farmers protesting – Vishwa Samvad Kendra Andhra Pradesh

రైతు నిర‌స‌న‌లు ఎందుకో స్ప‌ష్ట‌త లేదు
ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్

వాషింగ్టన్ డిసి: పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. కనీస మద్దతు ధర అనే అంశం తీసుకుంటే ఎంఎస్‌పీ ప్రకటిస్తూనే ఉన్నామని చెప్పారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ హార్వార్డ్ కెన్నడీ స్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఫలానా విషయంపై నిరసన చేస్తున్నామని వారు చెప్పనప్పటికీ ఇవాల్టికి కూడా చర్చకు తాము సుముఖంగానే ఉన్నామని స్పష్టం చేశారు. సాగు చట్టాలపై రైతు నిరసనలపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, దశాబ్దానికి పైగా వివిధ పార్లమెంటరీ కమిటీలతో చర్చలు జరిపిన తర్వాతే మూడు సాగు చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చలు జరిపామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క భాగస్వామితోనూ చర్చించే చట్టాలు తెచ్చామని చెప్పారు. లోక్‌సభలో బిల్లు పెట్టినప్పుడు కూడా విస్తృత చర్చ జరిగిందని, వ్యవసాయ మంత్రి కూడా సమాధానం ఇచ్చారని తెలిపారు. అయితే, రాజ్యసభకు వచ్చినప్పుడే ప్రతిఘటనలు, రభస చోటుచేసుకున్నాయని తెలిపారు. నలుగురు రైతుల మరణానికి దారితీసిన లఖింపూర్ ఖేరి ఘటనను ఖండిస్తున్నామని స్పష్టం చేస్తూ ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎవరైనా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతు నిర‌స‌న‌లు ఎందుకో స్ప‌ష్ట‌త లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.