FB – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!
మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

రష్యా ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ చేసిన ఈ ప్రకటనలో “ఉగ్రవాదులు, తీవ్రవాదుల” జాబితాలో దీనిని చేర్చినట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో మెటాను తాలిబాన్‌తో సహా విదేశీ “ఉగ్రవాద సంస్థలు”; రష్యన్ ప్రతిపక్ష గ్రూప్‌ల సరసన చేర్చింనట్లయింది.

గత మార్చిలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లను రష్యా నిషేధించింది. రష్యాకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పెట్టేలా ఉక్రెయిన్‌ ప్రజలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతిస్తున్నట్టు మాస్కో కోర్టు కూడా ఆరోపించింది.

రష్యా ఆరోపణలను మెటా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టుకు తెలిపారు. అయితే, “రష్యన్ ఆక్రమణదారులకు మరణం” వంటి ప్రకటనలను తమ ప్లాట్‌ఫారమ్‌లు అనుమతిస్తాయని మార్చి 10న మెటా ప్రకటించింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు గత మార్చి నుండి రష్యాలో అందుబాటులో లేకపోయినా చాలా మంది రష్యన్‌లు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి విపిఎన్‌లను ఉపయోగించుకొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రష్యాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకటనలు, విక్రయాలకు ముఖ్యమైన వేదికగా పేరొందింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్
అశ్లీల పోస్టులు పెడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం

పోలీసులకు దేవస్థానం అధికారుల ఫిర్యాదు

భ‌ద్రాద్రి: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇతరుల మనోభావాలను కించపర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి రాముడి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య, అశ్లీలకరమైన దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ నిపుణుల సాయంతో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించినా కూడా ఆ పోకిరి గంటలోనే మళ్ళీ యాక్టివేట్ చేసుకుని.. పోస్టింగ్‌లు చేస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రాముడి ఆలయం పేరుతోనే ఫేక్ అకౌంటా?

భద్రాద్రి రామాలయం పేరుతో ఫేస్‌బుక్‌లో ఇటీవల ఓ అకౌంట్ క్రియేట్ అయింది. ఎవరైనా రాములవారి ఆలయ సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న కాలం ఇది. ఇలాంటి సమయంలో భద్రాద్రి రాముని ఆలయం పేరు మీద క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వివరాలు లేకపోగా.. పోర్న్ సైట్ లింక్స్ తో పాటు అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈనెల అయిదోతేదీ నుండి ఫేస్బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయ‌డాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చేరవేయడంతో హుటాహుటిని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల దావా!
కాలిఫోర్నియా కోర్టుకు వెళ్ళిన‌ రోహింగ్యాలు

కాలిఫోర్నియా: మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాల పోస్టుల‌ను అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు రోహింగ్యాలు కాలిఫోర్నియా న్యాయస్థానం మెట్లు ఎక్కారు.

ఫేస్‌బుక్‌లో పోస్టు అయిన ప్రసంగాలు తమపట్ల హంసకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఫేస్బుక్.. మయన్మార్‌ సైన్యానికి సంబంధించి సమాచారం పోస్టుకాకుండా నిషేధం విధించడం సహా పలు కట్టడి చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. మూడో వ్యక్తి పోస్టు చేసిన సమాచారంపై చర్యలు చేపట్టకుండా అమెరికా అంతర్జాలం చట్టం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల దావా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా!
బ్రిటన్‌ చట్టాలు ఉల్లంఘించడమే కారణం

లండ‌న్‌: ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్టు బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.