FAROOQ ABDULLAH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్‌ ఏఎస్‌ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. ‘ద చీఫ్‌ మినిస్టర్‌ అండ్‌ ద స్పై’ పేరుతో విడుదలైన పుస్తకంలో దౌలత్‌ ఈ విషయాలు వెల్లడించారు.

‘‘బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో ఫరూక్‌ అబ్దుల్లా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ, లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. ఎన్నోసార్లు మోదీ సర్కార్‌ చర్యలపై సానుకూలంగా స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దు ప్రతిపాదన వచ్చిన సమయంలో వ్యక్తిగతంగా ఫరూక్‌ అబ్దుల్లా నాతో మాట్లాడారు. ఈ బిల్లుకు మద్దతు తెలపడంలో తప్పేంటి..? దీనిపై మనమెందుకు విశ్వాసం ఉంచకూడదు..? అని అన్నారు’’ ఈ విషయాన్ని దౌలత్‌ పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్‌ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (ప్రస్తుత సీఎం) దిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అయితే.. ఈ విషయాన్ని చివరివరకు రహస్యంగా ఉంచారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొన్ని నెలల పాటు అబ్దుల్లా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బయటకొచ్చిన తర్వాత తాను ఏం మాట్లాడినా పార్లమెంట్‌లోనేనని అన్నారు’’ అని కీలక విషయాలను ప్రస్తావించారు. దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తీవ్రంగా స్పందించింది.

The post ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్​లో హిందువులు సురక్షితంగా లేరు… హత్యలు ఆగవంటూ హెచ్చరించిన ఫరూక్ అబ్దుల్లా
కశ్మీర్‌: కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్‌ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా హెచ్చరించారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మైనార్టీలైన పండిట్‌ వర్గానికి చెందిన పూర్ణ కృష్ణ భట్‌ హత్యకు ఆర్టికల్‌ 370 తొలగింపే ఓ రకంగా కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌ మాట్లాడుతూ “న్యాయం జరిగే వరకు ఇవి ఆగవు. గతంలో వారు ఆర్టికల్‌ 370 ఉండటం వల్లే ఇటువంటి హత్యలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు దానిని తొలగించారు. కానీ, హత్యలు మాత్రం ఎందుకు ఆగలేదు? దీనికి ఎవరు బాధ్యులు..?” అని అబ్దుల్లా ప్రశ్నించారు.

శనివారం ఉదయం పూర్ణ కృష్ణ భట్‌ను షోపియాన్‌ జిల్లాలోని ఆయన పూర్వీకుల ఇంటి వద్ద ఉగ్రవాదులు కాల్చారు. తూటా గాయాలతో ఉన్న ఆయన్ను జిల్లా ఆసుపత్రి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడికి కశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ బాధ్యత తీసుకొంది. ఆయన మృతదేహానికి ఆదివారం ఉదయం జమ్ములో అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో టార్గెట్‌ హత్యలపై అక్కడి మైనార్టీ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో హిందువులు సురక్షితంగా లేరని కృష్ణ భట్‌ సోదరి నీలమ్‌ మీడియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్​లో హిందువులు సురక్షితంగా లేరు… హత్యలు ఆగవంటూ హెచ్చరించిన ఫరూక్ అబ్దుల్లా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ
జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా, తదితరుల నుంచి రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది. జమ్ము, శ్రీనగర్‌లో ఉన్న ఈ ఆస్తులను మనీల్యాండరింగ్‌ కేసులో తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. జప్తు చేసిన వాటిలో రెండు రెసిడెన్షియల్స్‌, ఒక వాణిజ్య ఆస్తి, మూడు ప్లాట్లు ఉన్నట్లు వారు తెలిపారు. పత్రాల ప్రకారం వీటి విలువ 11 కోట్ల ఎనభై లక్షలుండగా, మార్కెట్‌ విలువ దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో చోటు చేసుకున్న మనీలాండరింగ్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును పరిగణనలోకి తీసుకొని ఈడీ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఫరూక్‌తో పాటు మరో ముగ్గురిపై సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. కాగా బెదిరింపు చర్యల్లో భాగంగానే తన తండ్రిపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఫరూక్‌ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గతంలో అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.