fireworks case – Vishwa Samvad Kendra Andhra Pradesh

బాణసంచాను నిషేధించలేదు… సుప్రీం కోర్టు వివరణ
న్యూఢిల్లీ: బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టతనిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా వేడుకల్లో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ లేదని కూడా జస్టిస్ ఎం.ఆర్.షా, ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని, ఈ విషయమై భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని చెప్పింది. బాణసంచాపై పూర్తి నిషేధం లేనప్పటికీ, పౌరుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై నిషేధం అమల్లో ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాణసంచాను నిషేధించలేదు… సుప్రీం కోర్టు వివరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.