G20 Foreign Ministers’ Meeting – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే…
జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్ప‌డింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారుల్లో సగం మందికి పైగా పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ముప్పై శాతం మంది పౌరులకు కూడా సరైన తిండి దొరకడం లేదని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటీ రియన్‌ విభాగం తెలిపింది.

దేశంలో ఉద్యోగాలు లేక.. ఆదాయం లేక.. ప్రభుత్వం ఆదుకోక.. ఎన్నో కఠిన పరిస్థితులను ఆ దేశం ఎదుర్కొంటూ ఉంది. అయితే, ఆఫ్ఘన్‌ ప్రజలను ఆదుకోవడం చాలా ముఖ్యమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ఇచ్చారు.

ఆఫ్ఘనిస్తాన్‌ అంశంపై ప్రత్యేకంగా జరిగిన జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆఫ్ఘన్‌ను మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఆఫ్ఘన్లకు తక్షణ సహాయం అందించాలని.. అంతేకాకుండా అన్ని దేశాలతో కలిసి ముందుకుసాగే విధంగా అక్కడి పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సి ఉందని మోదీ అన్నారు.

ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగం ఉగ్రవాదానికి అడ్డాగా మారకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. ఆఫ్ఘన్‌ ప్రజలు పడుతున్న ఆకలి బాధలు, పోషకాహార లోపం వంటి సమస్యల తీవ్రతను ప్రతి భారతీయుడూ అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి ఆఫ్ఘనిస్తాన్‌కు మనవతా సహాయం అందించాలని మోదీ పిలుపునిచ్చారు. తక్షణమే ప్రపంచ దేశాలు ఆదుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఎన్నో మరణాలను చూడాల్సి ఉంటుంది.

The post ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గన్‌ వేదిక కారాదు
ఐరాసలో భారత్‌ స్పష్టం

ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్‌ భూభాగం నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని తెలిపింది.

ఐరాస 76వ వార్షిక సమావేశాల సందర్భంగా జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌ ప్రజలతో ఉన్న చారిత్రక మైత్రీ ఆధారంగానే భారత్‌ సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గన్‌ వేదిక కారాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.