FACEBOOK – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన చిరుత పులి
కోల్‌క‌తా: అత్యంత అరుదైన క్లౌడెడ్‌ లెపార్డ్‌ బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఇటీవల కనిపించింది. పశ్చిమబెంగాల్‌ అటవీశాఖ గురువారం ఆ చిరుత ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా మీదుగా హిమాలయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు… ఇప్పుడు అక్కడా అంతరించిపోతున్నాయి.

దీంతో 1980 నుంచి ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. అయినా అవింకా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలాంటి సమయంలో బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఈ చిరుత ఇలా కెమెరా ట్రాప్స్‌ కంట పడటంతో… ‘అంతర్జాతీయ క్లౌడెడ్‌ లెపార్డ్‌ డే’ సందర్భంగా ఈ నెల నాలుగోతేదీన‌ బెంగాల్‌ అటవీ అధికారులు ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఈ చిరుత గర్జించలేదట. అలాగని పిల్లిలా కూతలు కూయదట. మధ్యస్థంగా ఉంటుంది. పిల్లలు వెంట ఉన్నప్పుడు, భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రమే ఆగ్రహంతో ఉండే క్లౌడెడ్‌ లెపార్డ్‌… మిగతా సమయాల్లో సాధు జంతువంటే నమ్మండి!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన చిరుత పులి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు!
న్యూఢిల్లీ: పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కు తాజా ముసాయిదా సవరణలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేసన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రచురించింది.

అపీలు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది. సామాజిక మాధ్యమాల కంపెనీలు కంటెంట్ మోడరేషన్ కోసం తీసుకునే నిర్ణయాలను తోసిపుచ్చగలిగే అధికారాలను ఈ కమిటీలకు కల్పించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రీవియెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది.

ప్రతి కమిటీకి ఓ చైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించే నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకాలు జరగాలని పేర్కొంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీల గ్రీవియెన్స్ అధికారి కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలు తీసుకున్నపుడు, ఆ నిర్ణయాలు యూజర్‌కు సంతృప్తికరంగా లేకపోతే, ఆ యూజర్ ప్రతిపాదిత ప్రభుత్వ నియమిత అపీల్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్
అశ్లీల పోస్టులు పెడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం

పోలీసులకు దేవస్థానం అధికారుల ఫిర్యాదు

భ‌ద్రాద్రి: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇతరుల మనోభావాలను కించపర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి రాముడి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య, అశ్లీలకరమైన దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ నిపుణుల సాయంతో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించినా కూడా ఆ పోకిరి గంటలోనే మళ్ళీ యాక్టివేట్ చేసుకుని.. పోస్టింగ్‌లు చేస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

రాముడి ఆలయం పేరుతోనే ఫేక్ అకౌంటా?

భద్రాద్రి రామాలయం పేరుతో ఫేస్‌బుక్‌లో ఇటీవల ఓ అకౌంట్ క్రియేట్ అయింది. ఎవరైనా రాములవారి ఆలయ సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న కాలం ఇది. ఇలాంటి సమయంలో భద్రాద్రి రాముని ఆలయం పేరు మీద క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వివరాలు లేకపోగా.. పోర్న్ సైట్ లింక్స్ తో పాటు అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈనెల అయిదోతేదీ నుండి ఫేస్బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయ‌డాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చేరవేయడంతో హుటాహుటిని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆకతాయిల దుశ్చర్య… భద్రాద్రి రాముడి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్
విదేశీ సోషల్మీడియా సంస్థలు గూగుల్, యూట్యూబ్ లు తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. యూట్యూబ్ చర్యలు తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అవి రష్యా ప్రజల ఆరోగ్యానికి, ఆలోచనా విధానాలకి కూడా ముప్పు కలిగించేలా ఉన్నాయని విమర్శించింది. ఇప్పటికే ఆ దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లను నిలిపేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య!
కాందహార్‌: ఫేస్‌బుక్‌లో తాలిబాన్‌లను విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టినందుకు ఇంజనీర్‌ నవీద్‌ జాన్‌ను కాందహార్‌లో తాలిబాన్లు సోమవారం హత్య చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని నవీద్‌ తాలిబన్లను విమర్శించారు. ఈ ఘటనను నవీద్‌ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌లో, పాత్రికేయుడు బషీర్‌ అహ్మద్‌ గ్వాఖ్‌ ఇలా రాశాడు… ‘ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వల్ల చంపబడ్డాడు’. విచారణ సమయంలో తాలిబాన్‌ అతన్ని తీసుకెళ్లి చంపారని మృతుని సోదరుడు చెప్పాడు.

