదాబాద్ నగర బీజేపీ యూనిట్ ప్రధాన కార్యదర్శి జితుభాయ్ పటేల్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post `ఆర్టికల్ 370′ పేరుతో గాంధీ నగర్‌లో క్రికెట్, క‌బ‌డ్డీ పోటీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత
ఏపీలోని విజయవాడతో లింకులు…

సరుకు విలువ రూ. 2 వేల కోట్లు

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రెండు సరుకు రవాణా ఓడలు ముంద్రా నౌకాశ్రయానికి వచ్చాయి. వాటిలోని సరుకు టాల్కం పౌడర్‌ అని కస్టమ్స్‌ పత్రాల్లో పేర్కొన్నారు. అది విజయవాడలోని ఆషీ ట్రేడిరగ్‌ కంపెనీకి వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అనుమానం వచ్చి డీఆర్‌ఐ అధికారులు ఓడల్లో తనిఖీలు ప్రారంభించారు. తనిఖీల అనంతరం రెండు కంటెయినర్లలో.. పౌడర్‌తోపాటు హెరాయిన్‌ ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.2వేల కోట్లు ఉంటుందని ముంద్రా డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. రెండు షిప్పింగ్‌ కంటైనర్లను కూడా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) ముంద్రా స్వాధీనం చేసుకుంది. అయితే.. దీనిపై మరింత విచారణ చేపట్టాల్సి ఉన్నట్టు అధికారులు వెల్లడిరచారు. విజయవాడతో లింకులు ఉండటంతో ఈ వ్యవహారంపై పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ
విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ దృష్ట్యా పర్యావరణానికి పూజలు మేలు చేయాలి కాని హాని కలుగకూడదని ప్రతినిధులు భక్తులకు చెబుతూ విగ్రహాలను అందజేశారు. మొత్తం 300 మట్టి విగ్రహాలతో వినాయక వత్రకల్పం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అలాగే కృష్ణలంకలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆబాలగోపాలం అంతా తమ చేతుల మీదుగా మట్టి విగ్రహాలను తయారు చేసి, స్థానికులకు పంపిణీ చేశారు. గాంధీనగర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో 300 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.