FARMERS – Vishwa Samvad Kendra Andhra Pradesh

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ
గాంధీన‌గ‌ర్: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం గత ఎనిమిదేళ్ళ‌లో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. గుజరాత్‌ రాష్ట్రం హిమ్మత్‌నగర్‌ సమీపంలోని సబర్‌ డెయిరీకి చెందిన పలు ప్రాజెక్టులను గురువారం ప్రారంభించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు.

“2014కు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుంది” అని ప్రధాని తెలిపారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. చెరకు, మొక్కజొన్న వంటివాటి నుంచి లభించే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుంటూరు జిల్లాలో ఘనంగా ఏరువాక పున్నమి
గుంటూరు జిల్లా తూములూరు గ్రామంలో 14 జూన్ 2022 మంగళవారం నాడు ఏరువాక పున్నమి ఘనంగా జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ మరియు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి సదస్యులు శ్రీ జలగం కుమారస్వామి మరియు ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భరత్ వర్మ, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు సామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాలు దాటిన రైతులను, యువ రైతులను ఘనంగా సత్కరించారు. తదుపరి పెద్దఎత్తున వర్షం రావడంతో రైతులు సంతోషపడ్డారు. రాబోయే సంవత్సరం ఏరువాక పున్నమిని మరింత ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుంటూరు జిల్లాలో ఘనంగా ఏరువాక పున్నమి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తక్కువ వడ్డీకే అన్నదాతకు రుణాలు
ట్విట్టర్ వేదికగా ఎస్‌బిఐ ప్రకటన

న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతలకు సులభంగానే రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతితక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారానే ఈ తరహా రుణాలు పొందొచ్చని పేర్కొంది. అంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్‌కు వెళ్లి బంగారు ఆభరణాలు అందించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తక్కువ వడ్డీకే అన్నదాతకు రుణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల ధరలు పెంచొద్దు – ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేలకు ప్రస్తుతం ఉన్న ధరల్నే కొనసాగించాలని ఆదేశిస్తూ కంపెనీలకు ఉత్తర్వులు పంపింది. ఎరువుల ధరలు పెంచనున్నామన్న కంపెనీల ప్రకటన తర్వాత రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ధరలు ఎలాంటి మార్పులు చేయొద్దని నిర్ణయించింది.

నిజానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లాగే ఎరువుల ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్ల పోకడలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కేంద్రం రైతులకు రాయితీ కల్పిస్తూ.. ఆ మొత్తాన్ని ఎరువుల కంపెనీలకు చెల్లిస్తుంది.

”డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేలను రైతులు పాత ధరలకే పొందనున్నారు. రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ఎరువుల ధరలు పెరగవని ప్రకటిస్తున్నాం” అని సమావేశం అనంతరం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు టోకు వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58% ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల ధరలు పెంచొద్దు – ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?
* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు

* రైతులే పాల్గొనని ధర్నాలు

* కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు

భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ మూడు చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని నిర్మాణాత్మకంగా మార్చడంలో మంచి ప్రభావాలు చూపుతాయి. ఈ చట్టాల పట్ల దేశంలో ని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల సంక్షేమం కోసం ఆమోదించిన బిల్లులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలిగించే సమస్యలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధత,  అంకితభావంతో చేసిన ఈ ప్రయత్నానికి ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం.

దీంతో దేశ వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలతో రైతులు సంతోషంగా లేరని ఆయా పార్టీల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జలంధర్ లోని ఫిలార్ సమీపంలోని అమృత్ సర్ – ఢిల్లీ జాతీయ రహదారిలో రాస్తా రోకో చేపట్టారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ ఎస్ యు ఐ) ఆధ్వర్యంలో అమృత సర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎటువంటి రైతులు పాల్గొనక పోవడం విశేషం.

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా లో మమత బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే మొదటి నుంచి టి ఎం సి  వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో గందరగోళం సృష్టించినందుకు గాను  టి ఎం సి రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్ ను సస్పెండ్ చేశారు.

మరోవైపు బీహార్ లో లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.

కర్ణాటకలోని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడిఎస్, ఎస్ డి పి ఐ  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏమిటంటే ఎస్ డి పి ఐ అనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ముస్లిం ఉగ్రవాద సంస్థకు సంబంధించిన రాజకీయ పార్టీ. ఇది దేశవ్యాప్తంగా ఇస్లామిస్ట్ భీభత్సాలను  వ్యాపిస్తోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎస్ డి పి ఐ, పి ఎఫ్ ఐ   ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి హింసకు పాల్పడటానికి అనేక అల్లర్లను సృష్టించారని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి విపక్ష పార్టీలు ఎప్పటి నుంచో అనేక కుట్రలు చేస్తున్నాయి. బిల్లు పట్ల ఎటువంటి అవగాహన లేకపోయినా రైతులను గందరగోళంలోకి పడేసి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల జే ఈ ఈ, నీట్ పరీక్షలను వాయిదా వెయ్యాలని ఎక్కడ లేని హంగామా ను సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు రైతులకు మేలు చేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడితే రైతులు పాల్గొనని  నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ముఖ్యంగా ఎస్ డి పి ఐ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చెందిన రాజకీయ పార్టీలు ఇటువంటి ధర్నాలు చేపట్టి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో వైపు దేశంలో మోడీ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేని విపక్షాలు తీవ్ర అసహనంతో అనవసరపు నిరసనలు చేస్తున్నారు.

అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్న వివక్ష పార్టీల గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Source. : OPINDIA & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కలకలం రేపిన రైతు సెల్ఫీ వీడియో
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాన్ని ఆ రైతు సెల్ఫీ వీడియోలో చిత్రీకరించారు. తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని, దాంతో దిక్కు తోచక తాను ఆత్మహత్యకు ఒడిగడుతున్నానని, తన పిల్లలను ఆదుకోవాలని, తన లాంటి దుస్థితి మరే రైతుకూ రాకుండా చూడాలని మంత్రి కేటీఆర్ ని కోరుతూ మహీపాల్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియోని చిత్రీకరించి ఆత్మహత్యకు యత్నించారు. అయితే స్థానికులు సకాలంలో గుర్తించడంతో ఆ రైతుకు ప్రాణాపాయం తప్పింది.

కానీ మహిపాల్ రెడ్డి చేసిన ప్రయత్నం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చింది. పెద్ద పెద్ద చదువులు చదివామంటూ ఉన్నత కొలువులు వెలగబెడుతున్న వారి కంటే అందరికీ అన్నం పెట్టే రైతున్న ఎందుకు వెనకబడుతున్నాడు? ఎందుకు దగా పడుతున్నాడు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కలకలం రేపిన రైతు సెల్ఫీ వీడియో appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్
రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విపణిలో లైసెన్స్‌ రాజ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామని చెప్పారు.

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ గ్రీన్‌పథకం కింద పైలెట్‌ ప్రాజెక్టుగా రాయితీ అందించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు గానూ ఈ పథకం తీసుకొచ్చారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఈ పథకం వర్తిస్తుంది. దీని కింద ఆరు నెలల పాటు వీటి రవాణాకు 50 శాతం రాయితీ ఇస్తారు. శీతల గోదాముల్లో నిల్వ ఉంచుకున్నా ఆరు నెల పాటు రవాణాలో రాయితీ ఇవ్వనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో పాటు 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపల నిల్వలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లోనే వీటిపై నియంత్రణ ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.