fishing boats – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!
విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

అలాగే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. గంజాం పోర్ట్‌లోకి 17 బోట్లను అనుమతించింది. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.