G-20 – Vishwa Samvad Kendra Andhra Pradesh

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు.. కట్టడాలు చూసి మంత్రముగ్థులైన ప్రతినిధులు!
లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ-20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ-20 విదేశీ ప్రతినిధులు విచ్చేశారు. ముందుగా లేపాక్షి ఆలయం వద్దకు చేరుకున్న 29 మంది జీ20 విదేశీ ప్రతినిధులకి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూలమాలతో వారికి సత్కరించగా, పూర్ణకుంభంతో జీ20 విదేశీ ప్రతినిధులకి ఆహ్వానం పలికారు.

అనంతరం లేపాక్షి ఆలయంలోకి వెళ్లిన జీ20 విదేశీ ప్రతినిధులుకి అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజిస్టులు సూర్య ప్రకాష్, కమలహాసన్ లు లేపాక్షి ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, దేవాలయ నిర్మాణం, కట్టడాలు, సభా మండపం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయానికి ఉన్న ప్రాధాన్యత, కుడ్య వర్ణ చిత్రాలు, శిల్ప సంపద, వాస్తు నిర్మాణశైలి, వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక కళలకు ఉన్న కీర్తి, ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, నాట్య మండపం, సీతమ్మ పాదం, భోజన శాల, వేలాడే స్తంభం, 680 స్తంభాలు, తదితర వివరాలను జీ20 విదేశీ ప్రతినిధులకి తెలియజేశారు.

ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు ఆలయం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేలాడే స్తంభాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, శిల్పకళా సంపద, చరిత్ర గురించి తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. రాత్రి పైన రాసిన తెలుగు అక్షరాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. రామాయణ కాలం నాటి చరిత్ర తెలుసుకోగా, జటాయువు పక్షి విగ్రహం చూసి పరవశులయ్యారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం, వేలాడే స్తంభం, తదితర స్థలాలలో జీ20 విదేశీ ప్రతినిధులు సెల్ఫీలు దిగారు. లేపాక్షి ఆలయం సందర్శన సందర్భంగా తిలకించిన దృశ్యాలను వారివారి సెల్ ఫోన్ లలో బంధించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం లేపాక్షి ఆలయం నుంచి బయలుదేరి వెళ్లి అతి పెద్ద ఏక శిలా నంది విగ్రహాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు తిలకించారు. జీ20 విదేశీ ప్రతినిధులకి జిల్లా కలెక్టర్, పెనుకొండ సబ్ కలెక్టర్, అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, తదితరులు వీడ్కోలు పలికారు. జీ20 ప్రతినిధులు లేపాక్షి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

The post లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు.. కట్టడాలు చూసి మంత్రముగ్థులైన ప్రతినిధులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం!
విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయబారులతో పాటుగా కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. వారికి కావాల్సిన వసతి, సదస్సు నిర్వహణ ఏర్పాట్ల పైన అధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది.

జీ -20 అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత నిర్వహణ పైన ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము జీ-20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. దానితో కేంద్రం విశాఖ కేంద్రంగా ఈ సదస్సు జరపడానికి నిర్ణయించింది. మార్చి 28, 29 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

దేశవ్యాప్తంగా 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తున్నారు.

సదస్సులె సీఎం జగన్ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు.

వివిధ దేశాల నుంచి జీ -20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రం ఆహ్వానించింది.

కీలకమైన 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మార్చి తొలి వారంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. చివరి వారంలో జీ 20 సన్నాహక సదస్సుతో విశాఖ నగరం అంతర్జాతీయ – జాతీయ ప్రముఖలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.

The post వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష!
ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న భారతదేశం అందుకు తగ్గట్లుగానే ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సందర్భంగా తన పరిధిలోని మూడు శాఖలతో సన్నాహాలు గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి జి-20 షెర్పా అమితాబ్ కాంత్, జి-20 సెక్రటేరియట్ అధికారులు, మూడు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటంపై కూడా దృష్టి..

ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు కూడా తమ రాష్ట్రాల్లో సన్నద్ధతను సమావేశంలో వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, అక్కడి సాంస్కృతిక వైవిధ్యతకు అవసరమైన గుర్తింపును అందించేందుకు జీ-20 సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ప్రజల భాగస్వామ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆధునిక వసతులతోపాటు, ప్రతి చోటా భారతీయత ప్రతిబింబించేలా కార్యక్రమాలుండాలని ఆయన సూచించారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం..

జీ-20 దేశాల ప్రతినిధులు, అధికారులు పాల్గొనే వర్కింగ్ గ్రూప్స్ సమావేశాలు జరిగే ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, ఆ కేంద్రాల వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి, జీ-20 షెర్పాకు వివరించారు. అటు పర్యాటక శాఖ అధికారులు కూడా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగే ప్రాంతాల్లో అతిథుల కోసం చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జీ-20 సమావేశాల మొదటి విడత కార్యక్రమాలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దిశగా చేపడుతున్న ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

The post జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం
మోడీ సర్కార్ నిర్ణయం

హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు

వ్యతిరేకిస్తున్న పాక్, చైనా

న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత అక్కడ జరగబోతున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదే. 2019 ఆగస్టు అయిదోతేదీన‌ జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జీ-20 అనేది ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 20 శాతం వరకూ ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరులో జీ-20 భారత ప్రతినిధిగా(భారత షేర్పాగా) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ను మోదీ ప్రభుత్వం నియమించింది.

జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహణను చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. దీన్ని భారత్ వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పాకిస్తాన్, చైనా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం
ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన

న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్​లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.

జి-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ నుంచి మోదీ.. గ్లాస్​గౌలో జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్​ ప్రధాని బోరీస్ జాన్సన్​.. మోదీని ఆహ్వానించారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనుంది. ఇందులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120 పైగా దేశాల ప్రతినిధులు ఈ భేటీకి హాజ‌రుకానున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.