#festivals – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి
చామరాజ్​నగర్​: కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్​నగర్​లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ళ తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రథోత్సవం జరగకపోయినా దేవుడికి ఇతర పూజలు చేసినట్టు గ్రామస్థులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. నాగదేవతలకు పూజ చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని పట్టణాల్లో పుట్టలు లేకపోయినప్పటికీ దగ్గరలోని ఆలయాల్లో ఉన్న నాగప్రతిమలకు పాలు పోయడానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచి చలివిడి చిమ్మిలి, ఆవు పాలు తదితర పూజావస్తువులతో భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. పల్లెప్రాంతాల్లో కాలువ గట్టుమీద ఉన్న పుట్టలను భక్తులు ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం!
చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహ్వానించి, వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు.

కులశేఖర పట్నంలో..

తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్‌ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్‌ ఆదిత్యన్‌ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటల హంగామాపై నిషేధం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆషాడమాసోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో పటిష్ఠ‌మైన‌ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ నెల 30 నుంచి జులై 28 వరకు పవిత్ర ఆషాడ సారె కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండేళ్ళుగా కొవిడ్‌ కారణంగా ఆంక్షల మధ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో సారె సమర్పణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ధార్మిక సంస్థలు, భజన మండళ్లకు సమాచారం పంపారు. సారె సమర్పణకు బృందాలుగా తరలివచ్చే వారంతా మూడు రోజుల ముందు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆషాడమాసోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాదాద్రిలో పురాత‌న చిత్రాలు లభ్యం
యాదాద్రి: యాదాద్రి – భువనగిరి జిల్లా మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్ట మీద పది వేల ఏళ్ళ‌కుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం తెలిపారు.

వాటిని మొదట తమ బృందం సభ్యులు మహమ్మద్‌ నజీర్‌, కొరివి గోపాల్‌ గుర్తించారని చెప్పారు. 30 అడుగుల ఎత్తున్న చిన్నరాతి గుట్టమీద పడిగెరాయి లోపలివైపు ఎరుపురంగులో రాతి చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అక్కడి గుహను స్థానికులు వెంకటేశ్వరాలయంగా పిలుస్తారు. కొన్నేళ్ళుగా పండగలు, పర్వదినాలలో గుహ అంచులకు జాజు, సున్నం పూయడంతో రాతిచిత్రాలు మరుగునపడ్డాయని తెలిపారు. నాలుగు అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరొక చోట గుర్రాన్ని పోలిన జంతువుల రాతిచిత్రాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ బొమ్మల్లోని రేఖల ఆధారంగా ఈ చిత్రాలు పది వేల ఏళ్ళ‌ కంటే ముందునాటి మధ్యరాతియుగానికి చెందినవిగా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాదాద్రిలో పురాత‌న చిత్రాలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌!
బెంగళూరు(కర్ణాటక): పండ‌గ‌ల పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాల‌ను నిషేధించింది అక్క‌డ స‌ర్కారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బెంగళూరులో మాంసం విక్రయాలు, వధలపై నిషేధం విధించింది. గతంలో, బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా రామ నవమి సందర్భంగా జంతు వధ, మాంసం అమ్మకాలను నిషేధించింది.

బెంగళూరులో మాంసం విక్రయాలు నిషేధించబడిన రోజులు:

అమరవీరుల దినోత్సవం (జనవరి 3)

మహాశివరాత్రి (మార్చి 1)

శ్రీరామ నవమి (ఏప్రిల్ 10)

మహావీర్ జయంతి (ఏప్రిల్ 14)

బుద్ధ పూర్ణిమ (మే 16)

కృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 19)

గణేష్ చతుర్థి (ఆగస్టు 31)

గాంధీ జయంతి (అక్టోబర్ 2)

సాధు వాస్వానీ జయంతి (నవంబర్ 25)

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.