#Former AIMIM district president A1 Farooq Ahmed – Vishwa Samvad Kendra Andhra Pradesh

హ‌త్య‌ కేసులో ఎఐఎంఐఎం నేతకు యావజ్జీవం!
ఆదిలాబాద్‌: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసిన కేసులో ఎఐఎంఐఎం మాజీ నాయకుడికి జీవిత ఖైదు విధించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ అహ్మద్ 2020 డిసెంబర్ 18న ఆదిలాబాద్ పట్టణంలో జరిపిన కాల్పుల్లో ఒక మాజీ కార్పొరేటర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఫరూక్‌ మూడు కేసుల్లో దోషిగా తేలగా, మరో రెండు కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. హత్య కేసులో ప్రధాన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

ఎఐఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు, ఏ1 ఫారూఖ్ అహ్మద్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 12వేల రూపాయల జరిమానా విధించింది జిల్లా కోర్టు. 2020 డిసెంబర్ 18న ఫరూక్ తుపాకీ, కత్తులతో పలువురిపై దాడికి దిగగా, వారిలో మాజీ కౌన్సిలర్ జమీర్ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో హత్యాయత్నం కాస్త హత్యకేసు అయింది. ఆనాడు అరెస్ట్ ఆయన ఫారూఖ్ అహ్మద్ నేటి వరకు జిల్లా జైల్లో శిక్ష అనుభవించాడు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా అతనికి నిరాశే ఎదురైంది. విచారణ అనంతరం ఏ1 ఫారూఖ్ అహ్మద్ ను దోషిగా నిర్ధారించి.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తుదితీర్పు చెప్పింది కోర్టు. ఇక కేసులో ఎ2 ఫిరోజ్ ఖాన్, ఎ3 మహ్మద్ హర్షద్ లను ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

హత్యాయత్నం కేసులో ఫరూక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, ఆయుధ చట్టం కింద మూడేళ్ల జైలు శిక్ష విధించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయబడతాయి. ఫరూఖ్‌కు మూడు కేసుల్లో ఒక్కో కేసుకు రూ.12,000 జరిమానా కూడా విధించారు. తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేయడానికి ఇది అతనికి వీలు కల్పించింది.

ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ ప్రాంతంలో తన రాజకీయ ప్రత్యర్థి సయ్యద్ జమీర్, అతని సోదరుడు సయ్యద్ మన్నన్, మేనల్లుడు సయ్యద్ మొహతేసిన్‌లపై తన లైసెన్స్ రివాల్వర్‌తో ఫరూక్ కాల్పులు జరిపాడు. వారిపై కత్తితో దాడి చేశారు. అప్పట్లో దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ చేతిలో కత్తి పట్టుకుని.. మరో చేతిలో ఆయుధంతో కాల్పులు జరుపుతూ ఫరూక్‌ కనిపించాడు. ఈ ఘటన తర్వాత ఫరూక్‌ను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నుంచి సస్పెండ్ చేశారు.

ఫరూఖ్ లైసెన్స్‌డ్ గన్‌తోనే కాల్పులకు తెగబడినట్టు ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. అతని నుంచి తుపాకీ, తల్వార్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు. రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు, పిల్లల తగాదా కాల్పులకు దారి తీసింది. చాలాకాలంగా ఫారుఖ్, మోసిన్ కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి. అయితే, మోసిన్ కుటుంబం వేరే పార్టీ లోకి వెళ్లడంతో వివాదం మొదలైంది. పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవ కాల్పుల వరకు వెళ్లింది. ఈ గొడవ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్టు మజ్లిస్ పార్టీ 2020, డిసెంబర్ 19న తెలిపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హ‌త్య‌ కేసులో ఎఐఎంఐఎం నేతకు యావజ్జీవం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.