External affairs minister S Jaishankar – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌
రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: భార‌తదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”, “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు.

“మా సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయస్థాయిలో తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే మా నమ్మకంతో మా విధానం మార్గనిర్దేశం చేయబడింది…” అని జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యసభలో తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో జైశంక‌ర్ మాట్లాడారు. “మా సమస్య కాదన్నది భారతదేశం వైఖరి కాదు. మేము శాంతి కోసం ఉన్నాము అనేది మా విధానం” అని ఆయన తేల్చి చెప్పారు”. ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది” అని గుర్తు చేశారు.

కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన రాతపూర్వక ప్రకటనలో, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం విధానం “దృఢంగా, స్థిరంగా” ఉందని స్పష్టం చేశారు. భారతదేశం “దిగజారిపోతున్న పరిస్థితి” పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిందని కూడా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు
న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్​ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్​ విదేశాంగ మంత్రి రుస్లాన్​ కజక్బావ్​, తజకిస్థాన్​ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్​ ముహ్రిద్దిన్​, కజకిస్థాన్​ మంత్రి ముఖ్తార్​ తిలియుబెర్ది సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గల్ఫ్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలి
జీసీసీ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) దేశాలను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కోరారు. కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు.

జీసీసీ సెక్రటరీ జనరల్‌ నయేఫ్ ఫలాహ్ ముబారక్ అల్-హజరఫ్‌తో ఆయన సమావేశమై భారత దేశం-జీసీసీ సంబంధాలపై సమీక్షించి, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్‌ మాజీ ఆర్థిక మంత్రి 2020 ఫిబ్రవరిలో జీసీసీ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. నిన్న, ఈ రోజు ఆయన భారత దేశంలో పర్యటించేందుకు న్యూఢిల్లీ విచ్చేశారు. జైశంకర్‌, నయేఫ్‌ ఫలాహ్ భారత్‌-జీసీసీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది.

జీసీసీలో బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భారత దేశానికి వచ్చినవారు తిరిగి జీవనోపాధి కోసం ఈ దేశాలకు వెళ్ళడానికి వీలుగా ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలని భారత దేశం కోరుతోంది.

కరోనా మహమ్మారి సమయంలో భారతీయుల పట్ల శ్రద్ధ వహించినందుకు, కరోనా రెండో ప్రభంజనం సమయంలో (ఏప్రిల్‌, మే నెలల్లో) వైద్యపరమైన సహాయం చేసినందుకు జీసీసీ దేశాలకు జైశంకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గల్ఫ్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిట‌న్‌లో జాతి వివ‌క్ష‌పై ఖచ్చితంగా స్పందిస్తాం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌‌‌
బ్రిట‌న్ లో పెరుగుతున్న‌ జాత్యహంకార చ‌ర్య‌ల‌పై  భార‌త్ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. స‌రైన స‌మ‌యంలో ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. బ్రిట‌న్‌లో జాత్యహంకార చ‌ర్య‌ల‌పై సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ అశ్విని వైష్ణవ్ అడిగిన ప్ర‌శ్న‌కు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ స్పందించారు. ఇటీవ‌ల ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో స్టూడెంట్ యూనియ‌న్ అధ్య‌క్షురాలిగా భార‌త సంత‌తికి చెందిన ర‌ష్మి స‌మంత్ ఎన్నికైన నేప‌థ్యంలో అక్క‌డి జాత్యంహకార చ‌ర్య‌ల వ‌ల్ల‌, భార‌తీయత‌, హిందూ మ‌త విశ్వాసాల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో అస‌హ‌నం వ్య‌క్తం కావ‌డం వ‌ల్ల ఆమె స్టూడెంట్ యూనియ‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని, ఇటువంటి సంఘ‌ట‌నల ప‌ట్ల భార‌త ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుటుంద‌ని ఎంపీ అశ్విని వైష్ణవ్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందించిన మంత్రి జై శంక‌ర్ మాట్లాడుతూ ” జాతి వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడిన గాంధీజీ పుట్టిన దేశం భార‌త‌దేశం అని,  జాత్య‌హంకారానికి  భార‌త్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది”  అని  ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  బ్రిట‌న్‌లో జ‌రుగుతున్న పరిణామాలను ఎప్ప‌టిక‌ప్పుడూ గమనిస్తున్నామ‌ని, స‌రైన స‌మ‌యంలో క‌చ్చిత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. జాత్యహంకారం, ఇతర రకాల అసహనాల‌పై భార‌త్ ఎప్పుడూ పోరాడుతోంద‌ని ఆయ‌న అన్నారు.

