Food – Vishwa Samvad Kendra Andhra Pradesh

మంచంపై కూర్చుని అన్నం ఎందుకు తినకూడదో తెలుసా..! హిందూ ధర్మం ఏం చెబుతుందంటే?
హిందూ గ్రంధాలు, ధర్మాల ప్రకారం.. మంచం మీద కూర్చొని ఆహారం తినే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదని చెబుతుంటారు. వాస్తవానికి ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోలేదు. ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు, కొన్ని ప్రధాన స్థలాలు రూపొందించబడ్డాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని అంటుంటారు. లేదా ఇంట్లోనే నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి… ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మంచి ప్రదేశంలో కూర్చొని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని భావిస్తారు. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. జ్యోతిష్యం మరియు శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లే అని చెబుతుంటారు. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవపరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి మరియు రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు, కాబట్టి దానిని సంతోషపెట్టడానికి ఎల్లప్పుడూ మార్గాలు కనుగొనబడతాయి. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు.

ఇతర కారణాలు ఇలా..

అలసట కారణంగా మనం తరచుగా మంచం మీద కూర్చొని తింటుంటాం.. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్-సిట్టింగ్‌తో మనం ఆహారం మీద దృష్టి పెట్టలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా సార్లు మనం బెడ్‌పై భోజనం చేస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తూ తింటున్నప్పుడు.. మన దృష్టి పూర్తిగా తినడంపై ఉండదు.. దీంతో అతిగా తినడం, లేదా సరిగ్గా కడుపు నిండా తినలేం. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం యొక్క భంగిమ కూడా సరిగా ఉండదు.. దీంతో ఆహారం జీర్ణం కావడం కష్టం అవుతుంది. మంచం మీద భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది… బెడ్‌పై కొన్ని ఆహార పదార్థాలు ఉండటం వల్ల నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే దాని వల్ల క్రిములు వచ్చి.. చర్మ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి.

The post మంచంపై కూర్చుని అన్నం ఎందుకు తినకూడదో తెలుసా..! హిందూ ధర్మం ఏం చెబుతుందంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్‌లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని ప్రారంభించిన అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ఐసీఏఐ ఆఫీస్ బేరర్‌లు తమ వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చేస్తున్న కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే 25 ఏళ్ళు భారతదేశం ఒక శక్తిగా ఎదగడానికి, భౌగోళిక రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించడానికి చాలా కీలకమైన సమయం అని ఆయన తెలిపారు. భారతదేశం చేస్తున్న ఈ ప్రయాణంలో ఐసిఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు.

విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ బోధ‌న చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే, విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత క్రికెటర్లు – హలాల్ మాంసం… బీసీసీఐ క్లారిటీ!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు అందించే ఆహారంలో ఎలాంటి రూపంలోనూ బీఫ్‌‌, పోర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని బీసీసీఐ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా తెలిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలాల్‌‌ మాంసంను బీసీసీఐ ప్రమోట్​ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే విత్​డ్రా చేసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాయి.

న్యూజిలాండ్​తో గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్​లో.. వారందరూ హలాల్ సర్టిఫైడ్ మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని బోర్డు పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీసీఐ విధానాన్ని వ్యతిరేకిస్తూ #BCCIPromotesHalal అనే ట్యాగ్‌ను ట్విటర్‌లో నెటిజన్లు ట్రెండ్ చేశారు. హలాల్ మాంసానికి ప్రాధాన్యం ఇవ్వడంపై నెటిజన్లు బీసీసీఐని విమర్శిస్తున్నారు. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కేవలం ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడని.. అయినా అందరికీ హలాల్ మాంసాన్ని అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ ఆటగాళ్ల తిండి విషయంలో బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. డైటరీ ప్లాన్ అంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేసారు. ఆటగాళ్లు తమకు నచ్చిన మాంసం తినొచ్చని, ఈ విషయంలో బోర్డు ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు విధించలేదన్నాడు. అసలు డైట్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు ఎప్పుడూ చర్చించలేదు. అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో కూడా నాకు తెలియదని ఆయన అన్నారు. ఎవరి ఇష్టం మేరకు వారు తమ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఏ మాత్రం లేదు. వెజిటేరియన్, వేగన్, నాన్ వెజిటేరియనా? అనేది ఆటగాళ్ల ఇష్టమని అరుణ్ ధూమల్ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత క్రికెటర్లు – హలాల్ మాంసం… బీసీసీఐ క్లారిటీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.