Former minister Manikyalarao dies – Vishwa Samvad Kendra Andhra Pradesh

మాజీ మంత్రి మాణిక్యాలరావు అస్తమయం
భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ మాణిక్యాల రావు 2014-2018 మధ్య కాలంలో చంద్రబాబు కేబినెట్‌లో ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాజీ మంత్రి మాణిక్యాలరావు అస్తమయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.