Galvan Valley – Vishwa Samvad Kendra Andhra Pradesh

గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ళ కింద‌ట చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్ అమరవీరులకు స్మరించుకుంటూ వారి ధైర్య పరాక్రమాలను, దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన జమ్మూ కశ్మీరులో పర్యటనలో ఉన్నారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలు చెలరేగి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామంతో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుటిల చైనా!
వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా గల్వాన్ ద్రోహి నియామ‌కం

ఆగ్రహించిన ప్రపంచ దేశాలు

దౌత్యపరంగా బహిష్కరించిన భారత్

న్యూఢిల్లీ: బీజింగ్‌ వేదికగా జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్‌ 2022కి ముందు డర్టీ డ్రాగన్ కంట్రీ చిల్లర డ్రామాలు మొదలు పెట్టింది. 2020లో లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో భారత బలగాలపై దాడికి పాల్పడిన ఆ దేశ సైనికుడిని టార్చ్ బేరర్‌గా నియమించి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని భారత్‌ సహా పలు ప్రపంచ దేశాలు త్రీవంగా ఖండించాయి.

అగ్రరాజ్యం అమెరికా తీవ్రస్థాయిలో మండిప‌డింది. భారత్‌.. ఈ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించేందుకు నిర్ణయించుకుంది. కాగా, 2020 మే 5న గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక వాగ్వాదంలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పోరాటంలో 40 మందికి పైగా చైనా సైనికులు సైతం మరణించారని ప్రపంచ మీడియా వెల్లడించింది. అయితే, చైనా ఈ విషయాన్ని అంగీకరించేందుకు ససేమిరా అంది. మ‌రో స‌ర్వే అయితే, వంద‌లాది మంది చైనా సైనికులు మృతి చెందార‌ని వెల్లడించింది.

నాడు భారత బలగాల చేతిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన వ్యక్తినే(కి ఫాబావో) ప్రస్తుతం చైనా తమ ఒలింపిక్స్‌ టార్చ్‌ బేరర్‌గా నియమించింది. ఇదిలా ఉంటే, చైనా మానవ హక్కుల ఉల్లంగణకు పాల్పడుతుందంటూ అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు ఇదివరకే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుటిల చైనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గల్వాన్ ఘర్షణలో వందలాది మంది చైనా సైనికులు మరణించారు
తేల్చిన అంతర్జాతీయ సర్వే

న్యూఢిల్లీ: 2020 గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనాకు భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆస్ట్రేలియాకు చెందిన ఓ పరిశోధనాత్మక వార్తాపత్రిక పేర్కొంది. కానీ, చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్టుగా వెల్లడించిందని తెలిపింది. చైనాకు చెందిన సోషల్‌ మీడియా పరిశోధకులు, తాము కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని స్పష్టం చేసింది.

ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు చనిపోయారని నివేదికలో వెల్లడించింది. కానీ, చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్టుగా గతేడాది ఫిబ్రవరిలో నివేదించింది. అయితే, చీకట్లో సబ్‌జీరో నది దాటుతూ చనిపోయిన చైనా సైనికుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాము జరిపిన పరిశోధనలో వెల్లడైందని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గల్వాన్ ఘర్షణలో వందలాది మంది చైనా సైనికులు మరణించారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గల్వాన్ లోయలో రెపరెపలాడిన భారత త్రివర్ణ పతాకం
చైనా దుశ్చర్యకు దీటుగా బదులిచ్చిన భారత్

న్యూఢిల్లీ: చైనా దుష్ప్రచారానికి భారత్ మరోసారి దీటుగా సమాధానం ఇచ్చింది. వాస్తవానికి, చైనా సైనికులు జెండాను ఎగురవేసిన వీడియో వైరల్ కావడంతో కొన్ని భారతీయ సైనికుల చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భారత సైనికులు నూతన సంవత్సరం సందర్భంగా గాల్వన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిందన్న వార్తలు వెలువడిన తరుణంలో గల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి.

భారత సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చైనాకు తగిన గుణపాఠం చెప్పినట్లైంది. గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మారిపోయింది. రెండు దేశాల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చైనా తన దళాల మోహరింపును ఉపసంహరించుకుంది. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న డెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్ నుండి చైనా దళాల ఉపసంహరణ జరిగింది. సరిహద్దు పరిస్థితిని చైనా వైపు నుంచి ఏకపక్షంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇదే వివాదానికి కారణమని భారత ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గల్వాన్ లోయలో రెపరెపలాడిన భారత త్రివర్ణ పతాకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.