G7 SUMMIT – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ
జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు.

పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. “పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుంది. భారత్‌ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాల‌ని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ
మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.

‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్‌ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్‌ దాస్య శృంఖలాల్లో ఉంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు… ప్రపంచ దేశాల ఒత్తిడితో సిద్థమైన డబ్ల్యూహెచ్వో… సహకరించాలని చైనాకు వినతి..
కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. వైరస్‌ మూలాలపై శోధన జరిగే సమయంలో చైనా నుంచి పూర్తి సహకారంతో పాటు పారదర్శకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌, కరోనా వైరస్‌ మూలాలకు సంబంధించిన అంశంపై ఈ విధంగా స్పందించారు.

‘కరోనా మూలాలకు సంబంధించి చైనా నుంచి సహకారం అవసరమని మనందరికీ తెలుసు. కొవిడ్‌ మూలాలను కనుక్కోవడం లేదా తెలుసుకోవడం లేదా అర్థంచేసుకునే విషయంలో మనకు పారదర్శకత అవసరం. నివేదిక విడుదలైన తర్వాత సమాచారాన్ని పంచుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రాథమిక సమాచారం విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. అయితే, దర్యాప్తులో భాగంగా తదుపరి దశలకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే జి-7దేశాల సదస్సులోనూ చర్చ జరిగిందని తెలిపారు.

ఏడాదిన్నర ముగిసినా.. కరోనా వైరస్‌ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వైరస్‌ సహజ సిద్ధంగానే ఉద్భవించిందా..? లేక వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వీటిపై ఇప్పటికే ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసినప్పటికీ వైరస్‌ మూలాలపై నిపుణులు సరైన నిర్ధారణకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో మిస్టరీ మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలనే డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సకాలంలో, పారదర్శకంగా, సాక్ష్యాల ఆధారంగా జరిపే స్వతంత్ర దర్యాప్తునకు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా, బ్రిటన్‌ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు… ప్రపంచ దేశాల ఒత్తిడితో సిద్థమైన డబ్ల్యూహెచ్వో… సహకరించాలని చైనాకు వినతి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ దేశాలతో స్నేహమే భారత్ ఉద్దేశం… జి7 సదస్సులో మోడీ
జీ 7తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో భారత్‌ స్నేహాన్నే కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నిరంకుశత్వం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా భారత్‌ తన కృషిని కొనసాగిస్తుందన్నారు. ‘జీ 7’ సదస్సులో ‘ఓపెన్‌ సొసైటీస్‌ అండ్‌ ఓపెన్‌ ఎకానమీస్‌’ అంశంపై ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా ప్రసంగించారు.

ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులకు భారత్‌ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, జామ్‌ (జన్‌ధన్‌–ఆధార్‌– మొబైల్‌ అనుసంధానం)లను ఉటంకిస్తూ సామాజిక సమ్మిళితం, సాధికారతను సాధించడంలో సాంకేతికతను భారత్‌ ఎలా ఉపయోగించుకుందో వివరించారు. స్వేచ్ఛాయుత సమాజాల్లో దాగి ఉన్న ముప్పుపై హెచ్చరిస్తూ.. టెక్నాలజీ సంస్థలు, సోషల్‌ మీడియా సంస్థలు తమ వినియోగదారులకు సురక్షిత సైబర్‌ వాతావరణాన్ని అందించాల్సి ఉందన్నారు. ప్రధాని ప్రసంగ వివరాలను విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పీ హరీశ్‌ మీడియాకు తెలిపారు.

స్వాగతించిన సభ్య దేశాలు..

ప్రధాని మోడీ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు స్వాగతించారు. ‘స్చేచ్ఛాయుత, అంతర్జాతీయ నియమానుసార ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం కృషి చేస్తామని ‘జీ 7’ నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామన్నారు’ అని హరీశ్‌ వివరించారు. కోవిడ్‌ టీకాలకు పేటెంట్‌ మినహాయింపు కోరుతూ భారత్, దక్షిణాఫ్రికాలు చేసిన ప్రతిపాదనకు జీ7 సదస్సులో విస్తృత మద్దతు లభించిందన్నారు. జీ 7 సభ్య దేశాలుగా యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. గ్రూప్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న యూకే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా ఈ సదస్సుకు ఆహ్వానించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ దేశాలతో స్నేహమే భారత్ ఉద్దేశం… జి7 సదస్సులో మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాను అడ్డుకుందాం… పేద దేశాలను ఆదుకుందాం… జి 7 దేశాల తీర్మానం..
పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ (జీ7) దేశాలు తీర్మానించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మెరుగుపడటానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలన్నారు. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్, హాంకాంగ్‌లో మానవ హక్కులను చైనా నాయకత్వం నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోందని మండిపడ్డారు. చైనా దూకుడును కచ్చితంగా అడ్డుకుందామంటూ తీర్మానం చేశారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. బాలికల విద్య, భవిష్యత్తులో మహమ్మారుల నివారణ, ‘మళ్లీ మెరుగైన ప్రపంచం నిర్మాణం’లో భాగంగా ఆఫ్రికాలో రైల్వేలు, ఆసియాలో విండ్‌ ఫామ్స్‌కు సాయం అందించడం, పునరుత్పా దక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం వంటి వాటిపై తీర్మానాలు చేశారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను అడ్డుకుందాం… పేద దేశాలను ఆదుకుందాం… జి 7 దేశాల తీర్మానం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జి7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా భారత్….. పాల్గొననున్న ప్రధాని మోడీ
జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. శని ఆదివారాల్లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు శుక్రవారం ఆరంభం కానున్నాయి. ఆతిథ్య బ్రిటన్‌.. ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలను పిలిచింది. కరోనా పరిస్థితుల దృష్యా ప్రధాని మోడీ.. బ్రిటన్‌ వెళ్లరని గత నెలలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జి7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక అతిథిగా భారత్….. పాల్గొననున్న ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం
ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్‌ రిసార్ట్‌ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ సదస్సులో భాగంగా కరోనా వైరస్ మహమ్మారి, పర్యావరణ మార్పులు, సాంకేతికపరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది సూచిక : నిపుణులు

అయితే, ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా కొత్త స్ట్రెయిన్‌ యూకేలో విజృంభిస్తుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, జీ-7 సదస్సు కంటే ముందే భారత్‌లో పర్యటించే అంశాన్ని బోరిస్‌ పరిశీలిస్తున్నట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2020లో జరగాల్సిన జీ-7 సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. 2019లో ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో చివరి సమావేశం జరిగింది. అయితే, జీ-7కు భారత్‌కు ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.