GALWAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం
తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల వాస్తవాధీన రేఖ దాటి తూర్పు లద్దాఖ్‌లోని అనేక ప్రాంతాలను చైనా సైన్యం ఆక్రమించి, ఆర్మీతో ఘర్షణకు దిగిందనే వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఆక్రమించే ప్రయత్నాలు జరగలేదని స్పష్టంచేసింది. గల్వాన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ తలెత్తలేదని చెప్పింది. ఇరు పక్షాలు చర్చల ద్వారా మిగిలిన అంశాలను పరిష్కరించుకోనున్నట్లు వివరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు స్పష్టంచేసింది.

గల్వాన్ ప్రతిష్ఠంభన నేపథ్యంలో అనేక విడతల చర్చల తర్వాత పాంగ్యాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఫిబ్రవరిలో భారత్, చైనా ఉపసంహరించుకున్నాయి. మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే తూర్పు లద్ధాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్‌, గోగ్రా, దెమ్‌చోక్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడానికి డ్రాగన్‌ నిరాకరిస్తూ.. వాస్తవాధీనరేఖ వెంబడి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రహదారులు, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిప్యాడ్లను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ నెల 6న చైనా సైన్యం లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి భారతీయులు దలైలామా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై వారు నిరసన తెలిపినట్టు సమాచారం. దలైలామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చైనా సైనికాధికారులు సహా కొందరు పౌరులు అయిదు వాహనాల్లో వచ్చారు. సింధు నదికి అవతలి ఒడ్డున నిలిచి చైనాకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆక్రమణ వార్తలను కొట్టిపారేసిన సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గల్వాన్ ఘటనతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయి – జనరల్ బిపిన్ రావత్
సరిహద్దుల వెంట గల్వాన్‌.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయని భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు వ్యాఖ్యానించారు. ఆయన ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా సైనికులు స్వల్పకాలానికి మాత్రమే దళాల్లో చేరతారని పేర్కొన్నారు. దీంతో హిమాలయా పర్వత ప్రాంతాల్లో పోరాడేందుకు వారికి తగినంత అనుభవం, శిక్షణ లభించదని రావత్‌ పేర్కొన్నారు.

‘‘గల్వాన్‌, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది. అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్‌ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి. భారత సైనికులు ఈ ప్రాంత వాతావరణానికి తేలికగా అలవాటు పడతారు. మన దళాలు పలు పర్వత ప్రాంతాల్లో నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ, చైనా అలాకాదు. ఆ దేశ కదలికలపై భారత్‌ నిఘా వేసి ఉంచింది’’ అని రావత్‌ పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గల్వాన్ ఘటనతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయి – జనరల్ బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాటి గాల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికుల మృతి – రష్యన్ వార్తా సంస్థ వెల్లడి
తూర్పు లాడ్డాఖ్ ‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించింది. కానీ, ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి పీఎల్‌ఏ ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా ఆ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ టాస్‌ తెలిపింది.

భారత్‌-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికలో, గల్వాన్‌ ఘటనలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటిలిజెన్స్‌ నివేదికలను ఉటంకించింది.

సరిహద్దుల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన కారణంగా ఇరుదేశాలు దాదాపు 50వేల మంది సైనికులను మోహరించాయని రష్యా మీడియా సంస్థ టాస్‌ వెల్లడించింది. అయితే, ఈమధ్యే రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారత్‌, చైనా విదేశాంగమంత్రుల సమావేశంతో పాటు ఇప్పటికే తొమ్మిది దఫాల్లో కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల ఫలితంగా ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఇరుదేశాలు మొదలుపెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాటి గాల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికుల మృతి – రష్యన్ వార్తా సంస్థ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్
భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”గల్వాన్‌ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించింది. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. ప్రపంచానికి భారత్‌ శాంతి సందేశాన్ని ఇచ్చింది. భారత్‌ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. భారత్‌లోని అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరు. ఎవరైనా దురాక్రమణకు దిగితే దీటైన సమాధానం ఉంటుంది. దేశ గౌరవం అన్నింటికంటే చాలా గొప్పది. దేశ గౌరవంపై దాడిచేస్తే ఏ మాత్రం ఉపేక్షించం. భారత్‌ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయో ఇప్పుడే చెప్పలేం” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గాల్వన్‌లో గాయపడిన సైనికులతో “రక్షా బంధన్‌” జరుపుకోనున్న జాతీయవాద సంస్థల మహిళలు
ఈ ఏడాది రక్షా బంధన్‌ ముస్లిం రాష్ట్రీయ మంచ్, హిమాలయ పరివార్, భారత్ టిబెట్ సహ్యోగ్ మంచ్ వంటి జాతీయవాద సంస్థల మహిళలకు ప్రత్యేకమైనది.

ఈ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా భారతదేశ సరిహద్దులలోని సైనికులకు కృతజ్ఞతలు తెలపాలని యోచిస్తున్న మహిళలు ఈ బృందాలలో దేశవ్యాప్తంగా ఉన్నారు.

ఈ సంస్థల వ్యవస్థాపకుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ కార్యకర్త శ్రీ ఇంద్రేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన సైనికులను సందర్శించడానికి ఈ సంస్థల మహిళలు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని శ్రీ ఇంద్రేశ్ కుమార్ తెలిపారు. “వారు చైనా, పాకిస్తాన్ మరియు ఇతర దేశాల సరిహద్దులలో పని చేస్తున్న సైనికులను కూడా సందర్శించడానికి ప్రయత్నిస్తారు” అని ఆయన చెప్పారు.

“మేము లడఖ్కు ఒక బృందాన్ని పంపాలని అనుకుంటున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న మహిళా కార్యకర్తలు ఉంటారు. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత వారు అక్కడికి వెళ్తారు ”అని శ్రీ ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలోని సంస్థ భారత్, టిబెట్ సహయోగ్ మంచ్ ప్రధాన కార్యదర్శి శ్రీ పంకజ్ గోయల్ తెలిపారు.

కోవిడ్ -19 నేపథ్యంలో ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించి చిన్న చిన్న మహిళా కార్యకర్తల బృందాలు వారితో రక్షా బంధన్ జరుపుకునేందుకు సాయుధ దళాలు పనిచేసే ప్రాంతాలను సందర్శిస్తాయని శ్రీ ఇంద్రేశ్ కుమార్ చెప్పారు.

సరిహద్దుల్లో పని చేస్తున్న యూనిఫాంలో ఉన్న సైనికులకు యావత్తు దేశం పూర్తిగా మద్దతు ఇస్తుందని చూపించే ప్రయత్నంగా ఈ చర్యను ఇంద్రేశ్ కుమార్ అభివర్ణించారు.

“ఈ సంస్థల ప్రయత్నం మన సమస్యాత్మక సరిహద్దులను రక్షిస్తున్న భద్రతా దళాలపై దేశం యొక్క విశ్వాసాన్ని పునరుద్ఘాటించడమే” అని గోయల్ అన్నారు, మహిళా కార్యకర్తలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్ లలోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తారని సమాచారం.

“సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి ‘రక్ష సూత్ర’ను కట్టాలి. ఈ చర్య ప్రతికూల పరిస్థితులలో కూడా దేశాన్ని రక్షిస్తున్న సైనికుల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నాం.” అని శ్రీ ఇంద్రేశ్ కుమార్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గాల్వన్‌లో గాయపడిన సైనికులతో “రక్షా బంధన్‌” జరుపుకోనున్న జాతీయవాద సంస్థల మహిళలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.