”కర్ణాటకలోని ఉడిపికి ప్రాంతానికి చెందిన ర‌ష్మీ స‌మంత్ ఎన్నో స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సీటీలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయింది.  కానీ అక్క‌డి ప్ర‌జ‌లు వివ‌క్ష చూప‌డంతో, ముఖ్యంగా యూనివర్సిటీకి చెందిన అధ్యాప‌క స‌భ్యుడు ఒక‌రు ఏకంగా ఆమె త‌ల్లిదండ్రుల హిందూ మ‌త విశ్వాసాల‌ను కించ‌ప‌రిచిన‌ట్టూ బ‌హిరంగంగానే ప‌లు వ్యాఖ్యానాలు చేశాడు, సోష‌ల్ మీడియాలో ఆమె ప‌ట్ల ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీంతో ఆమె రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వంటి యూనివ‌ర్సీటీల్లో కూడా ఒక భార‌త మ‌హిళ జాతి వివ‌క్ష‌కు గుర‌వ‌డం చూస్తే…  బ్రిట‌న్ వంటి దేశం ప్ర‌పంచానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవాల‌ని, జాత్యహంకారం ఏ స్థాయిలో పెరిగిపోయిందో స్ప‌ష్టం అవుతోంది అని ఎంపీ అశ్విని వైష్ణవ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

”బ్రిట‌న్ యువ‌రాజు హారీ భార్య మేఘాన్ కూడా జాతి వివ‌క్ష‌కు గురైంద‌ని, సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారిపైనే జాతి వివ‌క్ష‌ పాటిస్తే, కింది స్థాయిలో ఉన్న వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ” అని ఆయన ప్ర‌శ్నించారు. ఈ రెండు ఘ‌ట‌న‌లు వేరుకావ‌ని బ్రిట‌న్‌లో పెరిగిపోతున్న జాత్య‌హంకారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ కోరారు.

అలాగే ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై, లండ‌న్‌లోని కొన్ని ఖ‌లిస్తానీ గ్రూపుల ఒత్తిడితో,  బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో  చ‌ర్చించ‌డం ప‌ట్ల భార‌త్ తీవ్ర స్థాయిలో ఆసంతృప్తి వ్య‌క్తం చేసింది.  దీనిపై బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్‌ను వివరణ కోరింది కూడా.

Source : PGURUS & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిట‌న్‌లో  జాతి వివ‌క్ష‌పై  ఖచ్చితంగా స్పందిస్తాం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌‌‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

India will take up incidents of ‘Racism’ with UK: Union Minister S Jaishankar
External affairs minister S Jaishankar on Monday, March 15, said that India would take up incidents of racism in the UK with the British government.

S Jaishankar made the remarks while responding to concerns raised in Rajya Sabha by BJP MP, Ashwini Vaishnaw, who contended that racism and cyber-bullying forced Rashmi Samant, the first Indian woman elected president of the Oxford University Student Union, to quit her post.

“What I do want to say is that we have strong ties with the UK; we will take up such matters with great candour when required. We will monitor these developments very, very closely,” External affairs minister S Jaishankar said in his response to Ashwini Vaishnaw.

“We will raise it when required, and we will always champion the fight against racism and other forms of intolerance,” S Jaishankar said.

“I do want to say that as the land of Mahatma Gandhi, we can never ever turn our eyes away from racism, wherever it is, particularly when it is in a country where we have such a large diaspora. As a friend of the UK, we also have concerns about its reputational impact,” he added.

It is to be noted that Rashmi Samant quit as president of the Oxford University Student Union after the emergence of old social media posts that were deemed to be “racist” and “insensitive” by groups representing Asian and Jewish students.

She initially offered an apology for the social media posts, some dating back to 2017, but later stepped down as president-elect after facing continued criticism. Since returning to India, Samant has claimed she was unfairly targeted.

Rashmi Samant now feels that she has been unfairly targeted, and even her family has been unnecessarily dragged into the whole affair by Internet bullies, including a faculty member.

Courtesy: ORGANISER

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post India will take up incidents of ‘Racism’ with UK: Union Minister S Jaishankar appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.