#fifth largest economy – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ‌ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం. ఇక ఇపుడు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలే భారత్‌ ముందున్నాయని ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏడేళ్లలో జపాన్‌, జర్మనీలనూ అధిగమించి మూడో స్థానానికి భారత్ వెళ్ళ‌వచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.