ఆగస్ట్‌ 15న కాబూల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్‌ అసమ్మతివాదులను, విమర్శకులను చంపుతోంది. సెప్టెంబర్‌ నాలుగోతేదీన సెంట్రల్‌ ఘోర్‌ ప్రావిన్స్‌ రాజధాని ఫిరోజ్‌కోలోని ఆమె ఇంటి వద్ద బాను నెగర్‌ అనే మహిళా పోలీసు అధికారిని ఉరితీశారు. తాలిబన్లు అమలు చేసిన డోర్‌ టు డోర్‌ ఉరిశిక్షలో బలైంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్‌లను విమర్శించినందుకు ఇంజనీర్‌ హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫేస్‌బుక్ చెప్పేదొకటి చేసేదొకటంటూ కోర్టుకెక్కిన మెటా
పేరు మార్పుతో కొత్త స‌మ‌స్య‌లు

చికాగో: పేరు మార్చుకొన్నా ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్‌ సంస్థ ‘మెటా కంపెనీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్‌ లాయర్లు వెంటాడుతున్నారని నేట్‌ వెల్లడించారు. తాము ఫేస్‌బుక్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్టు వెల్లడించారు. అక్టోబర్‌ 28వ తేదీన పేరును మెటాగా మారుస్తున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మెటా కంపెనీ’ కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫేస్‌బుక్ చెప్పేదొకటి చేసేదొకటంటూ కోర్టుకెక్కిన మెటా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా!
బ్రిటన్‌ చట్టాలు ఉల్లంఘించడమే కారణం

లండ‌న్‌: ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్టు బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫేస్‌బుక్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం
ఆ సంస్థ మాజీ ఉద్యోగి వెల్లడి

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌పై ఆ సంస్థ మాజీ డాటా సైంటిస్టు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. యువత ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేందుకు ఈ యాప్‌లు కారణమవుతున్నాయని ఆమె అన్నారు. ఎఫ్‌బీ వల్ల సామాజిక విభేదాలు తలెత్తుతున్నాయని, ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడే పరిస్థితి ఉందని హాగెన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను అమెరికా కాంగ్రెస్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లకు ఆమె అందించారంటూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ‘వినియోగదారుల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ఎక్కువ.. ఆ కంపెనీ అల్గారిథమ్‌ లాభాలు పండిరచేలా ఉన్నాయే తప్ప వినియోగదారుల భద్రతకు భరోసా ఇచ్చేలా లేవు. దాన్ని వెంటనే కట్టడి చేయాలి’ అని అమెరికా కాంగ్రెసకు చెందిన ఎగువ సభ అయిన సెనెట్‌ ఏర్పాటుచేసిన ఓ కమిటీకి హాగెన్‌ నివేదించారు. ఆమె ఆరోపణలపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందించారు. తన ఎఫ్‌బీ అకౌంట్‌  వేదికగా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఆరోపణల్లో హేతుబద్ధత లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫేస్‌బుక్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తో వ్యక్తిని కేసులో ఇరికించిన అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ లు – అకారణంగా రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించిన అమాయకుడు
హరీష్ బంగెరా అనే భారతీయుడు రెండు సంవత్సరాల పాటు సౌదీ అరేబియాలోని జైలులో నిర్బంధించబడ్డాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలోని బీజడి గ్రామానికి చెందిన హరీష్ బంగెరా 2014 నుంచి సౌదీ అరేబియా లో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉండినాడు. డిసెంబర్ 2019లో అతని ఫేస్బుక్ అకౌంట్ లో మక్కా మరియు సౌదీ రాజులపై కొన్నిఅభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేయబడ్డాయి. దాంతో సౌదీ అరేబియా పోలీసులు బంగెరాను అరెస్టు చేశారు. అతను పనిచేస్తున్న కంపెనీ అతడ్ని ఉద్యోగంలోంచి తొలగించింది.

జరిగిన ఘటనతో ఆవేదనకు, ఆందోళనకు గురైన బంగెరా భార్య శ్రీమతి సుమన అసలు తన భర్తకు ఫేస్బుక్ అకౌంటే లేదని పేర్కొంటూ ఉడిపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో ఉడిపి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ అనే ఇద్దరు ముస్లిం యువకులే హరీష్ బంగెరా పేరుతో ఒక నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను ప్రారంభించి అందులో పైన పేర్కొన్న విధంగా అభ్యంతరకర అంశాలను పోస్ట్ చేశారని తేలింది. దాంతో పోలీసులు హుయేజ్, తుయేజ్ లనిద్దరినీ అరెస్టు చేశారు.

నిజం నిర్ధారణ కావడంతో సౌదీ జైలు నుంచి విడుదలైన హరీష్ బంగెరా ఆగస్టు 17 న తిరిగి వచ్చాడు. బంగెరా విడుదలను పురస్కరించుకుని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరండ్లాజే ” ప్రియమైన హరీష్ బంగెరాకు స్వాగతం. మేము ఎప్పటికీ నీతోనే ఉన్నాము. థాంక్యూ జయశంకర్ సర్.” అని ట్వీట్ చేశారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తో వ్యక్తిని కేసులో ఇరికించిన అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ లు – అకారణంగా రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించిన అమాయకుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబాన్లపై ఫేస్ బుక్ బ్యాన్… ఎప్పట్లాగే దొంగ వేషాలేస్తున్న ట్విట్టర్
తాలిబాన్లను సోషల్ మీడియాలో కొనసాగించరాదని ప్రముఖ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ భావిస్తోంది. తాలిబన్లను తీవ్రవాదులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ తాజాగా నిషేధం విధించింది. తమ ఇతర వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను కూడా వినియోగించకుండా ఫేస్ బుక్ నిషేధాజ్ఞలు ప్రకటించింది. ఫేస్బుక్ తాలిబాన్లను తమ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వారికి మద్దతు ఇచ్చే అన్ని కంటెంట్‌లను తొలగిస్తూనే ఉంటుంది. యుఎస్ చట్టం ప్రకారం తాలిబాన్లను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ నిపుణుల ప్రత్యేక బృందం దాని ప్లాట్‌ఫారమ్‌ల నుండి సమూహానికి లింక్ చేయబడిన మొత్తం కంటెంట్‌ను పర్యవేక్షిస్తుండడమే కాకుండా తీసివేయడం కూడా జరుగుతుంది.

తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్ పైనా ఫేస్ బుక్ కొరడా ఝళిపించింది. తమ సోషల్ మీడియా సైట్లలో తాలిబన్ల అనుకూల కంటెంట్ ను తొలగించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికుల‌ను ఆ స్పెష‌ల్ టీమ్‌లో సభ్యులుగా చేర్చింది. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు.. ఫేస్‌బుక్‌లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ.. సంస్థను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. ANI తో ఫేస్ బుక్ ప్రతినిధి మాట్లాడుతూ, “తాలిబాన్లను US చట్టం ప్రకారం ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. తమ ఆర్గనైజేషన్ పాలసీల ప్రకారం మేము మా సేవల నుండి వారిని నిషేధించాము. అంటే మేము తాలిబాన్ తరపున/వారి తరపున నిర్వహించే ఖాతాలను తీసివేస్తాము వారికి మద్దతు ప్రాతినిధ్యాన్ని ఇచ్చే పోస్టులను/ఖాతాలను నిషేధిస్తాము” అని అన్నారు.

ట్విట్టర్ పై విమర్శలు:

ఆఫ్ఘనిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రతి విషయాన్ని తాలిబాన్లు ట్విట్టర్ లో పంచుకున్నారు. తమ అనుచరులను అప్‌డేట్ చేయడానికి తాలిబాన్ ప్రతినిధులు ట్విట్టర్ వేదికను ఉపయోగించడంతో ట్విట్టర్ తీవ్ర విమర్శలకు గురైంది.

అయితే ట్విట్టర్ ప్రతినిధి మాత్రం తీవ్రవాదాన్ని, పౌరులపై హింసను ప్రోత్సహించే సమూహాలను ట్విట్టర్ అనుమతించదని, హింసాత్మక సంస్థలు మరియు ద్వేషపూరిత ప్రవర్తనకు వ్యతిరేకంగా తమ విధానాలు రూపొందించబడ్డాయని తెలిపారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్లపై ఫేస్ బుక్ బ్యాన్… ఎప్పట్లాగే దొంగ వేషాలేస్తున్న ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.